Telugu govt jobs   »   Daily Quizzes   »   Aptitude MCQs Questions And Answers in...

Aptitude MCQs Questions And Answers In Telugu 25th May 2023, For IBPS And Other Exams

Aptitude MCQS Questions And Answers in Telugu : Practice Daily  Aptitude MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Aptitude MCQS Questions and Answers in Telugu is useful for IBPS & Other Exams. Most of the questions asked in section is based on Latest Exam Pattern.

Aptitude MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ప్రతి రోజు ఆప్టిట్యూడ్ MCQ ప్రశ్నలు మరియు సమాధానాలను తెలుగులో ప్రాక్టీస్ చేయండి, ఈ విభాగానికి మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే, అప్పుడు మీరు పరీక్షలో మంచి మార్కులు సాధించవచ్చు. ఆప్టిట్యూడ్ MCQs తెలుగులో ప్రశ్నలు, సమాధానాలు SBI క్లర్క్, SBI PO, TSCAB మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలకు ఉపయోగపడతాయి. సెక్షన్ లో అడిగే చాలా ప్రశ్నలు తాజా పరీక్షా సరళిపై ఆధారపడి ఉంటాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది.

Aptitude MCQs Questions And Answers in telugu |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

Aptitude MCQs Questions and Answers In Telugu

Aptitude Questions -ప్రశ్నలు

సూచనలు (1 – 5): దిగువ ఇవ్వబడిన పట్టిక ఐదు వేర్వేరు గ్రామాల నుండి ‘PM ముద్రా యోజనకింద రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సంఖ్యకు సంబంధించిన సమాచారంను చూపుతుంది. సమాచారంను జాగ్రత్తగా చదవండి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

గ్రామాలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తుల సంఖ్య రుణం కోసం దరఖాస్తు చేసుకున్న మొత్తం వ్యక్తులలో రుణం పొందిన వ్యక్తుల శాతం రుణం పొందిన మొత్తం వ్యక్తులలో రుణం పొందిన పురుషుల శాతం రుణం పొందని స్త్రీ మరియు రుణం పొందిన స్త్రీల నిష్పత్తి
    P       7200 Screenshot 2023-05-25 140804       65%          10 : 21
    Q      8000      60%       75%           3 : 5
   R     8800 Screenshot 2023-05-25 140901        82%           4 : 9
    S     10000      72 %       76%         16 : 27
    T      9600      68.75%       80%         8 : 11

Q1. P గ్రామం మరియు T గ్రామం నుండి రుణం కోసం దరఖాస్తు చేసుకున్న పురుషుల సంఖ్య మధ్య వ్యత్యాసం ఎంత?

(a) 2600

(b) 2200

(c) 2400

(d) 3000

(e) 2000

Q2.  S గ్రామం నుండి రుణం పొందని మొత్తం స్త్రీలు Q గ్రామం నుండి రుణం పొందని మొత్తం స్త్రీల కంటే ఎంత శాతం ఎక్కువ లేదా తక్కువ?

Screenshot 2023-05-25 141146

Q3. Q గ్రామం నుండి రుణం పొందని మొత్తం పురుషుల సంఖ్యకు మరియు S గ్రామం నుండి రుణం పొందని మొత్తం పురుషుల సంఖ్యకు నిష్పత్తి ఎంత?

(a) 113:111 

(b) 115: 111

(c)  64: 111

(d) 155: 111

(e) 111 : 115

Q4. అన్ని గ్రామాలలో రుణం పొందిన మగవారి సంఖ్య రెండవ స్థానంలో ఉన్న గ్రామం నుండి ఎంత మంది మహిళలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు?

(a) 2772

(b) 2726

(c) 2752

(d) 2742

(e) 2732

Q5. R గ్రామం నుండి రుణం పొందని పురుషుల సంఖ్యకు యొక్క మరియు R గ్రామం నుండి రుణం పొందిన స్త్రీల సంఖ్యకు సగటు ఎంత?

(a) 1120

(b) 1140

(c) 1260

(d) 1200

(e) 1160

సూచనలు (6 – 10) : దిగువన ఇవ్వబడిన సమాచారం నాలుగు సంస్థలచే తయారు చేయబడిన మొత్తం వాహనాల సంఖ్యను (పెట్రోల్, డీజిల్ & CNG) చూపుతుంది. సమాచారంను జాగ్రత్తగా చదవండి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి.

సంస్థలు తయారు చేసిన మొత్తం వాహనాలు  పెట్రోల్ వాహనాలు తయారు చేయబడిన % డీజిల్ వాహనాలు తయారు చేయబడిన %
      A       800       20%         40%
      B       960       25%         45%
      C       1020       30%         40%
      D       840       25%         50%

Q6. A చే తయారు చేయబడిన డీజిల్ వాహనాలు & B చే తయారు చేయబడిన పెట్రోల్ వాహనాల మొత్తం సంఖ్య, D ద్వారా తయారు చేయబడిన డీజిల్ వాహనాల సంఖ్య కంటే ఎంత శాతం ఎక్కువ?

Screenshot 2023-05-25 141309

Q7.  C & D కలిసి తయారు చేసిన CNG వాహనాల సంఖ్యకు మరియు A & B కలిసి తయారు చేసిన మొత్తం పెట్రోల్ వాహనాల సంఖ్యకు నిష్పత్తిని కనుగొనండి?

(a) 127 : 100

(b) 139 : 100

(c) 109 : 100

(d) 119 : 100

(e) 129 : 100

Q8.  B, C & E ద్వారా తయారు చేయబడిన డీజిల్ వాహనాల సగటు 400 మరియు E ద్వారా తయారు చేయబడిన మొత్తం వాహనం 1040. E ద్వారా తయారు చేయబడిన CNG వాహనాలకు డీజిల్ వాహనాల నిష్పత్తి 9: 5 అయితే, E ద్వారా తయారు చేయబడిన పెట్రోల్ వాహనాలను కనుగొనండి?

(a) 480

(b) 440

(c) 420

(d) 360

(e) 520

Q9.  D ద్వారా తయారు చేయబడిన CNG వాహనాల సంఖ్య కంటే B ద్వారా తయారు చేయబడిన CNG వాహనాల సంఖ్య ఎంత శాతం ఎక్కువ?

Screenshot 2023-05-25 141410

Q10. B, C & D ద్వారా తయారు చేయబడిన పెట్రోల్ వాహనాల సగటును కనుగొనండి?

(a) 232

(b) 242

(c) 252

(d) 272

(e) 264

Solutions:

S1. Ans(a)

Sol.

Screenshot 2023-05-25 141602

S2. Ans(e)

Sol.

Screenshot 2023-05-25 141617

S3. Ans(d)

Sol.

Screenshot 2023-05-25 141811

S4. Ans(c)

Sol.

Screenshot 2023-05-25 141830

S5. Ans(e)

Sol.

Screenshot 2023-05-25 141844

S6. Ans(d)

Screenshot 2023-05-25 141908

S7. Ans(e)

Sol.

Screenshot 2023-05-25 142341

 = 160 + 240 = 400

అవసరమైన నిష్పత్తి= 516 : 400 = 129 : 100

S8. Ans(a)

Sol.

Screenshot 2023-05-25 142509

E ద్వారా తయారు చేయబడిన పెట్రోల్ వాహనాలు = 1040 – (360 + 200) = 480

S9. Ans(d)

Sol.

Screenshot 2023-05-25 142619

S10. Ans(c)

Sol.

Screenshot 2023-05-25 142630

APPSC గ్రూప్-2 Complete Prelims + Mains 360 Degrees Preparation Kit | Online Live Classes by Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website