Telugu govt jobs   »   Latest Job Alert   »   ICAR Technician Exam Analysis Shift-2

ICAR Technician Exam Analysis , ICAR టెక్నీషియన్ పరీక్ష విశ్లేషణ Shift-2

ICAR Technician Exam Analysis Shift-1: Indian Agricultural Research Institute will be conducting the ICAR Technician Exam on 28th February, 2nd March,4th March, and 5th March 2022.The exam analysis will help the candidates to get an idea about the pattern of the exam, the types of questions asked and the weightage for the particular topic in the exam. Candidates can check the detailed exam analysis of ICAR for the Technician exam. In this article, we are providing you with the ICAR Technician Shift 1 exam analysis in the below article.

ICAR Technician Exam Analysis , ICAR టెక్నీషియన్ పరీక్ష విశ్లేషణ Shift-2: భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ 28 ఫిబ్రవరి, 2 మార్చి, 4, మరియు 5 మార్చి 2022 తేదీల్లో ICAR టెక్నీషియన్ పరీక్షను నిర్వహించనుంది. ఈ రోజు  ICAR టెక్నీషియన్  ఉదయం 9.00 నుండి 10:30 వరకు జరిగింది .అయితే పరీక్షా విశ్లేషణ అనేది అభ్యర్థులకు పరీక్షా సరళి, అడిగే ప్రశ్నల రకాలు మరియు పరీక్షలో నిర్దిష్ట అంశానికి వెయిటేజీ గురించి ఒక ఆలోచనను పొందడానికి సహాయపడుతుంది.ఈ కథనంలో ICAR Exam Analysis Shift -2 ను మేము మీకు అందిస్తున్నాము.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

ICAR Technician Exam Analysis , ICAR టెక్నీషియన్ పరీక్ష విశ్లేషణ Shift-2

Adda247 Telugu Sure Shot Selection Group

 

ICAR Technician Exam Analysis

ICAR సంస్థ 641 టెక్నీషియన్ పోస్టులను విడుదల చేసింది.28 ఫిబ్రవరి, 2 మార్చి, 4, మరియు 5 మార్చి 2022 తేదీల్లో ICAR టెక్నీషియన్ పరీక్షను నిర్వహిస్తుంది. అయితే పరీక్షా విశ్లేషణ అనేది అభ్యర్థులకు పరీక్షా సరళి, అడిగే ప్రశ్నల రకాలు మరియు పరీక్షలో నిర్దిష్ట అంశానికి వెయిటేజీ గురించి ఒక ఆలోచనను పొందడానికి సహాయపడుతుంది.

 

ICAR Technician Exam Pattern: పరీక్ష విధానం

అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా పరీక్షా విధానాన్ని తెలుసుకోవాలి.ICAR టెక్నీషియన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఇది ఆబ్జెక్టివ్ రకంతో కూడిన పరీక్ష.ఇందులో 100 ప్రశ్నలు 4 మల్టిపుల్ చాయిస్ సమాధానాలను కలిగి ఉంటాయి, వీటిలో అభ్యర్థి ఒక సరైన సమాధానాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి, ¼ (0.25) మార్కు తీసివేయబడుతుంది. .ICAR టెక్నీషియన్ పరీక్ష విధానం దిగువన పేర్కొన్నాము.

Sections Subject Max. Marks No. of Questions Total Duration
1 General Knowledge 25 25 90 mins
2 Mathematics 25 25
3 Science 25 25
4 Social Science 25 25
100 100

Check ICAR Technician All Shifts Exam Analysis

ICAR Technician Exam Analysis : Difficulty level(కఠినత స్థాయి)

ICAR టెక్నీషియన్  పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు.

ICAR Technician Exam Difficulty Level: 

ICAR టెక్నీషియన్ పరీక్ష కఠినత స్థాయి సులభం నుండి మధ్యస్థాయి ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
General Knowledge Easy to Moderate
Mathematics Easy to Moderate
Science Easy to Moderate
Social Science Easy to Moderate
Overall Easy to Moderate

ICAR IARI Exam Analysis – Overall Good Attempts

ICAR IARI పరీక్ష విశ్లేషణ 2022 ప్రకారం, 28 ఫిబ్రవరి 2022న జరిగిన ICAR IARI పరీక్ష యొక్క మొత్తం క్లిష్టత స్థాయి సులభం నుండి మధ్యస్థాయి గా ఉంది . దిగువ పట్టిక నుండి విభాగాల వారీగా మంచి ప్రయత్నాలు మరియు కష్టాల స్థాయిలను తనిఖీ చేయండి.

Paper Subject Good Attempts Difficulty Level
I General Knowledge 17-19 Easy to Moderate
II Mathematics 20-22 Easy to Moderate
III Science 20-21 Easy to Moderate
IV Social Science 15-17 Easy to Moderate
Overall 72-79 Easy to Moderate

Read More: APPSC Group 4 Model Question Papers PDF(Eng/Tel)

ICAR Technician Exam Analysis  : Questions asked in  General Knowledge

  • రామ్సార్ సైట్లు
  • 16 సెప్టెంబర్
  • జూనియర్ హాకీ ప్రపంచ కప్ -భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియం
  • డేవిస్ కప్ 2021 విజేతలు – రష్యా
  • ప్రపంచ నేల దినోత్సవం – 5 డిసెంబర్
  • ఒపెక్ జనరల్ సెక్రటరీ ఎవరు?
  • కేవడియా గుజరాత్ రైల్వే స్టేషన్ యొక్క కొత్త పేరు ఏమిటి?
  • ఫిఫా ప్రపంచకప్ 2022 ఏ దేశంలో జరిగింది?
  • 10వ షెడ్యూల్ నుండి ఒక ప్రశ్న.
  • ఎన్నికల సంఘం ఆర్టికల్ నుండి అడిగిన ప్రశ్న
  • బ్లడీ ఆదివారం ఏ తేదీన నిర్వహించారు?

 

ICAR Technician Exam Analysis  : Questions asked in Science

  •  బాక్టీరియాను ఎవరు కనుగొన్నారు – ఆంటోని వాన్ లీవెన్‌హోక్
  • ATP పూర్తి రూపం  -అడెనోసిన్ ట్రైఫాస్ఫేట్
  • క్లోరిన్ యొక్క property
  • గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కు సంబంధిత ప్రశ్న
  • బేకింగ్ సోడా ఫార్ములా-NaHCO3
  • బెంజీన్ ఫార్ములా-C6H6
  • జిప్సం ఫార్ములా-CaSO4⋅ 2H2O.
  • పార్సెక్ అనేది యూనిట్ -నక్షత్రాలు మరియు గెలాక్సీలకు దూరాలను వ్యక్తపరుస్తుంది
  • మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి- కాలేయం
  • బయోడిగ్రేడబుల్ కు సంబంధిత ప్రశ్న
  • పిట్యూటరీ గ్రంధి  కు  సంబంధించిన ఒక ప్రశ్న
  • ఇనుము ధాతువు కు సంబంధించిన ఒక ప్రశ్న
  • గ్లూకోజ్ ఏ రకమైన కార్బోహైడ్రేట్ – చక్కెరలతో కూడినది
  • ఏపికల్చర్ దేనికి సంబంధించినది?
  • కార్లలో ఏ రకమైన అద్దాన్ని ఉపయోగిస్తారు?
  • పీనియల్ గ్రంథి నుండి ఏ హార్మోన్లు స్రవిస్తాయి?

Read More: APPSC Group 4 Model Question Papers PDF(Eng/Tel)

ICAR Technician Exam Analysis  : Questions asked in Social Science

  • ఎన్నికల సంఘం ఆర్టికల్కు సంబంధిత ప్రశ్న
  • మిల్క్ పాట్ ఆఫ్ ఇండియా -హర్యానా
  • జిజ్యా పన్నును ఎవరు ప్రవేశపెట్టారు -అహ్మద్ షా
  • దండి మార్చ్ సంబంధించిన ఒక ప్రశ్న
  • రాజ్యసభ పదవీకాలం- 6 years
  • ఎస్కేప్ వెలాసిటీ ఆఫ్ ఎర్త్ – 11.2 km/sec
  • విటమిన్ ఎ సంబంధించిన ఒక ప్రశ్న
  • ఎవరు ఇన్సులిన్ కనుగొన్నారు – సర్ ఫ్రెడరిక్
  • భోపాల్ గ్యాస్ విషాదం

 

ICAR Technician Exam Analysis  : Questions asked in Mathematics

  • SI and CI
  • Geometry
  • percentages
  • profit and loss
  • number system

Also check ICAR Exam Analysis Video here

 

Also Read: 

TSPSC Group 1 Selection Process
TS SI Exam Pattern & Syllabus
Monthly Current Affairs PDF All months
APPSC & TSPSC Notification 2021
State GK Study material
ICAR Technician Exam Analysis , ICAR టెక్నీషియన్ పరీక్ష విశ్లేషణ Shift 1
Adda247 App for APPSC, TSPSC, SSC and Railways

Sharing is caring!

ICAR Technician Exam Analysis Shift-2_5.1