Telugu govt jobs   »   Current Affairs   »   IIM Visakhapatnam signs MoU with SIDBI...

IIM Visakhapatnam signs MoU with SIDBI for Swavalamban Initiative | స్వావలంబన్ కార్యక్రమం కోసం IIM విశాఖపట్నం SIDBIతో MOU కుదుర్చుకుంది

IIM Visakhapatnam signs MoU with SIDBI for Swavalamban Initiative | స్వావలంబన్ కార్యక్రమం కోసం IIM విశాఖపట్నం SIDBIతో MOU కుదుర్చుకుంది

SIDBI యొక్క “మిషన్ స్వభలంబన్” కార్యక్రమంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విశాఖపట్నం (IIMV) మరియు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI) అవగాహన ఒప్పందాన్ని (MOU) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా STEM అనే కార్యక్రమం అమలుకి ఈ MOU ఉపయోగపడుతుంది. STEM లేదా స్కిల్ టు ఎంటర్‌ప్రైజ్ మోడల్ ద్వారా యువతకు వారి వ్యవస్థాపక ప్రయత్నాల సాధనలో అవగాహన కల్పించడం మరియు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా, IIM విశాఖపట్నం, వ్యవస్థాపకులు కావాలనుకునే వ్యక్తులకు కస్టమైజ్డ్ మరియు స్పెషలైజ్డ్ PG సర్టిఫికేట్ కోర్సు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లో స్కిల్ టు ఎంటర్‌ప్రైజ్ మోడల్ (STEM) ప్రోగ్రామ్‌ను అందిస్తుంది. ఈ కార్యక్రమం రెండు దశల్లో అందిస్తారు మొదటిది అకడమిక్ శిక్షణ దశ, మరియు ఇంక్యుబేషన్ రెండోది మెంటరింగ్ దశ. SIDBI ద్వారా ఎంపికైన అభ్యర్ధులు IIMV వారి వ్యాపార ఆలోచనలు మరియు వ్యవస్థాపక వెంచర్ను ప్రారంభించడానికి సహాయపడుతుంది.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

SBI Clerk 2023 Prelims Test Series | Online Test Series (Telugu & English) By Adda247 Telugu

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!