Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQs Questions And Answers in...

Aptitude MCQs Questions And Answers In Telugu 5th September 2023, For APPSC GROUP-2 and SSC

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily  Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for APPSC GROUP-2 and SSC. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

సూచనలు (1-5): క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్న గుర్తు (?) స్థానంలో ఏమి వస్తుంది?

Q1. 10, 11, 24, 75, 304, ?

(a) 1220

(b) 1625 

(c) 1525

(d) 1025

(e) 1545

Q2. 2, 6, 15, 40, 89, ?

(a) 210

(b) 310

(c) 230

(d) 340

(e) 110

Q3. 814, 406, 202, 100, 49, ?

(a) 21.5

(b) 27

(c) 43.5

(d) 33

(e) 23.5

Q4. 116, 58, 232, 116, 464, ?

(a) 212

(b) 232

(c) 262

(d) 220

(e) 322

Q5. 64, 32, 48, 120, 420, ?

(a) 1890

(b) 1990

(c) 1620

(d) 1740

(e) 1830

సూచనలు (6-10): క్రింది గ్రాఫ్‌ను జాగ్రత్తగా అధ్యయనం చేయండి మరియు దాని క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి: 

క్రింది బార్ గ్రాఫ్ 2012 మరియు 2018 సంవత్సరాలలో ఐదు వేర్వేరు విశ్వవిద్యాలయాల విద్యార్థులను (వెయ్యిలో) చూపుతుంది మరియు లైన్ గ్రాఫ్ వారిలో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల శాతాన్ని చూపుతుంది. 

Screenshot 2023-09-05 173514

Screenshot 2023-09-05 173556

గమనిక: – ఖచ్చితంగా 75% శాతం పొందిన విద్యార్థులు ఇప్పటికే 75% కంటే ఎక్కువ మార్కులు సాదించినవారిలో చేర్చబడ్డారు.

Q6. 2018లో 75% కంటే తక్కువ మార్కులు పొందిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

(a) 2,54,100

(b) 2,58,296 

(c) 2,50,000

(d) 2,55,200

(e) 2,54,256 

Q7. 2012 సంవత్సరం నుండి 2018 వరకు R విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్య ఎంత శాతం పెరిగింది?

(a) 66.66%

(b) 80%

(c) 75%

(d) 86%

(e) 44%

Q8. 2018లో 75% కంటే ఎక్కువ మార్కులు సాధించిన R విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్యకు మరియు 2012లో 75% కంటే తక్కువ మార్కులు సాధించిన S విశ్వవిద్యాలయంలో విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎంత

(a) 16,000

(b) 18,000

(c) 16,500

(d) 17,500

(e) 15,500 

Q9. 2012 నుండి 2018 వరకు Tవిశ్వవిద్యాలయంలో 75% కంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్యలో సుమారు మార్పు శాతం ఎంత?

(a) 43%

(b) 47%

(c) 44.71%

(d) 49.72%

(e) 41.74%

Q10. 2012లో 75% పైన వచ్చిన మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత?

(a) 1,42,290 

(b) 1,47,000

(c) 2,26,000

(d) 1,47,100 

(e) 1,50,002

Solutions:

S1. Ans.(c)

Sol.

శ్రేణి నమూనా – 

10 × 1+ 1 = 11

11 × 2 + 2 = 24

24 × 3 + 3 = 75

75 × 4 + 4 = 304

304 × 5 + 5 = 1525

S2. Ans.(a)

Sol.

శ్రేణి నమూనా – 

2 + 2² = 6

6 + 3² = 15

15 + 5² = 40

40 + 7² = 89

89 + 11² = 210

S3. Ans.(e)

Sol.

శ్రేణి నమూనా – 

Screenshot 2023-09-05 173746

S4. Ans.(b)

Sol.

శ్రేణి నమూనా – 

116 ÷ 2 = 58

58 × 4= 232

232÷2=116

116 × 4 = 464

464 ÷ 2= 232

S5. Ans.(a)

Sol.

శ్రేణి నమూనా – 

64 × 0.5 = 32

32 × 1.5 = 48

48 × 2.5 = 120

120 × 3.5 = 420

420 × 4.5 = 1890

S6. Ans.(a)

Sol.

Screenshot 2023-09-05 173904

= 44,000 + 65,600 + 58,500 + 30,000 + 56,000

= 2,54,100 

S7. Ans.(b)

Sol.

Screenshot 2023-09-05 173941

S8. Ans.(e)

Sol.

Screenshot 2023-09-05 174019

S9. Ans.(a)

Sol.

T (2012)లో 75% మార్కులు సాధించినవారు

Screenshot 2023-09-05 174241

 = 42,000 

(2018) లో 75% మార్కులు సాధించినవారి %

Screenshot 2023-09-05 174316

అవసరమైన%

Screenshot 2023-09-05 174358

 ≃ 43%

S10. Ans.(d)

Sol.

Screenshot 2023-09-05 174435

= 13,200 + 42,900 + 25,000 + 24,000 + 42,000

= 1,47,100 

AP and TS Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 Telugu website