IBPS RRB PO & క్లర్క్ పరీక్ష తేదీ 2023
IBPS RRB PO & క్లర్క్ పరీక్ష తేదీ 2023: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీస్ అసిస్టెంట్(క్లర్క్), ఆఫీసర్ స్కేల్ I(PO), ఆఫీసర్ స్కేల్ II మరియు ఆఫీసర్ స్కేల్ III పోస్టుల కోసం IBPS RRB పరీక్షను నిర్వహించబోతోంది. IBPS RRB PO & ఆఫీస్ అసిస్టెంట్ పరీక్ష తేదీ 5, 6, 12, 13, & 19 ఆగస్టు 2023 తేదీలలో నిర్వహించనుంది. IBPS RRB PO 2023 పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ అధికారిక IBPS క్యాలెండర్‌తో పాటు క్రింద ఇవ్వబడింది. IBPS RRB PO (ఆఫీసర్ స్కేల్ I), ఆఫీస్ అసిస్టెంట్(క్లర్క్), ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష తేదీని ఇక్కడ తనిఖీ చేయండి. IBPS RRB PO & క్లర్క్ పరీక్ష తేదీ 2023కి సంబంధించిన పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి
APPSC/TSPSC Sure shot Selection Group
IBPS RRB PO & క్లర్క్ పరీక్ష తేదీ 2023 అవలోకనం
IBPS RRB PO & క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ను 5, 6, 12, 13, & 19 ఆగస్టు 2023 తేదీలలో నిర్వహించనుంది. IBPS RRB PO & క్లర్క్ పరీక్ష తేదీ 2023 అవలోకనం దిగువ పట్టిక రూపంలో అందించాము.
IBPS RRB PO & క్లర్క్ పరీక్ష తేదీ 2023 అవలోకనం | |
సంస్థ | ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు |
పరీక్ష పేరు | IBPS RRB పరీక్షా 2023 |
పోస్ట్ | ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్), ఆఫీసర్ స్కేల్ I(PO) |
ప్రిలిమ్స్ పరీక్షా తేదీలు | 5, 6, 12, 13, & 19 ఆగస్టు 2023 |
ఎంపిక పక్రియ | ప్రిలిమ్స్, మెయిన్స్ & ఇంటర్వ్యూ |
వర్గం | పరీక్షా తేదీ |
ఉద్యోగ ప్రదేశం | రాష్ట్రాల వారీగా |
IBPS RRB పరీక్షా విధానం | ఆన్ లైన్ |
విద్య అర్హతలు | డిగ్రీ |
అధికారిక వెబ్సైట్ | @ibps.in |
IBPO RRB పరీక్ష క్యాలెండర్ 2023
IBPS RRB పరీక్షా క్యాలెండర్ 2023: అధికారిక IBPS క్యాలెండర్ 2023లో, IBPS RRB 2023 పరీక్షకు సంబంధించిన ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష తేదీని పేర్కొంది. IBPS RRB PO (ఆఫీసర్ స్కేల్ I), ఆఫీస్ అసిస్టెంట్ (క్లర్క్) పరీక్షకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ క్రింద ఇవ్వబడింది.
IBPS RRB PO మరియు క్లర్క్ పరీక్ష తేదీ 2023 పూర్తి షెడ్యూల్
IBPS RRB PO పరీక్ష తేదీ 2023: IBPS RRB PO (ఆఫీసర్ స్కేల్ I) కోసం అభ్యర్థులు పూర్తి షెడ్యూల్‌ను ఇక్కడ తనిఖీ చేయవచ్చు. IBPS RRB PO ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష తేదీ 2023ని ఇక్కడ చూడండి.
IBPS RRB PO మరియు క్లర్క్ పరీక్ష తేదీ 2023 పూర్తి షెడ్యూల్ | |
ఈవెంట్స్ | తేదీలు |
IBPS RRB నోటిఫికేషన్ 2023 | 31 మే 2023 |
IBPS RRB నోటిఫికేషన్ 2023 PDF | 01 జూన్ 2023 |
IBPS RRB ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రారంభ తేదీ | 01 జూన్ 2023 |
IBPS RRB ఆన్‌లైన్‌లో దరఖాస్తు చివరి తేదీ | 28 జూన్ 2023 |
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ (PET) | 17 నుండి 22 జూలై 2023 |
IBPS RRB క్లర్క్ అడ్మిట్ కార్డ్ 2023 [ప్రిలిమ్స్] | ఆగస్టు 2023 |
IBPS RRB PO & క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష | 5, 6, 12, 13, & 19 ఆగస్టు 2023 |
IBPS RRB ఆఫీసర్ స్కేల్-II & III పరీక్ష | 10 సెప్టెంబర్ 2023 |
IBPS RRB PO మెయిన్స్ పరీక్షా తేదీ | 10 సెప్టెంబర్ 2023 |
IBPS RRB క్లర్క్ మెయిన్స్ పరీక్షా తేదీ | 16 సెప్టెంబర్ 2023 |
IBPS RRB PO మరియు క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా విధానం
IBPS RRB ప్రిలిమినరీ పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. ప్రిలిమ్స్ వివరణాత్మక పరీక్ష విధానం ఇక్కడ ఇవ్వబడింది.
- ప్రిలిమినరీ పరీక్షకు 45 నిమిషాల వ్యవధి ఉంటుంది
- మొత్తం 80 ప్రశ్నలు, 80 మార్కులతో 2 విభాగాలు ఉన్నాయి.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- మొత్తం 2 విభాగాలలో కట్-ఆఫ్‌ను క్లియర్ చేయడం అవసరం.
సెక్షన్ | పరీక్ష భాష | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి |
---|---|---|---|---|
రీజనింగ్ | హిందీ/ఇంగ్లీష్/ప్రాంతీయ భాష | 40 | 40 | 45 నిమిషాల మిశ్రమ సమయం |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | హిందీ/ఇంగ్లీష్/ప్రాంతీయ భాష | 40 | 40 | |
మొత్తం | 80 | 80 |
IBPS క్లర్క్ ఆర్టికల్స్ :
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |