Telugu govt jobs   »   Clench IBPS RRB PO/Clerk with Test...

Clench IBPS RRB PO/Clerk with Test Series at Just 99 only | ఇప్పుడు IBPS RRB టెస్ట్ సిరీస్ పొందండి @ 99

IBPS RRB PO/Clerk Mock Tests 2021

IBPS RRB PO/Clerk Mock Tests 2021 తెలుగులో మీకు అందిస్తుంది Adda247. IBPS RRB Admit card విడుదలయ్యింది. ఇక వాస్తవంగా పరీక్షకు సిద్ధమయ్యే ముందు, మీ పరీక్ష సాధనలో మీరు ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడం చాలా అవసరం. మీ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, Adda247 మీకు అతి తక్కువ ధరకు కేవలం 99 రూపాయలకే మీకు అందిస్తోంది. ఇప్పుడు మీ సన్నద్దత స్థాయిని జాతీయ స్థాయి ర్యాంకులతో పోల్చుకోవచ్చు.

IBPS RRB PO/Clerk Mock Tests 2021: 10 Mocks in Telugu

IBPS RRB PO/Clerk Mock Tests 2021 ద్వారా తెలుగులో మీరు IBPS PO ప్రిలిమ్స్ కు సంబంధించి 10 మాక్ లను కేవలం రూ. 99 లకే పొందవచ్చు , అలాగే క్లర్క్ కు సంబంధించి 10 మాక్ లను కేవలం రూ. 99 లకే పొందవచ్చు . వీటి ద్వారా మీరు జాతీయ స్థాయిలో మీ ర్యాంకును పొందడం ద్వారా మీ యొక్క సాధన స్థాయిని అన్ని కోణాలలోనూ పరీక్షించుకోవచ్చు. ప్రతి విభాగం యొక్క పూర్తి విశ్లేషణ, మీకు పట్టిన సమయం, విభాగాల వారీగా వివిధ అంశాలలో మీ యొక్క సాధన సామర్ధ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకొనే విధంగా మీకోసం రూపొందించడం జరిగింది.

IBPS RRB PO ప్రిలిమ్స్ 10 మాక్స్:

ఈ సిరీస్ నందు మీకు మొత్తం 10 మాదిరి ప్రశ్నా పత్రాలు మీకు లభిస్తాయి. ప్రతీది మీకు నూతన సరళి మరియు ప్రశ్నల స్థాయిని ఆధారంగా చేసుకొని నిపుణులచే రూపొందించడం జరిగింది. ఇప్పుడు మీరు వీటిని అతి తక్కువ ధర వద్ద పొందగలరు.

  1. మొత్తం మీకు లభించే టెస్టుల సంఖ్య : 10
  2. మీకు లభించే అతి తక్కువ ధర:  99/-
  3. వ్యవధి : 6 నెలలు
IBPS RRB PO Mocks
IBPS RRB PO Mocks

IBPS RRB Clerk ప్రిలిమ్స్ 10 మాక్స్:

ఈ సిరీస్ నందు మీకు మొత్తం 10 మాదిరి ప్రశ్నా పత్రాలు మీకు లభిస్తాయి. ప్రతీది మీకు నూతన సరళి మరియు ప్రశ్నల స్థాయిని ఆధారంగా చేసుకొని నిపుణులచే రూపొందించడం జరిగింది. ఇప్పుడు మీరు వీటిని అతి తక్కువ ధర వద్ద పొందగలరు.

  1. మొత్తం మీకు లభించే టెస్టుల సంఖ్య : 10
  2. మీకు లభించే అతి తక్కువ ధర:  99/-
  3. వ్యవధి : 6 నెలలు
IBPS RRB Clerk Mocks
IBPS RRB Clerk Mocks

గమనిక:  ఆఫర్ కేవలం ఈరోజు మరియు రేపు మాత్రమే.

 USE CODE “UTSAV” To Get 75% offer on All Live Classes and Test Series

ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి

Clench IBPS RRB PO/Clerk with Test Series at Just 99 only | ఇప్పుడు IBPS RRB టెస్ట్ సిరీస్ పొందండి @ 99_5.1

 

Sharing is caring!