Table of Contents
ఈ కరోన కష్టకాలంలో ప్రభుత్వం నుండి ఉద్యోగాలకు సంబంధించిన APPSC మరియు TSPSC నుండి ఎలాంటి సమాచారం వచ్చే పరిస్థితి లేదు. కాని ఈ సమయాన్ని అనుకూలంగా మార్చుకొనే సువర్ణ అవకాసం అభ్యర్ధులకు దక్కిందని చెప్పవచ్చు. ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రానంత వరకు ఖాళీగా ఉండాలా? లేదా సాధనపై మరింత దృష్టి పెట్టి ఉద్యోగ అవకాశాలను మరింత పెంపొందించుకోవాలా? అనేది పూర్తిగా అభ్యర్దుల విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో మనం తీసుకొనే నిర్ణయం వేసే ప్రతి అడుగు మనం ఉద్యోగం సాధించే సంభావ్యతను నిర్ణయిస్తుంది.
మేము ఏ విధంగా సహాయపడగలుగుతున్నాము?
పై అంశాలను దృష్టిలో ఉంచుకొని మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని మేము అభ్యర్ధులకు అందిస్తున్నాము. APPSC , TSPSC , SI మరియు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి మీ సాధనను రెండింతలు పెంపొందించేలా మీ కోసం 75% ఆఫర్ వద్ద DOUBLE validity అందిస్తున్నాము. Adda247లో మీరు తీసుకొనే ప్రతి కోర్సు ఇప్పుడు మీకు 2 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది.
దీని ద్వారా మీరు పొందే ముఖ్యమైన లాభాలు:
- అన్ని mahapacks పై ఇప్పుడు రెండు సంవత్సరాల validity ఉంటుంది.
- E-Books
- లైవ్ క్లాసులు
- టెస్ట్ సిరీస్
- అన్ని offline కోర్సులపై పూర్తిగా రెండు సంవత్సరాల validity పొందవచ్చు.
పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఎందుకు నమ్మాలి?
అవును ప్రతి అభ్యర్ధి తక్కువ ధరకు ఉత్తమమైన సమాచారాన్ని పొందాలి అని కోరుకోవడం చాలా సహజం, అందుకే మీ సందేహాలు నివృతి కావాలి అంటే మా వీడియోలు, mock టెస్టులు ఒకసారి ప్రయత్నించిన తరువాతనే ఒక నిర్ణయానికి రండి.
75% అతి తక్కువ ధర వద్ద ఈ అవకాశాన్ని పొందడానికి మీరు కొనే ప్రతి కోర్స్ పై ఉపయోగించవలసిన
CODE “UTSAV”
మరిన్ని ఉత్తమమైన కోర్సుల కొరకు, టెస్ట్ సిరీస్ మరియు స్టడీ మెటీరియల్ మరియు APPSC మరియు TSPSC కి సంబంధించి మరిన్ని ముఖ్యమైన మరియు ఉత్తమమైన కోర్సులు :