Telugu govt jobs   »   Daily Quizzes in Telugu | 22...

Daily Quizzes in Telugu | 22 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk

Daily Quizzes in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే UPSC లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Daily Quizzes in Telugu – ప్రశ్నలు

 

Q1. (1 + 3 + 5 + 7 + 9 + …. + 99) విలువ దేనికి సమానం?

  1. 2500
  2. 2050
  3. 2005
  4. 2550

 

Q2. ఒక వ్యక్తి ప్రవాహానికి ఎదురుగా 8 గంటల్లో 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు మరియు 6 గంటల్లో 36 కిలోమీటర్ల దూరం  దిగువ ప్రవాహానికి ప్రయాణం చేసాడు. అయితే  అప్పుడు ప్రవాహం యొక్క వేగం ఎంత కనుగొనండి?

(a) గంటకు 1 కి.మీ.

(b) గంటకు 1.5 కి.మీ.

(c) గంటకు 0.5 కి.మీ.

(d) గంటకు 3 కి.మీ.

 

Q3. A మరియు B అనే రెండు రైళ్లు సరళరేఖపై 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక రైలు A నుండి ఉదయం 7 గంటల వద్ద ప్రారంభమై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో B వైపు ప్రయాణిస్తుంది. మరో రైలు ఉదయం 8 గంటలకు B నుండి ప్రారంభమై గంటకు 25 కిలోమీటర్ల వేగంతో A వైపు ప్రయాణిస్తుంది. అయితే ఏ సమయంలో ఆ అవి కలుస్తారు?

  1. 10: 15 a.m.
  2. 09: 50 a.m.
  3. 09: 30 a.m.
  4. 10: 00 a.m.

 

Q4. నైపుణ్యం కలిగిన, పాక్షిక నైపుణ్యం కలిగిన మరియు నైపుణ్యం లేని కార్మికులు వరసగా ఒక పనిని  7, 8 మరియు 10 రోజులలో పూర్తిచేస్తారు మరియు వారు కలిసి చేసిన పనికి గాను రూ. 369 పొందుతారు. ఒకవేళ వారి ప్రతి రోజు చేసిన  పని యొక్క నిష్పత్తి 1/3 : 1/4 : 1/6 అయితే, అప్పుడు నైపుణ్యం కలిగిన కార్మికుడికి ఎంత లభిస్తుంది (రూపాయల్లో)?

  1. 143.50
  2. 102.50
  3. 201.50
  4. 164

 

Q5. 1000 మొత్తాన్ని  పాక్షికంగా 8% వడ్డీకి మరియు మిగిలినది సంవత్సరానికి 10% వడ్డీకి అప్పు ఇవ్వబడుతుంది. ఒకవేళ సగటున వార్షిక ఆదాయం 9.2% వస్తే, ఇచ్చిన ఆ రెండు భాగాలు వరసగా ఏ విదంగా ఉంటాయి కనుగొనండి?

(a) రూ. 450, రూ. 550

(b) రూ. 400, రూ. 600

(c) రూ. 550, రూ. 450

(d) రూ. 500, రూ. 500

 

Q6. ఒక పుస్తకం ముద్రిత ధర రూ. 100. ఒక డీలర్ అలాంటి మూడు పుస్తకాలను నిర్దిష్ట రేటు వద్ద తగ్గింపును అనుమతించిన తరువాత 274.50 రూపాయలుకు వాటిని విక్రయించాడు. అయితే ఆ తగ్గింపు రేటును కనుగొనండి?

  1. 8.16%
  2. 8.33%
  3. 8.34%
  4. 8.50%

 

Q7. ఒక వ్యక్తి 47,200 లో 3 ఆవులు, 8 మేకలను కొంటాడు. బదులుగా అతను 8 ఆవులు మరియు 3 మేకలను కొని ఉంటే, అతను 53,000 ఎక్కువ చెల్లించాలి. అయితే ఒక ఆవుకు ఎంత ఖర్చు చేసాడు?

(a) రూ. 10000

(b) రూ. 11000

(c) రూ. 12000

(d) రూ. 13000

 

Q8. ఒకవేళ ఒక భిన్నం యొక్క లవమును 150% పెంచి, భిన్నం యొక్క హారాన్ని 300% పెంచినట్లయితే, ఫలిత భిన్నం 5/18 అవుతుంది. అయితే  అసలు భిన్నం యొక్క విలువ ఏమిటి?

 

  1. 4/9
  2. 5/9
  3. 7/9
  4. 8/9

 

Q9. ఒక క్రికెట్ మ్యాచ్ లో సచిన్, సెహ్వాగ్, సౌరవ్ సాధించిన మొత్తం పరుగుల సంఖ్య 285. సచిన్ మరియు సౌరవ్ సాధించిన పరుగుల  నిష్పత్తి 3 : 2 మరియు సౌరవ్ మరియు సెహ్వాగ్ సాధించిన పరుగుల నిష్పత్తి కూడా 3 : 2. ఆ మ్యాచ్ లో సచిన్ సాధించిన పరుగుల సంఖ్య ఎంత?

  1. 60
  2. 90
  3. 135
  4. 140

 

Q10. ఎనిమిది మంది సభ్యుల కమిటీ సగటు వయస్సు 40 సంవత్సరాలు. 55 సంవత్సరాల వయస్సు ఉన్న ఒక సభ్యుడు పదవీ విరమణ చేశాడు మరియు అతని స్థానాన్ని 39 సంవత్సరాల వయస్సు ఉన్న మరొక సభ్యుడు తీసుకున్నాడు. ప్రస్తుత కమిటీ యొక్క సగటు వయస్సును కనుగొనండి?

 

  1. 36 సంవత్సరాలు
  2. 38 సంవత్సరాలు
  3. 39 సంవత్సరాలు
  4. 40 సంవత్సరాలు

 

Daily Quizzes in Telugu – సమాధానాలు

 

S1.Ans. (a)

Sol.   1 + 3 + 5 + ……. + 99 

= (1+ 2 + 3 + 4 + ……. + 100) – (2 + 4 + 6 ….. + 100)

= (1+ 2 + 3 + 4 + ……. + 100) – 2 (1 + 2 + 3 ….. + 50)

= 100 (100 + 1)÷22 * 50 (50 + 1)÷2

Daily Quizzes in Telugu | 22 July 2021 Mathematics Quiz | For IBPS RRB PO/Clerk_3.1

= 50 × 101 – 50 × 51

= 50 (101–51) 

= 50 × 50

= 2500

 

S2.Ans. (c)

Sol. Speed of stream = 12 (366408)

= 12 ? 0.5 kmph

 

S3.Ans. (d)

Sol. Let they meet x hrs. After 7 am.

Distance covered by A in x hours = 20x km

Distance covered by B in (x –1) hr. = 25 (x – 1) km

ATQ,

20x + 25 (x – 1) = 110

20x + 25x – 25 = 110

45x = 110 + 25 = 135

x = 3

Trains meet at 10 a.m.

 

S4.Ans. (a)

Sol. Skilled: half skilled: unskilled = 13 : 14 : 16

= (1⁄3 * 12): (1⁄4 * 12): (1⁄6 * 12) [LCM of 3, 4, 6 = 12]

= 4: 3: 2

Share of skilled laborer = 28÷(7 * 4 + 8 *  3 +  2 *  10) × 369

= 28(28 + 24 +  20) * 369

= 2872 * 369 ? Rs. 143.50

 

S5.Ans. (b)

Sol. Let x be lent on 8%.

(1000 – x) is lent on 10%.

Interest = 9.2% of 1000 = Rs. 92

92 = x *  8÷100 + (1000 – x÷100) * 10

? 8x + 10000 – 10x = 9200

 ? – 2x = 9200 – 10000

? x = 800/2 = 400 = first part

Second part = 600

 

S6.Ans. (d)

Sol. Total marked price of three books = Rs. 300

Their S.P. = Rs. 244.50

Discount = Rs. (300 – 274.50) = Rs. 25.50

If the rate of discount be x%, then

? 300 *  x÷100 = 25.50

?300x = 25.50 * 100

? x = 25.50 *  100÷300 = 8.5% 

 

S7.Ans. (c)

Sol. The C.P. of a cow = be x and that of a goat y.

3x + 8y = 47200…. (i)

8x + 3y = 100200…. (ii)

By equation (i) × 3 – (ii) × 8,

9x + 24y – 64x – 24y = 141600 – 801600

55x = 660000

x = Rs. 12000

S8.Ans. (a)

Sol. Let original fraction be xy

? x *  250÷y *  400 = 518

? x⁄y = 5 *  40018 *  250 ? 4⁄9

S9.Ans. (c)

Sol. Sachin: Saurav = 3: 2

Saurav: Sehwag = 3: 2

Ratio of the runs scored by Sachin, Saurav and Sehwag respectively

= 3 × 3: 2 × 3: 2 × 2

= 9: 6: 4

Runs scored by Sachin = 9⁄19 * 285 = 135

 

S10.Ans. (b)

Sol. Sum of age of 8 members = 8 × 40 = 320 years

After a person of age 55 years retires,

Sum of ages of 7 persons = 320 – 55 = 265 years

Sum of ages of 8 persons when a man of age 39 years joins it

= 265 + 39 = 304 years

Required average = 304⁄8 = 38 years

 

 

Daily Quizzes in Telugu : Conclusion

APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3,SI,కానిస్టేబుల్ అలాగే UPSC పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలపై పట్టు కోసం Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు ప్రతిరోజు క్విజ్ రూపంలో అందిస్తుంది.

 

Daily Quizzes in Telugu : FAQs

Q1.తెలుగు లో కరెంట్ అఫైర్స్(సమకాలీన అంశాలు)కు ఉత్తమ వెబ్‌సైట్ ఏది?

: తాజా  సమకాలీన అంశాలను కవర్ చేయడానికి ఉత్తమ మార్గం రోజువారీ వార్తాపత్రికను చదవడం మరియు కొన్ని విశ్వసనీయ వెబ్‌సైట్‌లను అనుసరించడం. రోజువారీ సమకాలీన అంశాలు Adda247  ఉత్తమ వెబ్‌సైట్-adda247/te లో అందించబడుతుంది. ఇది adda247/te వెబ్‌సైట్‌ తో పాటు యప్ లో కూడా అందుబాటులో ఉంటుంది.

Q2. Adda247 కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో అందిస్తుందా?

:అవును, Adda247  తెలుగు భాషలలో కూడా వారం,నెలవారీ కరెంట్ అఫైర్స్ PDFలను అందిస్తుంది.

Q3. తెలుగులో Adda247 యప్ ను వీక్షించడం ఎలా?

జ: యప్ డౌన్లోడ్ చేసుకొని,స్టేట్ ఎగ్జామ్స్ ఎంచుకొని,ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ పై క్లిక్  చేసి బాష ను తెలుగు లోకి మార్చడం ద్వారా వీక్షించగలరు.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

Sharing is caring!