Telugu govt jobs   »   Current Affairs   »   Ap's first electric double-decker bus was...

Ap’s first electric double-decker bus was launched in Tirupati | ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతిలో ప్రారంభించారు

Ap’s first electric double-decker bus was launched in Tirupati | ఏపీలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతిలో ప్రారంభించారు

ఆంధ్రప్రదేశ్, తిరుపతిలో ప్రత్యేకంగా రూ.2 కోట్ల విలువైన ఈవీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రారంభించారు. గత నెలలో ప్రారంభించిన ట్రయల్ రన్ విజయవంతమైంది అందులో భాగంగా టెంపుల్ సిటీ అయిన తిరుపతిలో తొలిసారిగా ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను నడపనున్నారు.  హైదరాబాద్ తర్వాత దక్షిణ భారతదేశంలో తిరుపతి లోనే ఈ విద్యుత్ తో నడిచే డబల్ డెక్కర్ బస్లను వినియోగంలోకి తీసుకుని వచ్చారు. ఈ పర్యావరణ అనుకూల ప్రయాణ సౌకర్యాన్ని ప్రజలకోసం ప్రారంభించారు. అశోక్ లేలాండ్ కు చెందిన ఎలక్ట్రిక్ బస్ ను కేంద్ర ప్రభుత్వ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఈ బస్ లను ప్రారంభించారు. వీటిని తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో EV బస్సులను నగరపాలక సంస్థ కొనుగోలు చేసింది. ప్రజారవాణా వ్యవస్థ లో డబుల్ డెక్కర్ బస్సులను తీసుకుని రావడం అనేది పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎకో ఫ్రెండ్లీ అర్బన్ మొబిలిటీ ద్వారా కర్బన ఉద్గారాలు. ఈ తరహా ప్రత్యేక డబుల్ డెక్కర్ బస్సులను నడిపే తొలి నగరం తిరుపతి నిలిచింది. అక్టోబర్ చివరి నాటికి పూర్తి వినియోగంలోకి ఈ బస్ లను తీసుకుని రానున్నారు.

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!