Telugu govt jobs   »   Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన...

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం

ఈ రంజాన్ పర్వదినాన Adda247 Telugu అందించే ఉత్తమమైన ఆఫర్లు మీకోసం

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_30.1

ఈ రంజాన్ సందర్భంగా మీ లక్ష్య చేధనలో మీకు మరింత విజయం చేకూరాలని కోరుకుంటూ Adda247 మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. Covid కారణంగా ప్రస్తుతం అన్ని నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయి, మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వాయిదా కేవలం ఉద్యోగ ప్రకటనకు మాత్రమే, మన సాధనకు కాదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల విద్యార్ధులకు ఉపయోగపడే విధంగా Adda247 కొన్ని ఉపయోగకరమైన మరియు ముఖ్యమైన Online మరియు offline తరగతులను అతి తక్కువ ధరల వద్ద మీకోసం సిద్ధం చేసింది.

ఒక పరీక్షలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన  AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.

ఈ కోర్స్ యొక్క ముఖ్య ఆకర్షణలు:

  1. APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
  2. 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
  3. అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  4. పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
  5. 84 ఎలక్ట్రానిక్ పుస్తకాలును కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
  6. AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
  7. ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.

ఇతర వాటికి AP & TS mega pack కు మధ్య వ్యత్యాసం

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_40.1

ఈద్ సందర్భంగా మీకు మెగా ప్యాక్ పై 70% ఆఫర్ లభించనున్నది,

మెగా ప్యాక్ పొందడం కొరకు క్రింది ఐకాన్ పై క్లిక్ చేయండి

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_50.1

Adda247 మీకు అందిస్తున్న మరికొన్ని ముఖ్యమైన ఆన్లైన్ కోర్సులు, వీటన్నిటిపై మీరు double validity మరియు 70% ఆఫర్ కూడా పొందవచ్చు.

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_60.1 Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_70.1

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_80.1 Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_90.1

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_100.1

మరిన్ని ఉత్తమైన ఆఫర్లు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

Download your free content now!

Congratulations!

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_120.1

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Download your free content now!

We have already received your details!

Eid mubarak |రంజాన్ శుభాకాంక్షలతో మరిన్ని ఉత్తమమైన ఆఫర్లు మీకోసం_130.1

Please click download to receive Adda247's premium content on your email ID

Incorrect details? Fill the form again here

కరెంట్ అఫైర్స్ -ఏప్రిల్ 2022 మాస పత్రిక

Thank You, Your details have been submitted we will get back to you.