The Andhra Pradesh Public Service Commission (APPSC) Released Exam Dates for Various Notifications on its official website psc.ap.gov.in on 28th July 2023. According to the web Note released by the Commission, the written examinations (Computer Based Tests) for Notifications of Non-Gazetted Posts (Sample taker in A.P. Preventive Medicine, Public Health Labs & Food (Health) Sub-Service and Town Planning & Building Overseer in A.P Town and Country Planning) and Assistant Executive Engineers in various Engineering Services will be held from 18th August 2023 to 22nd August 2023. check the post-wise Exam Schedule here
APPSC Exam dates 2023 for various notifications | వివిధ నోటిఫికేషన్ల కోసం APPSC పరీక్ష తేదీలు 2023
నాన్-గెజిటెడ్ పోస్టులు (A.P ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ & ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్‌లో శాంపిల్ టేకర్ మరియు APPSC TPBO) మరియు APPSC AEE పోస్టుల కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో 28 జూలై 2023న పరీక్ష తేదీలను విడుదల చేసింది. వివిధ నోటిఫికేషన్ల కోసం పరీక్ష తేదీలు 18 ఆగస్టు 2023 నుండి 22 ఆగస్ట్ 2023 వారు వేరు వేరు షిఫ్ట్ లలో నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్‌లకు సంబంధించిన హాల్ టికెట్ లు పరీక్షకు ఒక వారం ముందు విడుదల చేయబడతాయి. ఈ కధనంలో అభ్యర్థులు APPSC 2023 పరీక్ష తేదీలకు సంబంధించిన షెడ్యూల్ ను తనిఖీ చేయవచ్చు.
APPSC Exam Dates 2023 Overview | APPSC పరీక్ష తేదీలు 2023 అవలోకనం
APPSC తన వెబ్‌సైట్‌లో పేపర్ 1 మరియు 2 కోసం వివిధ నియామకాల కోసం APPSC పరీక్ష తేదీలను విడుదల చేసింది. APPSC పరీక్ష తేదీ 2023 యొక్క అవలోకనాన్ని ఇక్కడ చూడండి
APPSC Exam Dates 2023 Overview |
|
సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
పోస్ట్ |
|
APPSC పరీక్ష తేదీ | 18 ఆగష్టు 2023 నుండి 22 ఆగష్టు 2023 వరకు |
APPSC పరీక్షా విధానం | CBRT విధానం |
APPSC హాల్ టికెట్ | పరీక్షకి వారం ముందు విడుదల |
వర్గం | పరీక్షా తేదీ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC Exam Dates 2023 Web Note | APPSC పరీక్ష తేదీలు 2023 వెబ్ నోట్
APPSC పరీక్ష తేదీ 2023 వెబ్ నోట్: APPSC వివిధ APPSC నోటిఫికేషన్‌ల కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీని అధికారిక నోటీసు ద్వారా తెలియజేసింది. APPSC TPBO పరీక్ష 18 ఆగస్టు 2023న నిర్వహించబడుతుంది, APPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌లు (AP. ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ & ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్‌లో శాంపిల్ టేకర్ 19 మరియు 21 ఆగస్టుల్లో నిర్వహించబడతాయి మరియు APPSC AEE ఆగస్ట్ 21 మరియు 22 తేదీల్లో నిర్వహించబడింది. అభ్యర్థులు అధికారిక పరీక్ష తేదీ, సమయం మరియు ఇతర వివరాలను ఇక్కడ చూడవచ్చు
APPSC Exam Dates 2023 Web Note
APPSC Exam Schedule 2023 – Post Wise | APPSC పరీక్ష షెడ్యూల్ 2023 – పోస్ట్ వారీగా
APPSC TPBO పరీక్ష తేదీ మరియు సమయం: APPSC TPBO, AEE మరియు APPSC నాన్-గెజిటెడ్ పోస్ట్‌లు (APP. ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ & ఫుడ్ (హెల్త్) సబ్-సర్వీస్‌లో శాంపిల్ టేకర్ రిక్రూట్‌మెంట్ పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా APPSC నిర్వహించింది. పరీక్ష పేపర్ I & II రెండింటికీ ఒక్కొక్కటి రెండున్నర గంటల షిఫ్టుల వ్యవధిలో నిర్వహించబడుతుంది. క్రింద పేర్కొన్న విధంగా APPSC పరీక్ష తేదీలు మరియు పరీక్షా సమయాన్ని తనిఖీ చేయండి
APPSC Exam Schedule 2023 |
|||
. No | Notification. No./ Name of the Recruitment | Date of Examination and Timings | |
General Studies & Mental Ability (Paper – I) | Subject Paper | ||
1 | 11/2022 – Non-Gazetted Posts PC – 05 – Town Planning & Building Overseer in AP Town and Country planning | 18 August 2023 FN (09.30 AM to 12.00 Noon) | 18 August 2023 AN (Paper-II) (02.30 PM to 5.00 PM) |
2 | 11/2022 – Non-Gazetted Posts PC – 01 – Sample taker in A.P. Preventive Medicine, Public Health Labs & Food (Health) Sub-Service | 19 August 2023 AN (02.30 PM to 5.00 PM) | 21 August 2023 FN (Paper-II) (09.30 AM to 12.00 Noon) |
3 | 19/2022- Assistant Executive Engineers in various Engineering Services | 21 August 2023 AN (02.30 PM to 5.00 PM) | 22 August 2023 FN (Paper-II) (09.30 AM to 12.00 Noon) (Subject Paper for Civil & Mechanical Engineering (Common) |
22 August 2023 AN (Paper-III) (02.30 PM to 5.00 PM) (Subject Paper for Civil Engineering & Mechanical Engineering) |
మరింత చదవండి: |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |