Telugu govt jobs   »   Footwear Brand Bata India appoints Gunjan...

Footwear Brand Bata India appoints Gunjan Shah as new CEO | ఫుట్ వేర్ బ్రాండ్ ‘బాటా ఇండియా’ కొత్త CEOగా నియమితులైన ‘గుంజన్ షా’

ఫుట్ వేర్ బ్రాండ్ ‘బాటా ఇండియా’ కొత్త CEOగా నియమితులైన ‘గుంజన్ షా’

Footwear Brand Bata India appoints Gunjan Shah as new CEO | ఫుట్ వేర్ బ్రాండ్ 'బాటా ఇండియా' కొత్త CEOగా నియమితులైన 'గుంజన్ షా'_2.1

ఫుట్వేర్ కంపెనీ ‘బాటా ఇండియా’ తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా గుంజన్ షాను నియమించింది. అతను 2021 జూన్ 21 నుండి ఐదేళ్ల కాలానికి తన కొత్త బాధ్యతలతో  బాటాలో చేరనున్నాడు. నవంబర్ 2020 లో బాటా బ్రాండ్స్ గ్లోబల్ CEO గా ఎదిగిన సందీప్ కటారియా స్థానంలో షా బాధ్యతలు స్వికరించనున్నారు.

దీనికి ముందు షా బ్రిటానియా ఇండస్ట్రీస్‌లో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ (COO)గా పని చేశారు. బాటా కార్పొరేషన్ ఒక బహుళజాతి పాదరక్షలు మరియు ఫ్యాషన్ యాక్ససరీ తయారీదారు మరియు రిటైలర్, దీని ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో ఉంది మరియు భరత్ లో  హర్యానాలోని గురుగ్రామ్‌లో బాటా యొక్క శాఖ ఉంది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

15 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Footwear Brand Bata India appoints Gunjan Shah as new CEO | ఫుట్ వేర్ బ్రాండ్ 'బాటా ఇండియా' కొత్త CEOగా నియమితులైన 'గుంజన్ షా'_3.1Footwear Brand Bata India appoints Gunjan Shah as new CEO | ఫుట్ వేర్ బ్రాండ్ 'బాటా ఇండియా' కొత్త CEOగా నియమితులైన 'గుంజన్ షా'_4.1

 

Footwear Brand Bata India appoints Gunjan Shah as new CEO | ఫుట్ వేర్ బ్రాండ్ 'బాటా ఇండియా' కొత్త CEOగా నియమితులైన 'గుంజన్ షా'_5.1 Footwear Brand Bata India appoints Gunjan Shah as new CEO | ఫుట్ వేర్ బ్రాండ్ 'బాటా ఇండియా' కొత్త CEOగా నియమితులైన 'గుంజన్ షా'_6.1

Sharing is caring!