కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లో సెల్యులర్ మరియు మాలిక్యులర్ బయాలజీ కేంద్రం లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- ముఖ్యమైన తారీకులు:
- ఆన్ లైన్ దరఖాస్తుల ప్రారంభం తేదీ: 05-04-2021
- ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 05-05-2021
- దరఖాస్తుల హార్డ్ కాపీ అందడానికి చివరి తేదీ: 17-05-2021
పోస్ట్ పేరు | పోస్టుల సంఖ్య &
రిజర్వేషన్ స్థితి |
పే మ్యాట్రిక్స్ లెవల్ |
మొత్తం జీతబత్యాలు | గరిష్ట వయోపరిమితి
(దరఖాస్తుల హార్డ్ కాపీ అందుకున్న చివరి తేదీ నాటికి) |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్). | 04
[యుఆర్:01,ఇడబ్లుఎస్:01, ఓబిసి:01,ఎస్సి:01] |
పే మ్యాట్రిక్స్ లెవల్-2,
స్కేల్-1 |
రూ. 30,263/- |
28 సంవత్సరాలు |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎఫ్&ఎ) | 01 [ఓబిసి:01] | పే మ్యాట్రిక్స్ లెవల్-2,
స్కేల్ -1 |
రూ. 30,263/- |
28 సంవత్సరాలు |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎస్ & పి) | 01
[ఓబిసి:01] |
పే మ్యాట్రిక్స్ లెవల్-2,
స్కేల్ -1 |
రూ. 30,263/- |
28 సంవత్సరాలు |
వయోపరిమితి:
- డిపార్ట్ మెంటల్ అభ్యర్థులకు సిఫారసు చేయబడ్డ అర్హతలు ఉన్నట్లయితే వారికి వయోపరిమితి లేదు.
- ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఎస్సీ/ఎస్టీలకు 05 సంవత్సరాల వరకు, ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) కు 03 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.
పోస్ట్ పేరు మరియు
పోస్ట్ కోడ్ |
పోస్టుల సంఖ్య &
రిజర్వేషన్ స్థితి |
అత్యావశ్యక
అర్హత(లు) |
కావాల్సిన
అర్హతలు |
ఉద్యోగ వివరణ |
జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్ (జనరల్) (ఎ 01) |
04
[యుఆర్:01,ఇడబ్లుఎస్:01, ఓబిసి:01,ఎస్సి:01] |
10+2/XII స్టాండర్డ్ లేదా దానికి సమానమైన నైపుణ్యం కలిగి ఉండాలి మరియు
కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇంగ్లిష్ లో 35 పదాలు నిమిషానికి లేదా హిందీలో 30 పదాలు నిమిషానికి టైపు చెయ్యాలి. |
కంప్యూటర్ల యొక్క
నిరూపితమైన పని పరిజ్ఞానం ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ మొదలైనవి. |
కాంపిటెంట్ అథారిటీ చేత కేటాయించబడినప్పుడు
మరియు ఇతర అధికారిక పనులతో పాటు స్టోర్స్ & కొనుగోలు యొక్క విధుల్లో సహాయం అందించడం అవసరం. |
జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) (ఎ 02) |
01
[ఓబిసి:01] |
10+2/XII స్టాండర్డ్ లేదా
దానికి సమానమైనది అకౌంటెన్సీ ఒక సబ్జెక్ట్ గా కలిగివుండాలి. మరియు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇంగ్లిష్ లో 35 పదాలు నిమిషానికి లేదా హిందీలో 30 పదాలు నిమిషానికి టైపు చెయ్యాలి. |
కంప్యూటర్ల యొక్క
నిరూపితమైన పని పరిజ్ఞానం ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ మొదలైనవి. |
కాంపిటెంట్ అథారిటీ చేత కేటాయించబడినప్పుడు
మరియు ఇతర అధికారిక పనులతో పాటు స్టోర్స్ & కొనుగోలు యొక్క విధుల్లో సహాయం అందించడం అవసరం. |
జూనియర్ సెక్రటేరియట్
అసిస్టెంట్ (స్టోర్స్ మరియు కొనుగోలు) (ఎ 03) |
01
[ఓబిసి:01] |
10+2/XII స్టాండర్డ్ లేదా దానికి సమానమైన నైపుణ్యం కలిగి ఉండాలి మరియు
కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ ఇంగ్లిష్ లో 35 పదాలు నిమిషానికి లేదా హిందీలో 30 పదాలు నిమిషానికి టైపు చెయ్యాలి. |
కంప్యూటర్ల యొక్క
నిరూపితమైన పని పరిజ్ఞానం ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ మొదలైనవి. |
కాంపిటెంట్ అథారిటీ చేత కేటాయించబడినప్పుడు
మరియు ఇతర అధికారిక పనులతో పాటు స్టోర్స్ & కొనుగోలు యొక్క విధుల్లో సహాయం అందించడం అవసరం. |
పరీక్ష విధానం:
1.వ్రాత పరీక్షా రెండు విభాగాలలో ఉంటుంది.
2. ప్రావిన్యత పరీక్ష.
పరీక్ష విధానం | ఓఎంఆర్ ఆధారిత లేదా కంప్యూటర్ ఆధారిత ఆన్ లైన్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ఎగ్జామినేషన్ |
ప్రశ్నల మాధ్యమం | ఇంగ్లిష్ మరియు హిందీ
రెండింటి భాషలోనూ ప్రశ్నలు ఇవ్వబడతాయి. |
పరీక్ష యొక్క ప్రామాణికం | 12వ తరగతి |
మొత్తం ప్రశ్నలు సంఖ్య | 200 |
కేటాయించబడ్డ మొత్తం సమయం | 2 గంటల 30 నిమిషాలు |
విభాగం-1: 90 నిమిషాలు
సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | అత్యదిక మార్కులు | నెగటివ్ మార్కులు |
మెంటల్ ఎబిలిటీ టెస్ట్ | 100 | 200 (ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు) | ఈ పేపర్ లో ఎటువంటి నెగటివ్ మార్క్స్ లేవు |
*మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సందర్భోచన్యాయ తీర్పు తదితర అంశాలు ఉంటాయి.
విభాగం-2: 60 నిమిషాలు
సబ్జెక్ట్ | ప్రశ్నల సంఖ్య | అత్యదిక మార్కులు | నెగటివ్ మార్కులు |
జనరల్ అవేర్ నెస్ | 50 | 150
(ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు) |
ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్. |
ఇంగ్లీష్ బాష | 50 | 150
(ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు) |
ప్రతి తప్పు సమాధానానికి ఒక నెగిటివ్ మార్క్. |
- ప్రావీణ్యత పరీక్ష :
- కంప్యూటర్ టైపింగ్ వేగంతో మరియు కంప్యూటర్‌ను ఉపయోగించడంలో నైపుణ్యం ఇంగ్లీష్ టైపింగ్ వేగం 35 w.p.m. లేదా హిందీ టైపింగ్ వేగం 30 w.p.m. సమయం అనుమతించబడింది – 10 నిమిషాలు (35 w.p.m. మరియు 30 w.p.m. ప్రతి పదానికి సగటున 5 కీ డిప్రెషన్స్‌పై 10500 KDPH / 9000 KDPH కి అనుగుణంగా ఉంటుంది).
- దరఖాస్తు రుసుము :
- ఆన్ లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ కలెక్ట్ ద్వారా రూ. 100/-(రూ.100 మాత్రమే) నాన్ రీఫండబుల్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు విజయవంతంగా చెల్లించిన తరువాత జనరేట్ చేయబడ్డ లావాదేవీ నెంబరు ఆన్ లైన్ అప్లికేషన్ లో పేర్కొనాల్సి ఉంటుంది. అభ్యర్థులు e-రసీదు (ఎస్ బీ కలెక్ట్ రసీదు) డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలని సూచించారు.
- ఎలా అప్లై చేయాలి :
- ఆన్ లైన్ దరఖాస్తు కోరకు ఇక్కడ క్లిక్ చేయండి http://www.ccmb.res.in 05.05.2021 వరకు లభ్యం అవుతుంది.
- ముఖ్యమైన వెబ్సైట్స్ : http://www.ccmb.res.in