Telugu govt jobs   »   famous-tourist-places   »   famous-tourist-places

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు

Famous Tourist places And Heritage Sites In India :Static General Knowledge is one such section which comes in almost every competitive exam. It is the most important subject for every aspirant who is preparing for competitive exams. So, here in this article, you will get all the relevant material for Static GK at one place so that you can revise them on the last day before your exam

Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు:ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలో  అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు పోలీస్ మరియు రెవెన్యూలలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్  ఒక భాగమైన Static GK ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

 

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_40.1APPSC/TSPSC Sure shot Selection Group

 

Famous Tourist places And Heritage Sites In India , ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు

 

స్థలం  ప్రాంతం స్తాపించినవారు చిత్రం
ఎల్లోరా గుహలు ఔరంగాబాద్ బౌద్ధులు Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_50.1
గోల్కొండ ఫోర్ట్ హైదరాబాద్ (TS)  కుతుబ్షాహి Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_60.1
అజంతా గుహలు ఔరంగాబాద్ గుప్త పాలకులు Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_70.1
కొచ్చిన్ కోట కేరళ పోర్చుగీస్లు – Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_80.1
ధార్ ఫోర్ట్ ధార్ (M.P.) మహ్మద్ బిన్ తుగ్లక్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_90.1
కుతుబ్ మినార్ ఢిల్లీ కుతుబ్-ఉద్-దిన్ ఐబక్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_100.1
ఫిరోజ్ షా కోట్లా ఢిల్లీ ఫిరోజ్ షా తుగ్లక్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_110.1
బుండిఫోర్ట్ బుండి (RAJ.) రాజా నగర్ సింగ్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_120.1
ఫతే సాగర్ ఉదయపూర్ (RAJ) మహారాణా ఫతే సింగ్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_130.1
జంతర్-మంతర్ ఢిల్లీ మరియు జైపూర్ సవాయ్ జే సింగ్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_140.1
రెడ్ ఫోర్ట్ ఢిల్లీ షాజహాన్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_150.1
షాలిమార్ బాగ్ (గార్డెన్) శ్రీ నగర్  జహంగీర్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_160.1
సెయింట్ జార్జ్ ఫోర్ట్ చెన్నై (T.N.) ఈస్ట్ ఇండియా కంపెనీ) Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_170.1
అరమ్ బాగ్ ఆగ్రా (U.P.) బాబర్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_180.1
ఎలిఫెంటా గుహలు ముంబై రాష్ట్రకూటులు Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_190.1
కకారియా సరస్సు అహ్మదాబాద్ సుల్తాన్ కుతుబ్ ఉద్ దిన్ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_200.1
జోధ్‌పూర్ కోట జోధ్‌పూర్ (RAJ) రావుజోధాజీ Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_210.1

 

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_220.1

మరికొన్ని ఇతర చూడవలసిన ప్రదేశాలు

కందారియా మహాదేవ్ – ఖజురావు(M.P) – చందేలా రాజులు

మదన్ ప్యాలెస్ – జబల్పూర్ (M.P.) – రాజా మదన్ షా

మృగ్నయని ప్యాలెస్ –  గ్వాలియర్(M.P) – రాజా మాన్ సింగ్ టోరియార్

విజయ్ స్తంభ్ – చిత్తోర్‌ఘర్ (RAJ.) – రాణా కుంభ

అధై దిన్ కా జోప్డా – అజ్మీర్ (RAJ.) – కుతుబ్-ఉద్-దిన్ ఐబక్

హౌజ్ ఖాస్ – ఢిల్లీ – అల్లావుద్దీన్ ఖిల్జీ

తుగ్లకాబాద్ – ఢిల్లీ – ఘియాసుద్దీన్ తుగ్లక్

పిచ్చోలా సరస్సు – ఉదయపూర్ –

డీగ్ ప్యాలెస్ – డీగ్ (RAJ.)- రాజా బదన్ సింగ్

రాణి కి బడి -బండి (RAJ.) – రాణి నత్వతి

జునాగర్ – బికనీర్ (RAJ.) – రాజా జై సింగ్

నహర్‌ఘర్ కోట –  జైపూర్ (RAJ.) – సవాయి జే సింగ్

భరత్పూర్ ఫోర్ట్ – భరత్పూర్ (RAJ.) – రాజా సూరజ్మల్ సింగ్

మోతీ మసీదు – ఢిల్లీ కోట – ఔరంగజేబు

ఉమ్మెద్ ప్యాలెస్ – జోధ్‌పూర్ (RAJ.) – మహారాజా ఉమ్మద్ సింగ్

హుమాయున్ సమాధి – ఢిల్లీ – హమీదా బానో బేగం (హుమాయూన్ భార్య)

 

 

భారతదేశ వారసత్వ ప్రదేశాలు (యునెస్కో జాబితాలో చేర్చబడినవి )

వారసత్వ ప్రదేశాలు చేర్చబడిన సంవత్సరం చిత్రం
ఆగ్రా ఫోర్ట్ (U.P.) 1983 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_230.1
తాజ్ మహల్ (U.P.) 1983 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_240.1
సూర్య దేవాలయం, కోణార్క్ (ఒడిషా) 1984 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_250.1
మహాబలిపురం దేవాలయాలు (TN) 1984 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_260.1
కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) 1985 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_270.1
మనస్ వన్యప్రాణుల అభయారణ్యం (అస్సాం) 1985 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_280.1
కియోలాడియో నేషనల్ పార్క్ (రాజస్థాన్) 1985 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_290.1
హంపి (కర్ణాటక) లో స్మారక చిహ్నాలు 1986 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_300.1
సుందర్బన్స్ నేషనల్ పార్క్ (W.B) 1987 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_310.1
సాంచి స్థూపం (MP) 1989 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_320.1
మహాబోధి ఆలయం, బోధ్ గయా (బీహార్) 2002 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_330.1
చంపానేర్ – పావగఢ్ పార్క్ (గుజరాత్) 2004 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_340.1
పశ్చిమ కనుమలు 2012 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_350.1
రామప్ప దేవాలయం 2021 Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_360.1

 

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_370.1

 

మరికొన్ని ఇతర వారసత్వ ప్రదేశాలు

అజంతా గుహలు (మహారాష్ట్ర) – 1983

ఎల్లోరా గుహలు (మహారాష్ట్ర) – 1983

గోవా చర్చిలు మరియు కాన్వెంట్లు – 1986

ఖజురహో దేవాలయాలు (M.P) – 1986

ఫతేపూర్ సిక్రీ (UP) –  1986

పట్టడకల్ దేవాలయాలు (కర్ణాటక) – 1987

ఎలిఫెంటా గుహలు – 1987

హుమాయున్ సమాధి (ఢిల్లీ) – 1993

కుతుబ్ మినార్ అండ్ ఇట్స్ మూమెంట్స్ (ఢిల్లీ) – 1993

మౌంటైన్ రైల్వేస్ – 1999

రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెట్కా (MP)  – 2003

ఛత్రపతి శివాజీ టెర్మినస్ (CST), ముంబై  – 2004

రెడ్ ఫోర్ట్ (లై క్విలా) కాంప్లెక్స్, ఢిల్లీ – 2007

జంతర్ మంతర్ ఆఫ్ జైపూర్ (Raj.)  – 2010

Download Static GK(ప్రసిద్ధ పర్యాటక మరియు వారసత్వ ప్రదేశాలు) PDF

 

****************************************************************************

 

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_380.1

 

Also Read: Static GK -Largest and Smallest States in India
APPSC Group-IV Junior Assistant Study Plan
also read:  తెలంగాణ జిల్లాల సమాచారం 
Also read: తెలంగాణా SI పరీక్షా విధానం 

 

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_390.1

 

 

 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_410.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Static-GK-Famous Tourist places And Heritage Sites In India , |_420.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.