MMA టైటిల్ ను గెలుచుకున్న తొలి భారతీయ ఫైటర్ ఆర్జన్ భుల్లార్
- సింగపూర్ లో జరిగిన వన్ ఛాంపియన్షిప్ లో హెవీవెయిట్ ప్రపంచ ఛాంపియన్ గా ఉన్న బ్రాండన్ వెరాను ఓడించి MMA ప్రమోషన్ లో ప్రపంచ టైటిల్ గెలుచుకున్న తొలి భారత సంతతి పోరాట యోధుడు గా అర్జన్ భుల్లార్ నిలిచాడు.
- వెరాను ఓడించడం ద్వారా, భుల్లార్ ఫిలిప్పినో-అమెరికన్ యొక్క ఐదు సంవత్సరాల ఛాంపియన్ షిప్-విజేత పరుగును ముగించాడు. భుల్లార్ 2010 మరియు 2012లో కామన్వెల్త్ గేమ్స్ లో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. ఒలింపిక్స్ లో కెనడాకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి ఫ్రీస్టైల్ రెజ్లర్ గా అవతరించాడు.
గమనిక:
ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్ధులకు శుభవార్త ఇప్పుడు మీ అన్ని పరీక్షలకు మీ స్థానిక భాష అయిన తెలుగులో సిద్ధం కావచ్చు. Adda247 app లో AP మరియు TS సెక్షన్ ఎంచుకొని భాషను తెలుగులోనికి మార్చుకోవడం ద్వారా అపరిమితమైన క్విజ్లు మరియు ఉచిత pdf లను కూడా పొందవచ్చు. APPSC మరియు TSPSC గ్రూప్-1,2,3, మరియు SI ఇతర అన్ని రాష్ట్ర పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం పొందగలరు.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
18 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి