Telugu govt jobs   »   Article   »   Flash Sale:Get Everything Under Rs.1599 only

Flash Sale: Biggest Price Drop of the Year on Test Series and Online Live Classes of TSPSC, APPSC Groups, Get Everything Under Rs.1599 only

Flash Sale: Biggest Price Drop of the Year on Test Series and Online Live Classes of TSPSC, APPSC Groups, Get Everything Under Rs.1599 only: If you are preparing for different competitive exams like BANK, SSC, RAILWAY, AND AP & TS STATE LEVEL EXAMS then You Landed on Correct Platform That is Adda247 TELUGU. Adda247 Telugu Offers Flash Sale on Test Series and Online Live classes. Get all online courses, Live Classes, Books, and Test Series of TSPSC Group 1,2,3, & 4, TS Police, TS High Court, TS District Court and AP Group 1, 2,3 & 4, AP Police, and Other State Exams everything under Rs.1599. All the Latest Live Classes & all test series for all competitive exams are now Available at Adda247 Telugu. 

మీరు బ్యాంక్, SSC, రైల్వే మరియు AP & TS రాష్ట్ర స్థాయి పరీక్షల వంటి విభిన్న పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లయితే, మీరు సరైన ప్లాట్ ఫారమ్‌లో అడుగుపెట్టారు అంటే Adda247 TELUGU. Adda247 తెలుగు ఆఫర్‌లలో అతిపెద్ద విక్రయం. అన్ని ఆన్‌లైన్ కోర్సులు, లైవ్ క్లాసులు మరియు TSPSC గ్రూప్‌లు, పోలీస్ మరియు AP గ్రూప్‌లు, పోలీస్ మరియు ఇతర స్టేట్ ఎగ్జామ్స్ యొక్క టెస్ట్ సిరీస్‌లు అన్నీ Rs.1599 లోపు పొందండి. అన్ని తాజా ప్రత్యక్ష ప్రసార తరగతులు & అన్ని పోటీ పరీక్షల కోసం అన్ని టెస్ట్ సిరీస్‌లు ఇప్పుడు Adda247Telugu లో అందుబాటులో ఉన్నాయి.

Biggest Price Drop of the Year On all Products | అన్ని లైవ్ క్లాసులు మరియు టెస్టులపై అత్యధిక తగ్గింపు

ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా లో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి…. తెలంగాణ నుండి TSPSC గ్రూప్ 2, TSPSC గ్రూప్ 3, TSPSC గ్రూప్  4, TSPSC Junior Lecturer, DL, AMVI, ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.. అదేవిధంగా ఆంధ్ర ప్రదేశ్ నుండి APPSC గ్రూప్ 1, AP పోలీసు, APPSC AMVI, ఏపీ హైకోర్టు, జిల్లా కోర్టు ఇంకా మరెన్నో నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి.అలాగే SSC, రైల్వే పరిక్షలకు కూడా నోటిఫికేషన్లు విడుదల అయ్యాయి… ఈ పరీక్షలకు సంబంధించి  మీ సాధనను రెండింతలు పెంపొందించేలా మీ కోసం APPSC, TSPSC, SSC , బ్యాంకింగ్ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని TEST SERIES & Online Live Classes లను అతి తక్కువ తగ్గింపు ధర వద్ద మీకు అందిస్తుంది  Adda247 Telugu. Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్  లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన   Online Live Classes ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.

ఉత్తమమైన ఆఫర్స్ పొందడానికి ఇప్పుడే క్లిక్ చేయండి

Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_40.1

Telangana Mega Pack For APPSC and TSPSC | తెలంగాణ మెగా ప్యాక్

AP & TS MEGA PACK Highlights/ AP & TS MEGA PACK ముఖ్యాంశాలు:
Validity: 12 Months  (చెల్లుబాటు: 12 నెలలు)

  1. TSPSC గ్రూప్-1,2,3 & 4, తెలంగాణ SI & కానిస్టేబుల్, ఇతర తెలంగాణ రాష్ట్ర స్థాయి పరీక్షలు, బ్యాంక్ (SBI, IBPS RRB, IBPS PO/CLERK, TSCAB DCCB మొదలైనవి), SSC (CGL, CHSL, MTS, స్టెనో, మొదలైనవి ) రైల్వే (RRB NTPC, గ్రూప్-D, మొదలైనవి. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం Telangana Mega Pack
  2. 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క Telangana Mega Pack subscription తో పొందండి.
  3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క Telangana Mega Pack తో పొందండి.
  4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
  5. 830 Test Series & 195 e-books కేవలం ఒక్క Telangana Mega Pack తో పొందండి.
  6. ఈ Telangana Mega Pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
  7. ఒక సంవత్సరం పాటు ఈ Telangana Mega Pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.

Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_50.1

AP and TS Mega Pack for APPSC AND TSPSC | మెగా ప్యాక్- అన్ని పరీక్షలు ఒకే చోట

AP & TS MEGA PACK Highlights/ AP & TS MEGA PACK ముఖ్యాంశాలు:
Validity: 12 Months  (చెల్లుబాటు: 12 నెలలు)

  1. APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
  2. 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
  3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
  5. 1174 Test Series & 248 e-books కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  6. ఈ AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
  7. ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.
Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_60.1
AP and TS Mega Pack

TSSPDCL Junior Line Man Online Test Series

తెలంగాణా  TSSPDCL ఇటివల 1553 జూనియర్ లైన్ మన్(JLM) పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వ్రాత పరీక్షలో ప్రధాన అంశాలుగా ఎలక్ట్రికల్ మరియు జనరల్ స్టడీస్ ఇవ్వడం జరిగినది. కావున అభ్యర్ధుల సౌకర్యం మేరకు ఈ రెండు అంశాలతో సుమారు 35 టెస్టులతో TSSPDCL JLM Online Test Series తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలో మీకు అందిస్తున్నాము. ఈ పూర్తి స్థాయి టెస్టులు(Full Length Tests) మరియు ప్రాక్టిస్ టెస్టులు(Practice Tests) సాధన చేయడం ద్వారా మీరు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారని ఆశిస్తున్నాము.

Package Includes:

  • 10 పూర్తి స్థాయి టెస్టులు (ఎలక్ట్రికల్ మరియు జనరల్ స్టడీస్)
  • 25 చాప్టర్ ప్రకారం ప్రాక్టీసు టెస్టులు
  • Telugu & English భాషలలో పొందవచ్చు

Salient Features:

  • రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అభ్యర్ధులతో పోటీ పడండి.
  • రాష్ట్ర స్థాయి ర్యాంకు పొందవచ్చు .
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం, చాప్టర్ వారీగా మీరు వెనుకబడి ఉన్న అంశాలతో కూడిన పూర్తి పరీక్ష విశ్లేషణ పొందవచ్చు.

Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_70.1

 

Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_80.1

 

 

Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_90.1

 

Flash Sale : Get Everything Under Rs.1599 /- for TSPSC & APPSC |_100.1

 

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

Where can i find TSPSC Groups Test Series?

Adda247 Telugu now Provide TSPSC Groups Test Series for all the competitive exams

Can i get The Test series in Telugu

Yes, You can get Test Series in both Telugu & English. check the best test series in this article