Center Allocated Rs.6,865 Crs for 4 Smart Cities in AP | ఏపీలో 4 స్మార్ట్ సిటీల కోసం కేంద్రం రూ.6,865 కోట్లు కేటాయించింది
పార్లమెంటులోఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపికైన తిరుపతి, కాకినాడ, విశాఖపట్నం, అమరావతి నగరాలను స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగం కోసం ఇప్పటికే రూ.6865 కోట్లు కేటాయించినట్టు కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ వెల్లడించారు. ఈ మొత్తం లో ఇప్పటివారు రూ.4742.43 కోట్ల పనులు పూర్తయ్యాయి మరియు రూ.2,122.98 కోట్లపనులు వివిధ దశలలో ఉన్నాయి అని తెలిపారు.
స్వచ్చ నగరాలు
రాష్ట్రంలో స్వచ్చ సర్వేక్షణ్ జరుగుతోంది, ఇప్పటికే 37 (ULB) పట్టణ స్థానిక సంస్థలలో సర్వే పూర్తిఅయింది ఇంకా 42 ULB లో చేపట్టాల్సి ఉంది. గత సంవత్సరం 11 విభాగాలలో ఆంధ్రప్రదేశ్ కు అవార్డులు లభించాయి. ఈ ఏడాది కూడా మొదటి ర్యాంకు సాధించాలి అని పనులు వేగంగా జరుగుతున్నాయి. 2022 స్వచ్చ సర్వేక్షణ్ సర్వే లో జాతీయ స్థాయిలో మరిన్ని అవార్డులు మరియు 20 వరకు ULBలు ఉత్తమ పనితీరు కనబరుతస్తున్నాయి. సర్వే పూర్తయితే మరిన్ని అవార్డులు లభించనున్నాయి.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |