APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష తేదీ విడుదల
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తన అధికారిక వెబ్‌సైట్‌లో 21 పోస్టుల కోసం APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష తేదీ 2023ని విడుదల చేసింది. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ కథనంలో పరీక్ష తేదీని తనిఖీ చేయండి. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 2023 04 జనవరి 2023 తేదీన జరగాల్సి ఉంది మరియు ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఆధారంగా CBRTలో పరీక్ష నిర్వహించబడుతుంది. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ హాల్ టికెట్ పరీక్షకు వారం రోజుల ముందు విడుదల చేస్తారు. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ ఈ కధనంలో తనిఖీ చేయండి
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష తేదీ అవలోకనం
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష CBRT విధానంలో నిర్వహించనున్నారు. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష తేదీ అవలోకనం దిగువ పట్టిక లో అందించాము.
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష తేదీ అవలోకనం | |
సంస్థ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
పోస్ట్ | పాలిటెక్నిక్ లెక్చరర్ |
ఖాళీలు | 21 |
వర్గం | పరీక్షా తేదీ |
పరీక్షా తేదీ | 04 జనవరి 2024 |
పరీక్షా విధానం | CBRT విధానం |
ఉద్యోగ ప్రదేశం | ఆంధ్రప్రదేశ్ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 04 జనవరి 2023 తేదీన పరీక్షను నిర్వహించనుంది. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష ఆన్ లైన్ విధానంలో అనగా CBRT విధానంలో జరగనుంది. A.P. టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో (వికలాంగుల ఖాళీల భర్తీకి సాధారణ రిక్రూట్‌మెంట్) ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్ & నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్ల పోస్ట్ 04.01.2024న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో జరగాల్సి ఉంది. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ దిగువన అందించాము.
పరీక్షా | తేదీ |
A.P. టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్‌లో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజనీరింగ్ & నాన్-ఇంజనీరింగ్) లెక్చరర్లు. (వికలాంగుల ఖాళీల భర్తీకి సాధారణ రిక్రూట్‌మెంట్) | 04.01.2024 – (ఉదయం 09.30 నుండి మధ్యాహ్నం 12.00 వరకు) – పేపర్-I (జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ) |
04.01.2024 – మధ్యాహ్నం (02.30. PM నుండి 05.00 PM వరకు) – పేపర్-II (సంబంధిత సబ్జెక్ట్) |
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ వెబ్ నోట్
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC), పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు పరీక్షా తేదీని విడుదల చేస్తూ వెబ్ నోట్ విడుదల చేసింది. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు 04 జనవరి 2023 తేదీన ఆన్లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ వెబ్ నోట్ డౌన్లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష షెడ్యూల్ వెబ్ నోట్
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష విధానం
APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 04 జనవరి 2023 న జరగనుంది మరియు CBRT ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష విధానంలో ఉంటుంది.
- APPSC పాలిటెక్నిక్ లెక్చరర్ పరీక్షా రెండు పేపర్లను కలిగి ఉంటుంది.
- ఒక పేపర్ 150 మార్కులుకు ఉంటుంది.
- ఇంకొక పేపర్ 300 మార్కులకు ఉంటుంది.
- ఒక్కో పేపర్ వ్యవధి 150 నిమిషాలు.
- 50 మార్కులకు ఓరల్ టెస్ట్ ఉంటుంది (ఇంటర్వ్యూ)
పేపర్ | సబ్జెక్ట్స్ | ప్రశ్నల సంఖ్య | మార్కులు | వ్యవధి |
పేపర్- I | జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 నిముషాలు |
పేపర్-II | సంబంధిత సబ్జెక్ట్‌లు | 150 | 300 | 150 నిముషాలు |
ఇంటర్వ్యూ | 50 | |||
మొత్తం | 300 | 500 | 300 నిముషాలు |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |