Telugu govt jobs   »   Result   »   APPSC TPBO ఫలితాలు 2023

APPSC TPBO తుది ఫలితాలు 2023 విడుదల

APPSC TPBO తుది ఫలితాలు 2023 విడుదల

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) TPBO (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్) తుది ఫలితాలు అధికారిక వెబ్సైట్ @psc.ap.gov.inలో విడుదల చేసింది. APPSC TPBO వ్రాత పరీక్ష రాసి, డాక్యుమెంట్ వెరీఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు APPSC TPBO తుది ఫలితాలు 2023 కోసం ఎంతో ఆసక్తి తో ఎదురుస్తుంటారు. APPSC TPBO పరీక్షను 18 ఆగష్టు 2023 తేదీన నిర్వహించారు. APPSC TPBO మాస్టర్ ప్రశ్న పత్రాల ప్రిలిమినరీ కీలు 28 ఆగస్టు 2023 ని తన అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. APPSC TPBO తుది ఫలితాలు 24 నవంబర్ 2023 విడుదల చేశారు. APPSC TPBO తుది ఫలితాలు 2023కి సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కధనాన్ని తనిఖీ చేయండి.

TSPSC పాలిటెక్నిక్ లెక్చరర్ ఫలితాలు 2023, మెరిట్ జాబితాను తనిఖీ చేయండి_70.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC TPBO తుది ఫలితాలు 2023 అవలోకనం

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) TPBO ఫలితాలు అధికారిక వెబ్సైట్ @psc.ap.gov.inలో 24 నవంబర్ 2023న విడుదల చేసింది. APPSC TPBO ఫలితాలు 2023 అవలోకనం దిగువన అందించాము.

APPSC TPBO తుది ఫలితాలు 2023 అవలోకనం 
సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పరీక్ష పేరు APPSC TPBO 2023
పోస్ట్ పేరు టౌన్ ప్లానింగ్ & బిల్డింగ్ ఓవర్సీయర్
వర్గం ఫలితాలు 
తుది ఫలితం విడుదలయ్యాయి
ఉద్యోగ ప్రదేశం ఆంధ్ర ప్రదేశ్
అధికారిక వెబ్‌సైట్ @psc.ap.gov.in

APPSC TPBO తుది ఫలితాలు 2023 డౌన్లోడ్ PDF

APPSC TPBO పరీక్షా 18 ఆగష్టు 2023 తేదీన నిర్వహించారు. APPSC TPBO వ్రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తుది ఫలితాలు కోసం ఎదురు చూస్తుంటారు. APPSC TPBO ఫైనల్ రిసల్ట్ 2023 ని విడుదల చేసింది. APPSC TPBO ఫలితాలు 2023లో అభ్యర్ధి రోల్ నెంబర్ వివరాలు ఉంటాయి. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా APPSC TPBO తుది ఫలితాలు 2023ని డౌన్లోడ్ చేసుకోగలరు.

APPSC TPBO తుది ఫలితాలు 2023 డౌన్లోడ్ PDF 

APPSC TPBO ఫలితాలు 2023ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?

  • దశ 1: ముందుగా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌@psc.ap.gov.inకి వెళ్లండి.
  • దశ 2: హోమ్ పేజీలో, ఫలితాలు విభాగానికి వెళ్లి, “టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్‌సీర్ ఫలితాలు లింక్” ను తనిఖీ చేయండి
  • దశ 3: తర్వాత పేజీ తెరవబడుతుంది, “APPSC TPBO ఫలితాలు 2023” లింక్ పై క్లిక్ చేయండి
  • దశ 4: APPSC TPBO ఫలితాలు PDF మీ స్క్రీన్ పై కనిపిస్తుంది
  • దశ 5: APPSC TPBO ఫలితాలు 2023 Pdfని డౌన్‌లోడ్ చేయండి.
  • దశ 6: తదుపరి ఉపయోగం కోసం డౌన్‌లోడ్ చేయండి లేదా ప్రింట్‌అవుట్ చేయండి.

APPSC TPBO ఆన్సర్ కీ 2023 

AP రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ ఆన్‌లైన్ దరఖాస్తు 2023

AP పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ సిలబస్ 2023, డౌన్‌లోడ్ సిలబస్ PDF_50.1

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

APPSC TPBO తుది ఫలితాలు 2023 విడుదల ఎప్పుడు విడుదల అవుతాయి?

APPSC TPBO తుది ఫలితాలు 2023 అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు.

APPSC TPBO ఫలితాలు 2023 ఎలా తనిఖీ చేయాలి?

APPSC TPBO ఫలితాలు 2023 PDF లింక్ ఈ కధనంలో అందించాము.