Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 27...

Daily Quizzes in Telugu | 27 July 2021 Biology Quiz | For AP& TS SI

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. మొక్కల ఆకుల ఉపరితలంపై ఉన్న చిన్న రంధ్రాలను ఏమని పిలుస్తారు?

(a) గుంటలు.

(b) స్టోమాటా.

(c) ట్రైకోమ్స్.

(d) హైడాథోడ్స్.

 

Q2. మొక్క యొక్క కణ త్వచం ప్రధానంగా దేనితో తయారుచేయబడి ఉంటుంది?

(a) లిపిడ్లు.

(b) విటమిన్.

(c) సెల్యులోజ్.

(d) ప్రోటీన్.

 

Q3. AIDS (ఎయిడ్స్) వైరస్ వేటిని నాశనం చేస్తుంది?

(a) లింఫోసైట్లు.

(b) మోనోసైట్లు.

(c) న్యూట్రోఫిల్స్.

(d) బాసోఫిల్స్.

 

Q4. అన్ని వైరస్లలో స్థిరంగా కనిపించే రసాయన భాగం?

(a) ప్రోటీన్లు.

(b) లిపిడ్లు. 

(C) DNA.

(d) RNA.

 

Q5. దిగువ పేర్కొన్న ఏ పంటలో  సాదారణంగా  ఎర్లీ బ్లైట్ అనే వ్యాధి కనిపిస్తుంది?

(a) బంగాళాదుంప.

(b) అల్లం.

(c) క్యాబేజీ.

(d) కాలీఫ్లవర్.

 

Q6. ఫంగస్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారు?

(a) ఫిజియాలజీ.

(b) ఫ్రేనోలజీ.

(c) మైకాలజీ.

(d) జీవశాస్త్రం.

 

Q7. ఈ క్రింది వాటిలో ఏది  ఫాల్స్ ఫ్రూట్ కు ఉదాహరణ?

(a) యాపిల్.

(b) జామ.

(c) మామిడి.

(d) టొమాటో.

 

Q8. కిరణజన్య సంయోగక్రియ సమయంలో ఉత్పన్నమయ్యే ఆక్సిజన్ యొక్క మూలం?

(a) నీరు.

(b) కార్బన్ డై ఆక్సైడ్.

(c) పత్రహరితం.

(d) మెసోఫైల్ సెల్ యొక్క.

 

Q9. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్  లను ఆల్కహాల్ గా మార్చే ఎంజైమ్ ఏది?

(a) డయాస్టేస్.

(b) మాల్టేస్ .

(c) ఇన్వర్టేజ్.

(d) జైమేజ్

 

Q10. మనం విడిచే గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ శాతం ఎంత?

(a) 4%.

(b) 8%.

(C) 12%.

(d) 16%.

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1. (b)

Sol- 

  • Stomata are small opening or pore present in the epidermis of leaves and other organs of the plant that help in gas exchange.

S2. (C) 

  • Plant cell wall is composed of cellulose. It is a tough organic polysaccharide compound.
  • Cellulose cell wall helps to provide structural and mechanical support.

 S3. (a) 

  • AIDS virus destroys the T. Lymphocytes belong to a group of white blood cells known as lymphocytes that play a central role in cell – mediated immunity.

S4. (a) 

  • All viruses contain the following two components Nucleic acid genome and a protein capsid that covers the genome this is called as Nucleocapsid. 

 S5. (a)

  • Early blight of potato is a disease caused by fungus, alternaria solani. It results in the reduction of tuber yield.

S6.(c) 

  • Mycology is the study of fungus including their genetic and biochemical properties. Pier Antonio micheli is known as the father of the modern Mycology. 

S7. (a)

  • False fruit are those fruit which are not developed from ovary. Here apple is developed by thalamus. So it is considered as the false fruit.

S8. (a) oxygen liberate after the splitting of water molecule into hydrogen and oxygen. In the photosynthesis this liberate oxygen in atmosphere.

S9. (d)

  • Glucose and fructose are primary unit of sugar and gets converted to alcohol by the process of fermentation. Enzyme Zymase helps in the process of conversion.

S10. (a)

  • Exhaled air contains 4% carbon dioxide, produced as a waste product of energy production, while the inhaled air contains 0.04% carbon dioxide.

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!