Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 24...

Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu – Overview

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

 

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

Q1. ఎంత మొత్తంపై 6 నెలల కాలంలో 4% వడ్డీ రేటు వద్ద రూ. 150 సాధారణ వడ్డీ పొందవచ్చు? 

(a) రూ. 5000

(b) రూ. 7500

(c) రూ. 10000

(d) రూ. 15000

 

Q2. ఒక నిర్ధిష్ట వడ్డీ రేటు వద్ద 3 సంవత్సరాల కాలంలో కొంత మొత్తం 7/6 అవుతుంది. అయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత? 

(a)Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_3.1

(b)Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_4.1

(c)18%

(d)25%

 

Q3. ఒక నిర్దిష్ట మొత్తాన్ని సంవత్సరానికి 5%  సాధారణ వడ్డీకి అప్పు ఇస్తే , దానిపై 3 సంవత్సరాలు మరియు 4 సంవత్సరాలలో పొందిన  వడ్డీల మధ్య వ్యత్యాసం రూ.42 అయితే అసలు కనుక్కోండి? 

 (a) రూ. 210

(b) రూ 280

(c) రూ. 750

(d) రూ. 840


Q4. 3 సంవత్సరాలకు రూ. 1500పై రెండు విభిన్న వనరుల నుంచి అందుకున్న సాధారణ వడ్డీ మధ్య భేదం రూ. 13.50. వాటి వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం ఎంత?

(a) 0.1%

(b) 0.2%

(c) 0.3%

(d) 0.4%

 

Q5. రూ. 10,000 పాక్షికంగా 8% వద్ద మరియు మిగిలినవి సంవత్సరానికి 10% వద్ద ఇవ్వబడతాయి. సగటున వార్షిక వడ్డీ 9.2% అయితే, ఆ రెండు భాగాలు ఎంత:

(a) రూ. 4000, రూ. 6000

(b) రూ. 4500, రూ. 5500

(c) రూ. 5000, రూ. 5000

(d) రూ. 5500, రూ. 4500

 

Q6. రూ. 1600 అనేది 2 సంవత్సరాల 3 నెలల్లో రూ. 252 సాధారణ వడ్డీని ఇస్తుంది. సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత:

(a) 5½%

(b) 8%

(c) 7%

(d) 6%

 

Q7. ఒక నిర్దిష్ట మొత్తం మీద సాధారణ వడ్డీ అసలులో 4/9 వ వంతు ఉంటుంది మరియు సంవత్సరాల సంఖ్య వార్షిక వడ్డీ రేటు శాతానికి సమానం. సంవత్సరానికి వడ్డీరేటు ఎంత?

(a)5%

(b)Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_5.1

(c)6%

(d)Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_6.1

 

Q8. 4 సంవత్సరాలలో రూ.400 మొత్తం రూ. 480 అయ్యింది. అప్పుడు  వడ్డీ రేటును 2% పెంచినట్లయితే అది ఎంత అవుతుంది?

(a) రూ. 484

(b) రూ. 560

(c) రూ. 512

(d) ఇవేవి కాదు

 

Q9. 10 సంవత్సరాలలో ఏ వడ్డీ రేటు వద్ద  కొంత మొత్తం పై వచ్చే సాధారణ వడ్డీ, అసలులో 2/5 వ వంతు అవుతుంది?

(a)4%

(b)6%

(c)Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_7.1

(d)Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_8.1

 

Q10. ఎన్ని సంవత్సరాలలో 8 శాతం వార్షిక వడ్డీ రేటు వద్ద, సాధారణ వడ్డీ  అసలులో 2/5వ వంతు అవుతుంది?

(a) 8 సంవత్సరాలు

(b) 7 సంవత్సరాలు

(c) 5 సంవత్సరాలు

(d) 6 సంవత్సరాలు

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

S1. Ans.(b)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_9.1

 

S2. Ans.(a)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_10.1

 

S3. Ans.(d)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_11.1

 

S4. Ans.(c)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_12.1

 

S5. Ans.(a)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_13.1

 

S6. Ans.(c)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_14.1

 

S7. Ans.(b)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_15.1

 

S8. Ans.(c)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_16.1

 

S9. Ans.(a)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_17.1

 

S10. Ans.(c)

Sol.Daily Quizzes in Telugu | 24 July 2021 Mathematics | For IBPS RRB PO/Clerk_18.1

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి

Sharing is caring!