Telugu govt jobs   »   Telugu Current Affairs   »   Gravton Motors will set up an...

 గ్రావ్టన్‌ మోటార్స్‌ తెలంగాణలో రూ.150 కోట్లతో ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమ నెలకొల్పనుంది.

 

  • తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ గ్రావ్టన్‌ మోటార్స్‌ తెలంగాణలో రూ.150 కోట్లతో విద్యుత్‌ వాహనాల తయారీ పరిశ్రమను నెలకొల్పనుంది.
  • ఇప్పటికే హైదరాబాద్‌ చర్లపల్లిలో వాహనాల తయారీ పరిశ్రమను నిర్వహిస్తున్న గ్రావ్టన్, అక్కడ ఏటా 48 వేల క్వాంటా ద్విచక్రవాహనాలను తయారు చేస్తోంది.
  • ‘విస్తరణలో భాగంగా సంవత్సరానికి మూడు లక్షల ద్విచక్ర వాహనాల తయారీ సామర్థ్యంతో మరో యూనిట్‌ ఏర్పాటుకు నిర్ణయించామని’ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ పరశురామ్‌ పాకా వెల్లడించారు.
  • మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో కలిసి విస్తరణ ప్రణాళికను వివరించారు.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

తెలంగాణ రాష్ట్ర రాజధాని : హైదరాబాద్
ముఖ్యమంత్రి :  కె. చంద్రశేఖర్ రావు
గవర్నర్ :  తమిళిసై సౌందరరాజన్

 

An island of beauty in the lap of Krishnamma

 

 

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

********************************************************************************************

An island of beauty in the lap of Krishnamma

Adda247 App for APPSC, TSPSC, Railways, SSC and Banking

 

Sharing is caring!