IBPS RRB Clerk 2024 State-Wide Free Mock Test: The Institute of Banking Personnel Selection (IBPS) will be conducted IBPS RRB Clerk Prelims Exam 3rd, 4th, 10th, 17th, and 18th August 2024. IBPS will release a detailed advertisement for IBPS RRB Notification 2024 to recruit eligible banking aspirants for a huge number of vacancies for Office Assistant (Clerk) posts in different Regional Rural Banks (RRBs) across the country. Aspiring candidates have already started their preparation for IBPS RRB Clerk. Candidates from AP & Telangana who are preparing for IBPS RRB Clerk can attempt this full Mock and check your strength.
To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a State Wide Free Live Mock Test For IBPS RRB Clerk 2024 on 7th and 8th April 2024 (App and Web Only). Attempt Now for the free Mock Test on the 9th and 10th of March 2024 to excel in the IBPS RRB Clerk 2024 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 7th April 2024 from 11 AM to 8th April 2024 at 11:55 PM (App Only & Web). Attempt Now (Web Only) or Attempt Now(APP Only) and Also Attempt From the Adda247 Web or APP for the free-length mock Test from 7th and 8th April 2024.
IBPS RRB క్లర్క్ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్: IBPS RRB క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ ఆగస్టు 3, 4, 10, 17 మరియు 18 తేదీల్లో నిర్వహించనున్నది. మీ ప్రిపరేషన్‌ని మెరుగుపరచడానికి Adda24 IBPS RRB క్లర్క్ 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ తో ముందుకు వచ్చింది, ఇది మా నిపుణుల బృందం ద్వారా తయారు చేయబడింది. మా ADDA247 యాప్ మరియు వెబ్ లో అందుబాటులో ఉన్న IBPS RRB క్లర్క్ 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ని ప్రయత్నించండి మరియు పరీక్షలో అధిక మార్కులు సాధించడానికి రాబోయే IBPS RRB క్లర్క్ 2024 కోసం మరింత సాధన చేయండి.
IBPS RRB క్లర్క్ 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్
IBPS RRB క్లర్క్ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ మీ వేగం మరియు ఖచ్చితత్వాన్ని అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. రాబోయే IBPS RRB క్లర్క్ 2024 కోసం అభ్యర్థులు తప్పనిసరిగా IBPS RRB క్లర్క్ 2024 ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ని ప్రయత్నించాలి, ఇది వేగంతో ఖచ్చితత్వాన్ని సాధించడంలో మీకు సహాయం చేస్తుంది. ఇది మా App Adda247లో ఉచితంగా లభిస్తుంది. అభ్యర్థులు దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా IBPS RRB క్లర్క్ 2024 ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ని ప్రయత్నించవచ్చు.
Adda247 APP
IBPS RRB Clerk 2024 State-Wide Free Mock Test Exam Pattern
S. No. | Section | Question | Marks | Duration |
1. | Reasoning Ability | 40 | 40 | 45 mins |
2. | Numerical Ability | 40 | 40 | |
Total | 80 | 80 |
State Wide Free Live Mock Test Details
ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:
- స్కాలర్‌షిప్ కోసం అభ్యర్థి ప్రయత్నించ తప్పనిసరి. ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించడానికి (Attempt Now (App & Web only)) ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 7 మరియు 8 ఏప్రిల్ 2024 తేదీలలో నిర్వహించబడుతుంది.
- టెస్ట్ 7 ఏప్రిల్ 2024 11 గంటల నుండి Adda247 యాప్ మరియు వెబ్ లో మాత్రమే అందుబాటులో ఉంచబడుతుంది.
- అభ్యర్థులు ఉదయం 11 గంటల తర్వాత తమకు నచ్చిన సమయంలో మాక్ టెస్ట్ ని రాయవచ్చు. 8 ఏప్రిల్ 2024 11:55 PM లోపు టెస్ట్ను సమర్పించాలి.
- Adda247 అధికారిక అప్లికేషన్‌లో టెస్ట్ అందుబాటులో ఉంచబడుతుంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
- టెస్ట్ లో APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా శైలి మాదిరిగానే ప్రశ్నలు ఉంటాయి.
- టెస్ట్ గరిష్ట సమయం 240 నిమిషాలు. అభ్యర్థులు టెస్టును పాజ్ చేయడానికి అనుమతించబడదు. టెస్ట్ పాజ్ చేయబడినా లేదా యాప్ విండో మూసివేసిన, టెస్ట్ సమయం పూర్తి అవుతూనే ఉంటుంది.
- టెస్ట్ ఫలితం 9 ఏప్రిల్ 2024 @ 11 AMకి Adda247 మొబైల్ అప్లికేషన్ మరియు వెబ్ లో ప్రకటించబడుతుంది. అభ్యర్థులు తమ ఫలితాలను లేదా టెస్ట్ యొక్క సమాధానాలు అంతకు ముందు తనిఖీ చేయలేరు.
- గమనిక: ఏదైనా అభ్యర్థి ఉచిత లైవ్ మాక్ టెస్ట్ సమయంలో అతను/ఆమె చేసిన దుష్ప్రవర్తనల ఆధారంగా వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రతి హక్కును Adda247 కలిగి ఉంది.
State Wide Free Live Mock Test Date | రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్
రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ మరియు 7 మరియు 8 ఏప్రిల్ 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 7 ఏప్రిల్ 2024తేదీ ఉదయం 11 గంటల నుండి మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.
State Wide Free Live Mock Test Date | |
Exam Date and Time | 7th April 2024 11 AM to 8th April 2024 11:55 PM |
Result | 09th April 2024 11 AM |
Attempt (App only) | Click Here to Attempt (App only) |
Attempt (Web only) | Click Here to Attempt (Web Only) |
అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 Telugu YouTube Channel
Adda247 Telugu Telegram Channel
Adda247 Telugu Home page | Click here |
Adda247 Telugu APP | Click Here |