Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 4...

Daily Quizzes in Telugu | 4 August 2021 Current Affairs Quiz | For APPSC,TSPSC & UPSC

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. ISRO-NASA సంయుక్త మిషన్ నిసార్ (NASA-ISRO సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించనున్నారు?

(a) 2021

(b) 2022

(c) 2023 

(d) 2024

(e) 2025

 

Q2. SBI దాని YONO మరియు YONO LITE ప్లాట్‌ఫామ్ కోసం ప్రారంభించిన కొత్త మరియు మెరుగైన ఫీచర్‌కు గల పేరు ఏమిటి?

 (a) SIM బైండింగ్

 (b) SBI బైండింగ్

 (c) YONO బైండింగ్

 (d) YONO LITE బైండింగ్

 (e) SBI లైట్ బైండింగ్

 

Q3. అర్మేనియా ప్రధాన మంత్రిగా ఎవరు తిరిగి నియమించబడ్డారు?

 (a) హోవిక్ అబ్రహామన్

 (b) కరెన్ కరపెత్యన్

 (c) సెర్జ్ సర్గ్స్యాన్

 (d) అర్మెన్ సర్కిసియన్

 (e) నికోల్ పాశిన్యాన్

 

Q4. మయన్మార్ మిలిటరీ చీఫ్ _________ తాత్కాలిక ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు.

 (a) శ్వే దేన్

 (b) మాంగ్ ఏ

 (c) మింగ్ ఆంగ్ హేలింగ్

 (d) సో విన్

 (e) ఆంగ్ సాన్ సూకీ

 

Q5. కింది వాటిలో ఏ బ్యాంకు ‘దుఖాన్ ధార్ ఓవర్‌ డ్రాఫ్ట్ స్కీమ్’ అని పిలవబడే ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.?

(a) HDFC బ్యాంకు

(b) ICICI బ్యాంకు

(c) Yes బ్యాంకు

(d) Axis బ్యాంకు

(e) IDBI బ్యాంకు

 

Q6. 100 శాతం కోవిడ్-19 వ్యాక్సినేషన్ సాధించిన మొదటి భారతీయ నగరంగా దిగువ పేర్కొన్న ఏ నగరం మారింది?

(a) ఇంఫాల్

(b) భువనేశ్వర్ 

(c) ఇండోర్

(d) సూరత్

(e) చెన్నై

 

Q7. ఇటలీకి చెందిన _________ పురుషుల 100 మీటర్లలో , ఎవరూ ఊహించని విధంగా ఒలింపిక్ స్వర్ణాన్ని కైవసం చేసుకోవడం జరిగింది.

(a) ఉసేన్ బోల్ట్

(b) ఆండ్రీ డి గ్రాస్

(c) ఫ్రెడ్ కెర్లీ

(d) లామోంట్ మార్సెల్ జాకబ్స్ 

(e) యోహాన్ బ్లేక్

 

Q8. మహిళల 100 మీటర్ల రేసులో ఒలింపిక్ స్వర్ణాన్ని ఎవరు గెలుచుకున్నారు?

 (a) షెల్లీ-ఆన్ ఫ్రేజర్-ప్రైస్

 (b) షెరికా జాక్సన్

 (c) ఎలైన్ థాంప్సన్-హెరా

 (d) టీహ్నా డేనియల్స్

 (e) ఫ్లోరెన్స్ గ్రిఫిత్

 

Q9. టోక్యో ఒలింపిక్స్ లో పురుషుల సింగిల్స్ స్వర్ణాన్ని గెలుచే క్రమంలో జర్మనీకి చెందిన ___ ___రష్యన్ కరెన్ ఖచనోవ్ ను 6-3 6-1తో ఓడించాడు.

(a) నోవాక్. జొకోవిచ్ 

(b) డానిల్. మెద్వెదేవ్

(c) స్టెఫీ గ్రాఫ్

(d) అలెగ్జాండర్ జ్వెరెవ్ 

(e) రాఫెల్. నాదల్

 

Q10. దిగువ పేర్కొన్న ఏ దేశం తన ఏడవ CONCACAF గోల్డ్ కప్ ను గెలుచుకుంది?

(a) మెక్సికో

(b) యునైటెడ్ స్టేట్స్ 

(c) కెనడా

(d) జమైకా

(e) ఖతార్

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(c)

Sol. The ISRO-NASA Joint Mission NISAR (NASA-ISRO Synthetic Aperture Radar) satellite, which aims to measure changes in the earth’s surface globally using advanced radar images, is scheduled to be launched in early 2023.

 

S2. Ans.(a)

Sol. India’s largest lender State Bank of India (SBI) has launched a new and enhanced security feature for its YONO and YONO Lite apps, called ‘SIM Binding’, to protect customers from various digital frauds.

 

S3. Ans.(e)

Sol. Nikol Pashinyan has been re-appointed as the prime minister of Armenia by President Armen Sarkissian on August 02, 2021.

 

S4. Ans.(c)

Sol. The Chief of the Myanmar military, Senior General Min Aung Hlaing has taken over as the interim prime minister of the country. 

 

S5. Ans.(a)

Sol. HDFC Bank announced the launch of an overdraft facility for small retailers in partnership with CSC SPV. Known as ‘Dukandar Overdraft Scheme’.

 

S6. Ans.(b)

Sol. Bhubaneswar has become the first Indian city to achieve 100 per cent COVID-19 vaccination.

 

S7. Ans.(d)

Sol. Italy’s Lamont Marcell Jacobs outshone a field of unusual suspects to claim a shock Olympic gold in the men’s 100 metres, breaking retired Jamaican star Usain Bolt’s 13-year hold on the blue-riband event.

 

S8. Ans.(c)

Sol. Elaine Thompson-Herah led a Jamaican sweep in the women’s 100 meters at the Tokyo Summer Games, capturing gold in an Olympic-record time of 10.61 seconds.

 

S9. Ans.(d)

Sol. Germany’s Alexander Zverev beats Russian Karen Khachanov 6-3 6-1 to win the men’s singles gold at the Tokyo Olympics.

 

S10. Ans.(b)

Sol. United States clinched an exhilarating 1-0 extra-time win over defending champion Mexico to claim a seventh CONCACAF Gold Cup.

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!