ఈ రంజాన్ పర్వదినాన Adda247 Telugu అందించే ఉత్తమమైన ఆఫర్లు మీకోసం
తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరుస నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపధ్యంలో అభ్యర్ధులు వివిధ ఉత్తమమైన పుస్తకాలు, టెస్ట్ సిరీస్ మరియు మార్గ నిర్దేశం కోసం చూస్తూ ఉంటారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని Adda247 Telugu అభ్యర్ధుల కోసం ఉత్తమమైన ఉత్పత్తులను మీకు అతి తక్కువ ధరకు అందించడం జరుగుతోంది.
ఒక పరీక్షలో విజయం సాధించాలి అంటే ఒక విద్యార్ధి ఎన్నో అంశాలను పరిగణలోనికి తీసుకొని వాటిపై కసరత్తు చెయ్యాల్సి ఉంటుంది. కాని చాల మంది విద్యార్ధులు విఫలమవ్వడానికి కారణం వారిని సరైన మార్గంలో నడిపించే చేయూత లేకపోవడం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని Adda247 తెలుగు ద్వారా విద్యార్ధులకు అర్ధమయ్యే విధంగా స్థానిక భాష అంటే తెలుగు (సమాచారం పూర్తిగా తెలుగు మరియు ఇంగ్లీష్లో కూడా లభిస్తుంది)లో అవసరమైన అన్ని విషయాలపై పూర్తి స్పష్టత మరియు పూర్తి సమాచారమును, సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే online మరియు offline తరగతులతో కూడిన AP & TS Mega pack ను మీకు అందుబాటులో ఉంచడం జరిగింది.
మీకు అందించే వివిధ కోర్సులు:
- తెలంగాణా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4
- తెలంగాణా SI మరియు కానిస్టేబుల్
- APPSC గ్రూప్ 4, గ్రూప్ 2 , గ్రూప్ 1
- AP పోలిస్
మీకు అందించే వివిధ టెస్ట్ సిరీస్ :
- తెలంగాణా గ్రూప్స్
- తెలంగాణా పోలీస్
- APPSC గ్రూప్స్
- AP పోలీస్
ఈ కోర్స్ యొక్క ముఖ్య ఆకర్షణలు:
- APPSC , తెలంగాణా గ్రూప్-1,2,3,4, SSC, రైల్వే, మరియు బ్యాంకింగ్. ఈ అన్ని పరీక్షలకు ఒక్కటే సమాధానం AP & TS Mega pack.
- 500 గంటలకు పైగా నిడివిగల సమాచారం కేవలం ఒక్క AP & TS Mega pack subscription తో పొందండి.
- అన్ని పరీక్షలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ ను ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- పూర్తిగా లైవ్ మరియు రికార్డెడ్ తరగతుల్లో నేర్చుకోవడం ద్వారా మీ సందేహాలను తక్షణమే నివృతి చేసుకొనే అవకాసం.
- 84 ఎలక్ట్రానిక్ పుస్తకాలును కేవలం ఒక్క AP & TS Mega pack తో పొందండి.
- ఈ AP & TS Mega pack లో చేరడం ద్వారా మీరు రివిజన్ బ్యాచ్ కు కూడా అర్హత పొందుతారు.
- ఒక సంవత్సరం పాటు ఈ AP & TS Mega pack ద్వారా వచ్చే అన్ని రకాల సమాచారాన్ని పొందానికి మీరు అర్హులు.
ఇతర వాటికి AP & TS mega pack కు మధ్య వ్యత్యాసం
Telangana SI online Live Classes
ఈ TELANGANA SI 2022 | EXCLUSIVE BATCH (Prelims & Mains) లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ TS SI పరీక్షకు సంబంధించిన అన్ని సబ్జెక్టులను పూర్తిగా విశ్లేసిస్తుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలలో సులభంగా విజయం సాధించవచ్చు.

S.NO | Product Name | Highlights | Link |
1 | TS SI Online Live Classes | Complete Prelims and Mains | Click here to Join |
2 | TS SI Online Test Series | 20 Mocks with Detailed Explanation in Telugu & English | Click here |
- ARITHMETIC (అంకగణితం)
- REASONING (రీజనింగ్) / MENTAL ABILITY (మెంటల్ ఎబిలిటీ)
- ENGLISH
- TELUGU
- CURRENT AFFAIRS/EVENTS (కరెంటు అఫైర్స్)
- INDIAN POLITY (ఇండియన్ పాలిటి)
- INDIAN HISTORY (భారతదేశ చరిత్ర)
- (INDIA & TELANGANA) GEOGRAPHY (జియోగ్రఫీ) ,
- ECONOMY AND DEVELOPMENT of INDIA & TELANGANA
- TELANGANA MOVEMENT AND STATE FORMATION
- SOCIO-CULTURAL HISTORY OF TELANGANA AND INDIA
- ENVIRONMENTAL ISSUES, DISASTER MANAGEMENT
- SCIENCE & TECHNOLOGY (సైన్స్ & టెక్నాలజీ)
- GENERAL SCIENCE
మరిన్ని ఉత్తమమైన ఆన్లైన్ కోర్సులు
Telangana Sub-Inspector(SI) Online Test Series in Telugu and English
కోర్స్ యొక్క విశిష్ట లక్షణాలు:
1. 11 Chapter wise Tests, 7 Full length Mock tests, 2 Previous papers.
2. తాజా పరీక్షల నమూనా ఆధారంగా మాక్ పరీక్షలు
3. మీరు మొబైల్ మరియు ల్యాప్‌టాప్ రెండింటి నుండి కూడా ఈ మాక్‌లను ప్రయత్నించవచ్చు.
4. ప్రతి ప్రశ్న మరియు విభాగాల వారీగా వివరణాత్మక విశ్లేషణపై గడిపిన సమయంతో పాటు వివరణాత్మక సమాధానాలు పొందండి.
5. ఈ టెస్ట్ సిరీస్‌ని ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో పొందండి.
- చెల్లుబాటు: 6 నెలలు

మరిన్ని ఉత్తమమైన ఆన్లైన్ టెస్ట్ సిరీస్
Telangana Constable Online Live Classes
ఈ TELANGANA CONSTABLE 2022 | LIVE BATCH (Prelims & Mains) లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ TS CONSTABLE పరీక్ష కోసం అన్ని సబ్జెక్టులను పూర్తిగా కవర్ చేస్తుంది. ఈ బ్యాచ్ తాజా పరీక్ష ప్రశ్నలు మరియు ప్రాథమిక భావనలతో పాటు ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తుంది, తద్వారా మీరు పరీక్షలకు సులువుగా క్లియర్ చేయొచ్చు.
- Start Date: 18th May, 2022

S.NO | Product Name | Highlights | Link |
1 | TS Constable Online Live Classes | Complete Prelims and Mains | Click here to Join |
2 | TS Constable Online Test Series | 20 Mocks with Detailed Explanation in Telugu & English | Click here |
మీకు లభించే పరీక్ష:
TS CONSTABLE (కానిస్టేబుల్)
మీకు లభించే అంశాలు:
- ARITHMETIC (అంకగణితం)
- REASONING (రీజనింగ్) / MENTAL ABILITY (మెంటల్ ఎబిలిటీ)
- ENGLISH
- TELUGU
- CURRENT AFFAIRS/EVENTS (కరెంటు అఫైర్స్)
- INDIAN POLITY (ఇండియన్ పాలిటి)
- INDIAN HISTORY (భారతదేశ చరిత్ర)
- (INDIA & TELANGANA) GEOGRAPHY (జియోగ్రఫీ) ,
- ECONOMY AND DEVELOPMENT of INDIA & TELANGANA
- TELANGANA MOVEMENT AND STATE FORMATION
- SOCIO-CULTURAL HISTORY OF TELANGANA AND INDIA
- ENVIRONMENTAL ISSUES, DISASTER MANAGEMENT
- SCIENCE & TECHNOLOGY (సైన్స్ & టెక్నాలజీ)
- GENERAL SCIENCE
మీకు ఏమి లభిస్తుంది?
- 270+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
- రికార్డ్ చేసిన వీడియోలు
Telangana Constable Online Test Series in Telugu and English
కోర్స్ యొక్క విశిష్ట లక్షణాలు:
1. 11 Chapter wise Tests, 7 Full length Mock tests, 2 Previous papers.
2. తాజా పరీక్షల నమూనా ఆధారంగా మాక్ పరీక్షలు
3. మీరు మొబైల్ మరియు ల్యాప్‌టాప్ రెండింటి నుండి కూడా ఈ మాక్‌లను ప్రయత్నించవచ్చు.
4. ప్రతి ప్రశ్న మరియు విభాగాల వారీగా వివరణాత్మక విశ్లేషణపై గడిపిన సమయంతో పాటు వివరణాత్మక సమాధానాలు పొందండి.
5. ఈ టెస్ట్ సిరీస్‌ని ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో పొందండి.
- చెల్లుబాటు: 6 నెలలు

********************************************************************************************