Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for SSC MTS, SSC CHSL, CGL, IBPS, SBI Exam. Most of the questions asked in section is based on Latest Exam Pattern.
Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.
APPSC/TSPSC Sure shot Selection Group
Aptitude MCQs Questions and Answers In Telugu
Aptitude Questions -ప్రశ్నలు
(a) 2
(b) 0
(c) 1049
(d) –1
Q2. ఐదు సంఖ్యలు 1, x, 2, x⁻¹, 3 యొక్క సగటు P అయితే. ఈ సంఖ్యల వర్గాల సగటును కనుగొనండి.
(a) 5P² – 60P + 48
(b) 5P² – 12P + 9.6
(c) 25P² + 12P + 9.6
(d) 5P² + 12P – 9.6
Q3. a + b = 7 మరియు ab = 15, అయితే a³ + b³ = ? ను కనుగొనండి.
(a) 34
(b) 23
(c) 28
(d) 29
(a) 0.7
(b) (0.7)²
(c)
(d) 0.
Q5. రెండు సహ-ప్రధాన సంఖ్యల లబ్దం 285, అప్పుడు వాటి క.సా.గుని కనుగొనండి?
(a) 15
(b) 19
(c) 285
(d) 570
(a) 21
(b) 1
(c) 0
(d) –21
Q7. (501 × 502 × ……. 509) + (601 × 602 × ………… 609) యొక్క యూనిట్ అంకె ఎంత?
(a) 2
(b) 1
(c) 0
(d) 8
Q8. 7, 14 మరియు 21 ద్వారా ఖచ్చితంగా భాగించబడే నాలుగు అంకెలలో అత్యధిక సంఖ్య ఏది—
(a) 9960
(b) 9985
(c) 9997
(d) 9996
Q9. a, b, c, d కోణాల సగటును కనుగొనండి.
(a) 170°
(b) 180°
(c) 42.5°
(d) నిర్ణయించడం సాధ్యం కాదు
Q10. త్రిభుజంలో, అన్ని 3 కోణాలు (డిగ్రీలలో) ఖచ్చితమైన వర్గాలు. త్రిభుజం యొక్క స్వభావాన్ని కనుగొనండి.
(a) అధిక కోణ సమద్విబాహు త్రిభుజం
(b) విషమభుహు లంబ కోణం
(c) విషమభుహు అధిక కోణ త్రిభుజం
(d) విషమభుహు లఘు కోణం
SOLUTIONS
S1. Ans.(d)
⇒ 2 + 1048 – 1051 = –1
S2. Ans.(b)
S3. Ans.(c)
Sol. a³ + b³ = (a + b)³ – 3ab (a + b)
= (7)³ – 3 (15)(7)
= 343 – 315
= 28
S4. Ans.(d)
S5. Ans.(c)
Sol. గ.సా.భా (సహ-ప్రధాన సంఖ్యలు) = 1
క.సా.గు × గ.సా.భా = 1వ సంఖ్య. × 2వ సంఖ్య.
క.సా.గు = = 285/1 = 285
S6. Ans.(b)
S7. Ans.(c)
Sol. 501 × 502 × ………… 509 యొక్క యూనిట్ అంకె 0 ఎందుకంటే ఇది 2 × 5 మరియు తదుపరి దానికి అదే.
కాబట్టి, 0 + 0 = 0
S8. Ans.(d)
Sol. 7, 14 మరియు 21 యొక్క క.సా.గు = 42
కాబట్టి, అవసరమైన సంఖ్య = 9999 – 3 = 9996
S9. Ans.(c)
S10. Ans.(c)
Sol. త్రిభుజం యొక్క కోణాలు 36°, 64°, 100°
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |