Telugu govt jobs   »   CET (Common Eligibility Test): Check Latest...

CET (Common Eligibility Test): Check Latest Update | CET (కామన్ ఎలిజిబిలిటి టెస్ట్) పై తాజా సమాచారం

CET (Common Eligibility Test): Check Latest Update | CET (కామన్ ఎలిజిబిలిటి టెస్ట్) పై తాజా సమాచారం_2.1

సాధారణ అర్హత పరీక్ష(Common Eligibility Test): 2022 ఆరంభం నుంచి దేశవ్యాప్తంగా ఉద్యోగ ఆశావాదుల కోసం కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సిఇటి) నిర్వహిస్తామని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మంగళవారం చెప్పారు. నరేంద్ర మోడీ వ్యక్తిగత చొరవతో ప్రారంభమయిన  ఈ అభ్యర్ధుల  షార్ట్ లిస్టింగ్ మరియు కేంద్ర ఉద్యోగాలలో నీయమకాలను పర్యవేక్షిస్తుంది. కొరోనావైరస్ కారణంగా ఆలస్యం అయిన ఈ ప్రక్రియ  ఈ ఏడాది చివర్లో మొదలు కానున్నది. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల కోసం అభ్యర్థులను పరీక్షించడానికి / షార్ట్‌లిస్ట్ చేయడానికి ఎన్‌ఆర్‌ఏ సిఇటిని నిర్వహిస్తుంది, దీని కోసం ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి), రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్‌ఆర్‌బి) మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ ద్వారా నియామకాలు జరుగుతున్నాయి.

CET (Common Eligibility Test): Check Latest Update | CET (కామన్ ఎలిజిబిలిటి టెస్ట్) పై తాజా సమాచారం_3.1

Download official Press Release

 

Sharing is caring!