Telugu govt jobs   »   Arzan Nagwaswalla: 1st Parsi on Indian...

Arzan Nagwaswalla: 1st Parsi on Indian cricket team since 1975 | 1975 నుండి భారత క్రికెట్ జట్టులో స్థానం పొందిన మొదటి పార్శిగా అర్జాన్ నగవస్వల్ల

1975 నుండి భారత క్రికెట్ జట్టులో స్థానం పొందిన మొదటి పార్శిగా అర్జాన్ నగవస్వల్ల

Arzan Nagwaswalla: 1st Parsi on Indian cricket team since 1975 | 1975 నుండి భారత క్రికెట్ జట్టులో స్థానం పొందిన మొదటి పార్శిగా అర్జాన్ నగవస్వల్ల_2.1

సౌతాంప్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు ఎంపికైన భారత టెస్ట్ జట్టులో గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అర్జాన్ నాగ్వాస్వాల్లా రిజర్వ్ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. అర్జాన్ రోహింటన్ నాగ్వాస్వల్లా మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉన్న ఒక గ్రామంలో పార్సీ వర్గానికి చెందిన వ్యక్తి , 1975 నుండి జాతీయ జట్టులోకి ప్రవేశించిన మొదటి పార్సీ క్రికెటర్ మరియు ఏకైక చురుకైన పార్సీ క్రికెటర్.

ఫరోఖ్ ఇంజనీర్ 1975 లో భారతదేశం కోసం తన చివరి టెస్ట్ ఆడగా, మహిళల జట్టులో డయానా ఎడుల్జీ చివరిగా 1993 జూలైలో పాల్గొన్నది. ఈమే నార్గోల్ గ్రామానికి చెందిన పార్సీ సమాజంలో అతి పిన్న వయస్కురాలు, నాగ్వాస్వాల్లా 1975 నుండి భారత పురుషుల జట్టులో ప్రవేసించిన  తొలి పార్సీ క్రికెటర్.

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Sharing is caring!