Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 23...

Daily Quizzes in Telugu | 23 July 2021 Geography Quiz | For APPSC& TSPSC Group-2

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

 

Q1. కస్తూరిమగ జింక  కనిపించే ఏకైక అభయారణ్యం?

(a) కన్హా.

(b) డచిగాం.

(c) గిర్.

(d) ముదుమలై.

 

Q2. దండేలి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది?

(a) ఒరిస్సా.

(b) మహారాష్ట్ర.

(c) గుజరాత్.

(d) కర్ణాటక.

Q3. ఉమియామ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డ్యామ్ దిగువ పేర్కొన్న వేటికి ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉంది?

(a) కోహిమా.

(b) ఇంఫాల్.

(c) గౌహతి.

(d) షిల్లాంగ్.

 

Q4. అంతర్జాతీయ సునామీ హెచ్చరిక వ్యవస్థను భారతదేశం ఎప్పుడు స్వీకరించింది?

(a) 2004.

(b) 2005.

(C) 2006.

(d) 2007.

 

Q5. పిడుగు ప్రదేశం అని అర్ధం వచ్చే పేరు గల పర్వతప్రాంతం ఏది?

(a) గాంగ్ టక్.

(b) ఓటకామండ్.

(c) షిల్లాంగ్.

(d) డార్జిలింగ్.

 

Q6. కోల్‌కతా నౌకాశ్రయం ఏ రకమైన నౌకాశ్రయంకు ఉదాహరణ?

(a) నావికాదళం.

(b) నూనె.

(c) నది.

(d) సహజమైనది.

 

Q7. మెరుపు వరద (ఫ్లాష్ ఫ్లడ్) కింది వాటిలో దేనితో సంబంధం కలిగి ఉంది?

(a) నిరంతర తుఫాను.

(b) అతి తీవ్రమైన తుఫాను.

(c) సునామి.

(d) సుడిగాలి.

 

Q8. ఆవాల గింజల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

(a) మహారాష్ట్ర.

(b) రాజస్థాన్.

(c) ఉత్తరప్రదేశ్.

(d) గుజరాత్.

 

Q9. జాతీయ జలమార్గం-1 ఏ నీటి వ్యవస్థపై ఉంది?

(a) పశ్చిమ తీర కాలువ.

(b) బ్రహ్మపుత్ర నది.

(c) గంగా- భగీరథి- హూగ్లీ నది.

(d) సుందర్బన్స్ జలమార్గాలు.

 

Q10. వరి సాగుకు అనువైన నేల ఏది?

(a) లాటరైట్ నేల.

(b) ఎర్ర నేల.

(c) ఒండ్రు నేల.

(d) నల్ల నేల.

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1. (b)

Sol- 

 • Dachigam National park located 22km north of Srinagar in Jammu and Kashmir has Musk deer  (Kasturi Mrig).
 • Dachigam is made up of 10 villages (Das Gaam).

S2. (d)

 • Dandeli wildlife sanctuary is located in Karnataka.
 • Under the project tiger anshi national park and dandeli wildlife sanctuary were collectively declared as the Dandeli national park.

 S3. (d)

 • Umiam hydro power project is on umiam lake which is located about 15kms. North of Shillong in Meghalaya state.
 • A dam was created across umiam river in early 1960s, to create this lake.

S4. (C)

 • India agreed to Ocean tsunami warning system in a united nations conference held in january 2005 in kobe , japan.
 • As an initiation towards an international early warning programme after the disastrous tsunami of 2004 due to Indian Ocean earthquake.

 S5. (d)

 • Darjeeling is derived from the word Dorje meaning thunderbolt and ling meaning place or land.
 • Both Dorje and ling are Tibetan words.

S6.(c)

 • Riverine port’s are the ones which are further inside from the sea coasts along the steam of a river.
 • Such as kolkata Port is Riverine Port on river Hooghly.

 

S7.(b)

 • Torrential downpours associated with cyclonic storm brings heavy rainfall in a particular short span of time and causes flood like situation often termed as the flash flood.

S8. (b)

 • According to the figures of 2013-14, Rajasthan ranks first in mustard production followed by Madhya Pradesh and Haryana.

 

S9. (C)

 • National waterways is a national waterways between Allahabad and Haldia.
 • This has been developed on ganga- bhagirathi- Hooghly river system.
 • It became operative in 1986.

S10. (C)

 • Rice is a Kharif crop which requires Highly alluvial soil and a great amount of water.
 • Major rice producing states are Andhra Pradesh, West Bengal, and uttarpradesh.

 

Daily Quizzes in Telugu : Conclusion

 

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

 

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!