Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQS Questions And Answers in...

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for IBPS RRB PO & Clerk Exmas. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ 2022_40.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

Q1. ఒక పరీక్షలో 8 మంది విద్యార్థులు సాధించిన మార్కుల సగటు 51 మరియు ఇతర 9 మంది విద్యార్థులు సగటు 68. మొత్తం 17 మంది విద్యార్థుల సగటు మార్కులు కనుగొనండి?

(a) 59

(b) 59.5

(c) 60

(d) 60.5

Q2. x సంఖ్యల సగటు y² మరియు y సంఖ్యల సగటు x². అయితే అన్ని సంఖ్యలను కలిపి తీసుకున్న సగటు ఎంత కనుగొనండి?

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_4.1

Q3. ఒక క్లాసు యొక్క A, B మరియు C అనే 3 సెక్షన్ ల్లో 100 మంది విద్యార్థులు ఉంటారు. మొత్తం 3 సెక్షన్ల సగటు మార్కులు 84. B మరియు Cల సగటు 87.5 మరియు A యొక్క సగటు మార్కులు 70. A లో విద్యార్థుల సంఖ్య ఎంత కనుగొనండి?

(a) 30

(b) 35

(c) 20

(d) 25

Q4. 3 యొక్క మొదటి తొమ్మిది సమగ్ర గుణకాల సగటు?

(a) 21

(b) 12

(c) 18

(d) 15

Q5. ‘A’ మరియు ‘B’ యొక్క సగటు ఆదాయం రూ. 200 మరియు ‘C’ మరియు ‘D’ యొక్క సగటు ఆదాయం రూ. 250. A, B, C మరియు D యొక్క సగటు ఆదాయం ఎంత కనుగొనండి?

(a) రూ. 106.25

(b) రూ. 125

(c) రూ. 200

(d) రూ. 225

Q6. 50 సంఖ్యల యొక్క సగటు 30. తరువాత రెండు ఎంట్రీలు తప్పుగా 28 మరియు 31 కు బదులుగా 82 మరియు 13 గా నమోదు చేయబడ్డాయని కనుగొనబడింది. అయితే సరైన సగటును కనుగొనండి?

(a) 36.12

(b) 30.66

(c) 29.28

(d) 38.21

Q7. 10 ఇన్నింగ్స్ ల్లో ఒక క్రికెట్ ఆటగాడి సగటు 32. తన పరుగుల సగటును 4 పెంచడానికి అతడు తన తదుపరి ఇన్నింగ్స్ లో ఎన్ని పరుగులు చేయాలి కనుగొనండి?

(a) 76

(b) 70

(c) 4

(d) 2

Q8. ఐదు సంఖ్యల యొక్క సగటు 27. ఒకవేళ ఒక సంఖ్యను మినహాయించినట్లయితే, సగటు 25 అవుతుంది. మినహాయించబడ్డ సంఖ్య ఎంత కనుగొనండి?

(a) 25

(b) 27

(c) 30

(d) 35

Q9. A, B, C మరియు D అనే నలుగురు బాలుర సగటు వయస్సు 5 సంవత్సరాలు మరియు A, B, D, E యొక్క సగటు వయస్సు 6 సంవత్సరాలు. C వయస్సు 8 సంవత్సరాలు. E యొక్క వయస్సు (సంవత్సరాల్లో) ఎంత కనుగొనండి?

(a) 12

(b) 13

(c) 14

(d) 15

Q10. ఎనిమిది వరస సంఖ్యల సగటు 6.5. వాటిలో అతిచిన్న మరియు అతిపెద్ద సంఖ్యల యొక్క సగటు ఎంత కనుగొనండి?

(a) 4

(b) 6.5

(c) 7.5

(d) 9

Solutions

S1.Ans. (c)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_5.1

S2.Ans. (b)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_6.1

S3.Ans. (c)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_7.1

S4.Ans. (d)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_8.1

S5.Ans. (d)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_9.1

S6.Ans. (c)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_10.1

S7.Ans. (a)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_11.1

S8.Ans. (d)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_12.1

S9.Ans. (a)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_13.1

S10.Ans. (b)

Sol.

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_14.1

Aptitude MCQs Questions And Answers in Telugu 26 August 2022, For All IBPS Exams_15.1

 

మరింత చదవండి:

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!