Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQS Questions And Answers in...

Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for IBPS RRB PO & Clerk Exams. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022_40.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

Q1. ఒకవేళ రెండు పాచికలను కలిపి విసిరినట్లయితే, అప్పుడు ఒక పాచిక యొక్క సంఖ్యను మరో పాచికపై ఉన్న సంఖ్య కంటే ఎక్కువగా పొందే సంభావ్యతను కనుగొనండి.?

(a)  3/4

(b) 2/3

(c) 1/6

(d) 5/6

(e) 1/2

 

Q2. ఒక స్థూపం మరియు గోళం యొక్క వ్యాసార్థం సమానంగా ఉంటుంది, మరియు స్థూపం యొక్క ఎత్తు మరియు వ్యాసార్థం యొక్క నిష్పత్తి 2 : 1. ఒకవేళ గోళం యొక్క ఘనపరిమాణం 288 π cm³ అయితే స్థూపం యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి? (cm³ లో)

(a) 438 π

(b) 426 π

(c) 420 π

(d) 432 π

(e) 444 π

 

Q3. 45 cm అంచు కలిగిన ఒక ఘనం నుంచి 7.5 cm అంచు కలిగిన ఎన్ని ఘనాలను కత్తిరించవచ్చు?

(a) 108

(b) 72

(c) 216

(d) 230

(e) 256

 

Q4.  అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండేలా ‘FLAGSHIP’ అనే పదం యొక్క అక్షరాల నుండి ఎన్ని పదాలను రూపొందించవచ్చు?

(a) 5040

(b) 10080

(c) 720

(d) 360

(e) 1440

 

Q5. 52 ప్లేయింగ్ కార్డుల ప్యాక్ నుంచి యాదృచ్ఛికంగా ఒక కార్డు ఎంచుకోబడుతుంది. అది బ్లాక్ క్వీన్ లేదా రెడ్ కింగ్ అయ్యే సంభావ్యత ఎంత?

(a) 1/13

(b) 5/13

(c)  6/13

(d) 7/13

(e)  8/13

 

Q6. ఒక స్థూపం యొక్క ఎత్తు మరియు దాని యొక్క భూమి వ్యాసార్థం యొక్క నిష్పత్తి వరసగా 2:1. ఒక అర్ధగోళం యొక్క వ్యాసార్థం స్థూపం యొక్క వ్యాసార్థానికి సమానం అయితే, అప్పుడు స్థూపం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం ఒక అర్ధగోళం యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం కంటే ఎంత శాతం ఎక్కువ అని కనుగొనండి.?

(a) 40%

(b) 30%

(c) నిర్వచించలేము

(d)  33 1/3%

(e) 50%

 

Q7. ఒక బ్యాగులో 4 ఎరుపు, 3 నారింజ మరియు 2 ఆకుపచ్చ రంగు బంతులు ఉంటాయి. బ్యాగ్ నుంచి రెండు ఒకే రంగు బంతులను ఎంచుకునే సంభావ్యతను కనుగొనండి.?

(a)  1/2

(b)  7/18

(c)  4/5

(d)  5/13

(e)  5/18

 

Q8. అచ్చులు ఎల్లప్పుడూ కలిసి ఉండేలా ‘BLASTING’ అనే పదం యొక్క అక్షరాల నుంచి ఏర్పడే ఎనిమిది అక్షరాల పదం యొక్క సంభావ్యతను కనుగొనండి?

(a) 1/4

(b)  2/5

(c)  1/3

(d)  10/21

(e)  5/14

 

Q9. స్థూపాకార పాత్ర యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 1232 cm2 మరియు పాత్ర యొక్క ఎత్తు పాత్ర యొక్క వ్యాసార్థం కంటే 2 రెట్లు ఎక్కువ. స్థూపాకార పాత్ర యొక్క ఘనపరిమాణాన్ని కనుగొనండి?

(a) 4312 cm3

(b) 3201 cm3

(c) 3234 cm3

(d) 3256 cm3

(e) 3333 cm3

 

Q10. ఒక పెట్టెలో 5 ఎరుపు బంతులు, 6 నలుపు బంతులు మరియు కొన్ని ఆకుపచ్చ రంగు బంతులు ఉన్నాయి. ఒకవేళ పెట్టె నుంచి ఒక నలుపు బంతిని ఎంచుకునే సంభావ్యత 1/3 అయితే, అప్పుడు పెట్టెలో ఆకుపచ్చ రంగు బంతి యొక్క సంఖ్యను కనుగొనండి.?

(a) 5

(b)

(c) 6

(d)

(e) 7

 

 

Solutions:

S1. Ans.(d)

Sol.

Total number of cases when two dices are rolled simultaneously=36

total cases of getting same number on both the dices=(1,1), (2,2), (3,3), (4,4), (5,5), (6,6) = 6

required probability= 1- 6/36 = 5/6

 

S2. Ans.(d)

Sol.

Volume of sphere =  4/3 πR3 (R → Radius)

Volume of cylinder = πr²h (r → radius of cylinder, h → height of cylinder)

R = r (given)

ATQ,

4/3 πR3 = 288π ⇒ R= 216 ⇒  R=6cm=r

Radius of cylinder=r=6cm

Height of cylinder=h=12cm

Volume of cylinder = πr²h

= 432π cm³

 

S3. Ans(c)

Sol. Number of cubes =Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_4.1

 

S4. Ans(b)

Sol. ATQ, vowels have to come together so A and I together will be treated as a single letter.

And, A and I can change their respective places in 2! Ways.

So, Number of ways = (8-1)! × 2! = 7! × 2!!

= 10080 ways

 

S5. Ans(a)

Sol. As we know there exist 2 black queens and 2 kings in a set of 52 playing cards.

So, Required Probability Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_5.1

 

S6. Ans. (d)

Sol.

Let the radius of cylinder and hemisphere be r cm.

So, height of cylinder = 2r cm.

Surface area of cylinder = 2πrh

= 4πr2

Total Surface Area of Hemi-Sphere = 3πr2

Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_6.1

 

S7. Ans. (e)

Sol.

Possible cases of balls will be 2 red or 2 Orange or 2 Green.

Required probability  Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_7.1

 

S8. Ans.(a)

Sol. In the word BLASTING, there are two vowels (A, I) and six consonants (B, L, S, T, N, G).

So, required probability = Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_8.1

 

S9. Ans.(c)

Sol.  radius = r cm

Height =3r cm

ATQ

Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_9.1

S10. Ans. (e)

Sol.

Let us suppose number of green balls in the box = x

ATQ,

Aptitude MCQs Questions And Answers in Telugu 5 August 2022, For All IBPS Exams_10.1

x+11 =18

∴ x = 7

 

 

Mission IBPS 22-23
Mission IBPS 22-23

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!