Telugu govt jobs   »   tspsc extension officer   »   Edit Option for TSPSC Extension Officer...

Edit Option for TSPSC Extension Officer Application 2022 | TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్

Edit Option for TSPSC Extension Officer Application 2022: Telangana Public Service Commission (TSPSC) has made an important notice to the candidates who have applied for TSPSC Extension Officer Notification. If candidates are made any mistakes in the Application form while filling , TSPSC a chance is given to correct their wrongly entered data by way of giving Edit option, The candidates are directed to use this facility of Edit option for application from 10 November 2022 to 12 November 2022. We all know TSPSC has released notification for 181 vacancies of Extension Officer Grade – I (Supervisor). For more details once read this article.

TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఒక ముఖ్యమైన నోటీసు విడుదల చేసింది, దరఖాస్తు ఫారమ్ నింపేటప్పుడు అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా తప్పులు చేస్తే, TSPSC  ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా వారు తప్పుగా నమోదు చేసిన డేటాను సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది. అభ్యర్థులకి ఈ సదుపాయం 10 నవంబర్ 2022 నుండి 12 నవంబర్ 2022 వరకు  అందుబాటులో ఉంటుంది .TSPSC 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ – I  సూపర్‌వైజర్) ఖాళీల కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసిందని మనందరికీ తెలుసు. మరిన్ని వివరాల కోసం ఒకసారి ఈ కథనాన్ని చదవండి.

TSPSC Extension OfficerAPPSC/TSPSC Sure shot Selection Group

 

Edit Option for TSPSC Extension Officer Applications  | TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్

రాష్ట్రంలో TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ www.tspsc.gov.in. ద్వారా ఇప్పటికే  08 సెప్టెంబర్ 2022 నుండి 29 సెప్టెంబర్ 2022 వరకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అభ్యర్థులకు TSPSC అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు సవరించుకోవచ్చని పేర్కొంది.

TSPSC Extension Officer  2022
Organization Telangana State Public Service Commission (TSPSC)
Posts Name Extension Officer Grade – I (Supervisor)
Vacancies 181
Edit Option for TSPSC Extension Officer Applications  10 November 2022 to 12 November 2022.
Category Govt Jobs
Mode of Exam OMR Based or CBT
Selection Process Written Examination and verification of Certificates
Job Location Telangana State
Official Website https://www.tslprb.in

Edit Option for TSPSC Extension Officer Application 2022 Link | ఎడిట్ ఆప్షన్ అప్లికేషన్ లింక్

TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్  గ్రేడ్  I దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు అభ్యర్థులకు TSPSC అవకాశం కల్పించింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను 10 నవంబర్ 2022 నుండి 12 నవంబర్ 2022 వరకు సవరించుకోవచ్చు. దిగువ అందించిన లింక్ ద్వారా నేరుగా దరఖాస్తుల్లో తప్పులను సవరించుకోవచ్చు.

Edit Option for TSPSC Extension Officer Application 2022 

TSPSC Extension Officer Edit Option Web Notice | TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ ఎడిట్ ఆప్షన్ వెబ్ నోటీసు

TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్  గ్రేడ్  I నోటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది, అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌లో ఏవైనా పొరపాట్లు చేసినట్లయితే, TSPSC  ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం ద్వారా వారి తప్పుగా నమోదు చేసిన డేటాను సరిచేసుకోవడానికి అవకాశం ఇవ్వబడుతుంది. దిగువ ఇచ్చిన pdf లింక్ ను డౌన్లోడ్ చేయడం ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు.

TSPSC Extension Officer Edit Option Web Notice pdf

Steps to Edit TSPSC Extension Officer Application 2022 | అప్లికేషన్ ని సవరించడానికి దశలు

Steps to Edit TSPSC Extension Officer Application 2022: TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్  గ్రేడ్  I పోస్ట్ కోసం దరఖాస్తు ని సవరించడానికి దశలు క్రింది విధంగా ఉన్నాయి:

  • TSPSC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • దరఖాస్తు సవరణ కోసం “Edit Option for the post of TSPSC Extension Officer” బటన్‌పై క్లిక్ చేయండి.
  • TSPSC ID మరియు పుట్టిన తేది ని ఉపయోగించి లాగిన్ చేయండి.
  • మీరు తప్పుగా నమోదు చేసిన వివరాలను సరిగా నమోదు చేయండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి మరియు సమర్పించండి.
  • తర్వాత, సమర్పించిన ఫారమ్‌ను ప్రింటవుట్ తీసుకోండి.

TSPSC Extension Officer Exam Pattern | పరీక్షా సరళి

TSPSC Extension Officer Exam Pattern: TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ 2022 పరీక్షా సరళిని తెలుసుకోవడానికి దిగువ పట్టికను చదవండి

WRITTEN EXAMINATION (Objective Type) No. of Questions Duration(Minutes) Maximum Marks
Paper-I: General Studies and General Abilities 150 150 150
Paper-II: Subject Concerned (Common to all)(Degree Level) 150 150 150
Total 300

 

Name of the Papers Language of Examination
Paper-I: General Studies and General Abilities Bilingual i.e., English and Telugu (ఇంగ్లీష్ మరియు తెలుగు)
Paper-II: Concern Subject (Common to all) (Degree Level) Bilingual i.e., English and Telugu (ఇంగ్లీష్ మరియు తెలుగు)

Edit Option for TSPSC Extension Officer Application – FAQs

Q. TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ దరఖాస్తు ఫారం లో తప్పులు సరిదిద్దుకునే అవకాశం ఉందా?

జ : TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ దరఖాస్తు ఫారం లో చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం TSPSC కలిపిస్తుంది.

Q. TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అప్లికేషన్ సవరణ కోసం తేదీ ఏమిటి?

జ : అభ్యర్థులు 10/11/2022 నుండి 12/11/2022 వరకు TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అప్లికేషన్ సవరణ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని నిర్దేశించబడింది.

Q. TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అప్లికేషన్ సవరణ సదుపాయాన్ని నేను ఎక్కడ పొందగలను ?

జ : TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ అప్లికేషన్ సవరణ సదుపాయాన్ని ఈ కథనం ద్వారా లేదా అధికారిక వెబ్సైటు ద్వారా పొందవచ్చు.

Q.TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్  గ్రేడ్-I నోటిఫికేషన్ 2022లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి?

జ : TSPSC ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-I నోటిఫికేషన్ 2022లో 181 ఖాళీలు ఉన్నాయి.

 

TSPSC Extension Officer Related Posts:

TSPSC Extension Officer Previous Year Question Papers Click here
TSPSC Extension Officer Exam Pattern & Syllabus 2022 Click here

TSPSC Extension Officer

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

Is it possible to correct mistakes in TSPSC Extension Officer Application Form?

TSPSC provides opportunity to correct mistakes made in TSPSC Extension Officer Application Form.

What is the date for modification of TSPSC Extension Officer application?

Candidates are directed to avail TSPSC Extension Officer Application Amendment facility from 10/11/2022 to 12/11/2022.

Where can I get TSPSC Extension Officer Application Amendment facility?

TSPSC Extension Officer Application Editing facility can be accessed through this article or through the official website

How many vacancies are there in TSPSC Extension Officer  Grade-I Notification 2022?

There are 181 vacancies in TSPSC Extension Officer Grade-I Notification 2022.