Telugu govt jobs   »   Cricketer Ravindra Jadeja becomes ASICS brand...

Cricketer Ravindra Jadeja becomes ASICS brand ambassador | ASICS బ్రాండ్ ప్రచారకుడిగా క్రికెటర్ రవీంద్ర జడేజా

ASICS బ్రాండ్ ప్రచారకుడిగా క్రికెటర్ రవీంద్ర జడేజా

Cricketer Ravindra Jadeja becomes ASICS brand ambassador | ASICS బ్రాండ్ ప్రచారకుడిగా క్రికెటర్ రవీంద్ర జడేజా_2.1

భారత క్రికెట్ జట్టు మరియు చెన్నై సూపర్ కింగ్స్‌ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను,  తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్లు జపాన్ క్రీడా దుస్తుల  బ్రాండ్ ASICS  ప్రకటించింది. రన్నింగ్ కేటగిరి  యొక్క ప్రచారానికి గాను ఈ  సంస్థ దృష్టి సారించినది.

ASICS వివిధ రకాలైన క్రీడలలో ప్రతిభావంతులైన యువ మరియు తాజా ఆటగాళ్ళతో కలిసి పనిచేస్తోంది. భారతదేశంలో, ASICS ను నటుడు టైగర్ ష్రాఫ్ ప్రచారం చేస్తున్నారు. ఆసియాలో, ASICS ప్రస్తుతం భారతదేశం, శ్రీలంక మరియు భూటాన్ అంతటా 55 కి పైగా దుకాణాలను కలిగి ఉంది.

Sharing is caring!