AP AHA total number of applications received | AP AHA స్వీకరించిన మొత్తం దరఖాస్తుల సంఖ్య
19,323 people applied for AP AHA posts | AP గ్రామ పశు సంవర్ధక సహాయకుల (AHA) పోస్టులకు 19,323 మంది దరఖాస్తు
RBKల్లో ఖాళీగా ఉన్న 1,896 పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులకు 19,323 మంది దరఖాస్తు చేసుకున్నారు. అనంతపురం జిల్లాలో 473 పోస్టులకు గాను 1,079 మంది దరఖాస్తు చేసుకున్నారు. అతి తక్కువ పోస్టులున్న (13 పోస్టులకు) విజయనగరం జిల్లాలో 1,599 మంది దరఖాస్తులు సమర్పించారు.APPSC/TSPSC Sure Shot Selection Group
District wise Number of Applications | జిల్లాల వారీగా దరఖాస్తుల సంఖ్య
ఉమ్మడి జిల్లా | పోస్టుల | దరఖాస్తులు సంఖ్య |
శ్రీకాకుళం | 34 | 1442 |
విజయనగరం | 13 | 1539 |
విశాఖపట్నం | 28 | 1512 |
తూర్పుగోదావరి | 15 | 1779 |
పశ్చిమగోదావరి | 102 | 1473 |
కృష్ణా | 120 | 1239 |
గుంటూరు | 229 | 1448 |
ప్రకాశం | 177 | 2654 |
నెల్లూరు | 143 | 962 |
కర్నూలు | 252 | 2076 |
వైఎస్సార్ కడప | 210 | 1072 |
అనంతపురం | 473 | 1079 |
చిత్తూరు | 100 | 1048 |
AP Animal Husbandry Assistant Exam Date | AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పరీక్ష ఎప్పుడు నిర్వహించబడుతుంది?
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా స్వీకరించిన దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి 27 డిసెంబర్ 2023 నుంచి హాల్ టికెట్లు అధికారిక వెబ్సైటు లో విడుదల చేస్తారు. డిసెంబర్ 31వ తేదీన జిల్లా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు.
AP Animal Husbandry Assistant Exam Pattern| AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పరీక్ష విదానం
- AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పరీక్ష రెండు విభాగాలుగా మొత్తం 150 మార్కులకు ఉంటుంది. పార్ట్ ‘A’లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 50 మార్కులకు, పార్ట్ ‘B’ పశు సంవర్ధక సంబంధిత సబ్జెక్టు 100 మార్కులకు ఉంటుం ది.
- AP పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహిస్తారు.
- ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ఒక్కో తప్పు సమాధానానికి 1/3వ వంతు చొప్పున మార్కులు తగ్గిస్తారు. ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వారికి వెయిటేజ్ మార్కులు కూడా కేటాయిస్తారు.
- గోపాలమిత్ర, గోపాలమిత్ర సూపర్వైజర్లు, 1,962 వెట్స్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిలో పనిచే స్తున్న వారికి ప్రతి ఆరు నెలల సర్వీసుకు ఒకటిన్నర మార్కుల చొప్పున గరిష్టంగా 15 మార్కుల వరకు కేటాయిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితా లను విడుదల చేస్తారు.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |