Telugu govt jobs   »   Current Affairs   »   Indian Association of Social Science Institutions...
Top Performing

Indian Association of Social Science Institutions (IASSI) 22nd Annual Conference held in Hyderabad | ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (IASSI) 22వ వార్షిక సమావేశం హైదరాబాద్‌లో జరిగింది

Indian Association of Social Science Institutions (IASSI) 22nd Annual Conference held in Hyderabad | ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ (IASSI) 22వ వార్షిక సమావేశం హైదరాబాద్‌లో జరిగింది

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ సైన్స్ ఇన్ స్టిట్యూషన్స్ (IASSI) 22వ వార్షిక సదస్సు నవంబర్ 2-4 వరకు హైదరాబాద్ లో ఉన్న CES లో జరిగింది. సదస్సు ప్రారంభ సమావేశంలో ప్రొఫెసర్ సీతా ప్రభు మాట్లాడుతూ ప్రస్తుత ‘పాలీ క్రైసిస్’ యొక్క ముఖ్యమైన అభివృద్ధి సమస్యల గురించి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక మరియు ప్రణాళిక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు, స్వయం సహాయక సంఘాల ద్వారా సుస్థిర ఇంధనం మరియు మహిళా సాధికారతలో రాష్ట్రం సాధించిన విజయాలను తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ICSSR) సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ ధనుంజయ్ సింగ్ మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDG), పట్టణీకరణ మరియు మహిళా సాధికారతను పరిష్కరించడంలో సోషల్ సైన్స్ పరిశోధన యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపారు.

Read More:
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో 
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 స్టడీ మెటీరియల్

EMRS Hostel Warden Administrative Aptitude & POCSO Act Material eBook for EMRS Hostel Warden Exams By Adda247

 

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Indian Association of Social Science Institutions (IASSI) 22nd Annual Conference held in Hyderabad_4.1
About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. Having appeared for exams like APPSC Group2 Mains, IBPS, SBI Clerk Mains, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.