Friendship Day, Preparation and Assured Selection: Lowest Prices on All Online Live Classes of TSPSC, APPSC Groups, Bank, and SSC: If you are preparing for different competitive exams like APPSC, TSPSC Groups, IBPS PO, CLERK, IBPS RRB PO & CLERK, SSC, Railways, and UPSC then You Landed on Correct Platform That is Adda247 TELUGU. Adda247 Telugu is offering Friendship Day Sale. Get the Lowest Prices on all Live Classes of TSPSC Groups, Police and AP Groups, and Police and Other State Exams, and Get A Free Gift on Every Purchase. All the Latest Live Classes & all test series for all competitive exams are now Available at Adda247 Telugu.
మీరు బ్యాంక్, SSC, రైల్వే మరియు AP & TS రాష్ట్ర స్థాయి పరీక్షల వంటి విభిన్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే, Adda247 Telugu ఫ్రెండ్‌షిప్ డే సేల్‌ను ఆఫర్ చేస్తుంది. అన్ని లైవ్ క్లాసులపై Lowest Prices ను పొందండి. అన్ని తాజా లైవ్ తరగతులు & అన్ని పోటీ పరీక్షల కోసం అన్ని టెస్ట్ సిరీస్‌లు ఇప్పుడు Adda247Teluguలో అందుబాటులో ఉన్నాయి.
Lowest Prices Ever On All Live Classes
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి…. తెలంగాణ నుండి TSPSC గ్రూప్స్, TSPSC DAO, TSPSC FBO, TSPSC Junior Lecturer, TSPSC AEE & TSPSC AE ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి APPSC గ్రూప్స్, AP పోలీసు ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి. అలాగే SSC, రైల్వే పరిక్షలకు కూడా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి… ఈ పరీక్షలకు సంబంధించి మీ సాధనను రెండింతలు పెంపొందించేలా మీ కోసం APPSC, TSPSC, SSC, బ్యాంకింగ్ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని Online Live Classes లను అతి తక్కువ తగ్గింపు ధర వద్ద మీకు అందిస్తుంది Adda247 Telugu. Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్ లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన Online Live Classes ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
ఉత్తమమైన ఆఫర్స్ పొందడానికి ఇప్పుడే క్లిక్ చేయండి
🫂Buddies’ Fav Spot
💥Adda247💥
✨Start Date 5th AUG 6 PM
✨End Date 6th AUG 11:59 PM
APPSC Group-1 & 2 Complete Foundation Batch
APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్‌లో అతి త్వరలో విడుదల చేస్తుంది, ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ APPSC గ్రూప్ -1 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 100+ & APPSC గ్రూప్-2 నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1000+ ఖాళీలను ప్రకటించాలని భావిస్తున్నారు
ఉత్పత్తి ముఖ్యాంశాలు:
- 250+ గంటల ఇంటరాక్టివ్ లైవ్ క్లాసులు & మైక్రో స్టడీ ప్లాన్
- క్లాస్ నోట్స్ PDFతో సందేహాలను క్లియర్ చేయడం కోసం సెషన్స్
- సిలబస్ యొక్క వివరణాత్మక కవరేజ్
- శీఘ్ర పునర్విమర్శ కోసం రికార్డ్ చేయబడిన వీడియోలు 24/7 అందుబాటులో ఉంటాయి.
- చెల్లుబాటు: 12 నెలలు
- కోర్సు భాష తరగతులు:
- తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
- స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
EMRS 2023 Non-Teaching Batch
EMRS రిక్రూట్‌మెంట్ 2023: గిరిజన విద్యార్థుల కోసం నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ EMRS TGT టీచర్ రిక్రూట్‌మెంట్ 2023ని ప్రకటించింది, అధికారిక వెబ్‌సైట్‌లో మొత్తం 6329 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్ట్‌లను విడుదల చేసింది. TGT, TGT థర్డ్ లాంగ్వేజ్, TGT, నాన్ టీచింగ్ (Accountant | Junior Secretariat Assistant | Junior Secretariat Assistant) ఇతరాలు మరియు హాస్టల్ వార్డెన్‌లతో సహా వివిధ ఖాళీలకు దరఖాస్తు పక్రియ అందుబాటులో ఉంది.
This Package Includes
- 200+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
- రికార్డ్ చేసిన వీడియోలు
- ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
- అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
- రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
- తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
- కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
- టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.
- చెల్లుబాటు: 12 నెలలు
- కోర్సు భాష తరగతులు:
- తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
- స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |