Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for Banking Banking IBPS and Other Exams. Most of the questions asked in section is based on Latest Exam Pattern.
Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Aptitude MCQs Questions and Answers In Telugu
Aptitude Questions -ప్రశ్నలు
సూచనలు (1-5): కళాశాలలో వివిధ సబ్జెక్టులు చదువుతున్న విద్యార్థుల పంపిణీ శాతం పై-గ్రాఫ్‌లో క్రింద ఇవ్వబడింది. ఇచ్చిన సమాచారం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.
Q1. ‘సైన్స్‘ మరియు ‘ఇంగ్లీష్‘ కలిసి చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు ‘ఎకానమీ‘ మరియు ‘ఇతరాలు‘ కలిసి చదువుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య నిష్పత్తిని కనుగొనండి?
(a) 2:5
(b) 5:2
(c) 3:5
(d) 7:5
(e) 5:3
Q2. ‘మ్యాథ్స్’ మరియు ‘ఆర్ట్స్’ చదివే విద్యార్థుల మధ్య వ్యత్యాసం 512 అయితే, సైన్స్ చదివే విద్యార్థుల సంఖ్యను కనుక్కోండి?
(a) 1600
(b) 1500
(c) 1800
(d)1400
(e) 1700
Q3. ‘ఎకానమీ‘ చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య కంటే ‘ఇంగ్లీష్‘ చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత శాతం ఎక్కువ?
Q4. ‘ఇంగ్లీష్’ చదివే విద్యార్థుల సంఖ్య కంటే ‘సైన్స్’ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 20 ఎక్కువగా ఉంటే, ‘ఎకానమీ’, ‘ఇతరాలు’ మరియు మ్యాథ్స్ చదివే విద్యార్థుల సంఖ్య సగటును కనుగొనండి.
(a) 62
(b) 65
(c) 70
(d)60
(e) 57
Q5. కళాశాలలో చదువుతున్న మొత్తం విద్యార్థుల సంఖ్య 1800 అయితే, ‘ఎకానమీ‘ మరియు ‘ఇతరాలు‘ చదువుతున్న విద్యార్థుల సంఖ్యల మొత్తాన్ని కనుగొనండి.
(a) 412
(b) 560
(c) 486
(d) 350
(e) 520
సూచనలు (6–10): క్రింది సంఖ్యా శ్రేణిలో ప్రశ్న (?) గుర్తు స్థానంలో ఏమి వస్తుంది:
Q6. 109, 111, 117, 129, 149, ?
(a) 173
(b) 175
(c) 177
(d) 179
(e) 181
Q7. ?, 27, 47, 77, 119, 175
(a) 15
(b) 20
(c) 18
(d) 5
(e) 21
Q8. ?, 31, 47, 83, 147, 247
(a) 24
(b) 21
(c) 27
(d) 18
(e) 15
Q9. 5, 6, 14, 45, 184, ?
(a) 880
(b) 925
(c) 945
(d) 905
(e) 975
Q10. 150, 162, 180, 190, 210, ?
(a) 238
(b) 218
(c) 124
(d) 116
(e) 128
Solutions:
S1. Ans.(e)
Sol. మొత్తం విద్యార్థుల సంఖ్య 100 అనుకోండి.
∴ అవసరమైన నిష్పత్తి
S2. Ans.(a)
Sol.
8% → 512
1% → 64
25% → 64 ×25 = 1600
సైన్స్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య= 1600.
S3. Ans.(b)
Sol.
S4. Ans.(d)
Sol.
5% → 20
1% → 4
100% → 400
∴ అవసరమైన సగటు
S5. Ans.(c)
Sol. అవసరమైన విద్యార్థుల సంఖ్య
= 270 + 216
= 486
S6. Ans.(d)
Sol.
S7. Ans.(a)
Sol.
15 27 47 77 119 175
+12 +20 +30 +42 +56
+8 +10 +12 +14
S8. Ans.(c)
Sol.
S9. Ans.(b)
Sol.
5×1+1=6
6×2+2=14
14×3+3=45
45×4+4=184
184×5+5=925
S10. Ans.(b)
Sol.
150 162 180 190 210 218
+12 +18 +10 +20 +8
+6 –8 +10 –12
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |