మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Top Performing
Harendhira Prasad Appointed as Additional Chief Electoral Officer | అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా హరేంధిర ప్రసాద్ నియమితులయ్యారు

Harendhira Prasad Appointed as Additional Chief Electoral Officer | అదనపు ప్రధాన ఎన్నికల అధికారిగా హరేంధిర ప్రసాద్ నియమితులయ్యారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో ప్రస్తుతం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEOగా పనిచేస్తున్న హరేంధిర ప్రసాద్ ను ప్రభుత్వం అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎక్స్ అఫిషియో డిప్యూటీ కార్యదర్శి గా నియమించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ CEO గా ఏపి వైద్య విధాన పరిషత్ కమిషనర్ వేంకటేశ్వర్ కు అదనపు బాధ్యతలు అందించారు ఈ మేరకు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో ఈ నియామకాలు ఎంతో ప్రాముఖ్యం కానున్నాయి.