Telugu govt jobs   »   Result   »   APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023, డౌన్లోడ్ మెరిట్ జాబితా PDF

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మెడికల్ ఆఫీసర్ ఫలితాలు మెరిట్ జాబితా 2023 ను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేశారు. APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్ష 02 ఏప్రిల్ 2023 న నిర్వహించారు. APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాల కోసం ఎదురు చూస్తుంటారు. APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు మెరిట్ జాబితా 2023 పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్ నంబర్‌, పేరు ప్రకటిస్తుంది. APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఈ కథనంలో APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు మెరిట్ జాబితా 2023ని తనిఖీ చేయవచ్చు. ఈ కధనంలో APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు మెరిట్ జాబితా 2023  PDF ను అందిస్తున్నాము. ఈ కధనంలో ఇచ్చిన లింక్ ని ఉపయోగించి APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు మెరిట్ జాబితా 2023 PDFను డౌన్లోడ్ చేసుకోండి.

APPSC Group 4 Mains Answer Key 2023 Out, Download PDF_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 అవలోకనం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మెడికల్ ఆఫీసర్ (యునానీ) ఫలితాలు మెరిట్ జాబితా 2023 ను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేశారు. APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 యొక్క అవలోకనాన్ని దిగువ పట్టికలో తనిఖీ చేయండి

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 అవలోకనం 

సంస్థ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)
పోస్ట్ మెడికల్ ఆఫీసర్ (యునాని/ హోమియోపతి/ ఆయుర్వేదం)
ఖాళీలు 151
APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 విడుదల (యునానీ పోస్టుల ఫలితాలు)
వర్గం ఫలితాలు
ఎంపిక పక్రియ
  • రాత పరీక్ష (CBRT)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఉద్యోగ ప్రదేశం ఆంధ్రప్రదేశ్
అధికారిక వెబ్సైట్ psc.ap.gov.in

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 లింక్

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 లింక్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) APPSC మెడికల్ ఆఫీసర్ (యునాని/ హోమియోపతి/ ఆయుర్వేద) పోస్ట్ కోసం 02 ఏప్రిల్ 2023 న పరీక్షా నిర్వహించింది. అభ్యర్థులు APPSC మెడికల్ ఆఫీసర్ (యునాని) పోస్ట్‌ల ఫలితాలు విడుదల చేశారు. APPSC APPSC మెడికల్ ఆఫీసర్ (యునాని) ఫలితాలు 2023ని డౌన్‌లోడ్ చేయడానికి దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి. అభ్యర్థులు APPSC మెడికల్ ఆఫీసర్ (యునాని) ఫలితాలు 2023ని డౌన్‌లోడ్ చేయడానికి క్రింది లింక్‌ను క్లిక్ చేయాలి.

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 లింక్

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మెడికల్ ఆఫీసర్ ఫలితాలు మెరిట్ జాబితా 2023 ను అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/లో విడుదల చేసింది. APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF రూపంలో విడుదల చేస్తారు. APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF ఇక్కడ అందించాము. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మేరు APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDFను డౌన్లోడ్ చేయగలరు.

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF
APPSC మెడికల్ ఆఫీసర్ (ఆయుర్వేద) ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF
APPSC మెడికల్ ఆఫీసర్ (యునానీ) ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF
APPSC మెడికల్ ఆఫీసర్ (హోమియో) ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 ఎలా డౌన్లోడ్ చేయాలి?

అభ్యర్థులు కమీషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా క్రింద ఇవ్వబడిన దశలను అనుసరించడం ద్వారా APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDFని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF డౌన్‌లోడ్ చేయడానికి దశలు

  • ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ @ https://psc.ap.gov.in/ని సందర్శించండి
  • హోమ్ పేజీలో ఉన్న ఫలితాలు విభాగానికికి వెళ్ళండి
  • ”APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF” లింక్‌ పై క్లిక్ చేయండి
  • ”APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF” ను తనిఖీ చేసుకోండి
  • ”APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 మెరిట్ జాబితా PDF” ని డౌన్‌లోడ్ చేయండి.
  • భవిష్యత్తు సూచన కోసం pdfని సేవ్ చేయండి.

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు 2023 FAQs

ప్ర. APPSC మెడికల్ ఆఫీసర్ (యునానీ)ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యాయా?

జ. APPSC మెడికల్ ఆఫీసర్ (యునానీ) ఫలితాలు విడుదల అయ్యాయి

ప్ర. APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలీ ?

జ. APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు ఈ కధనంలో నుండి డౌన్లోడ్ చేసుకోగలరు

ప్ర. APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్ష ఎప్పుడు నిర్వహించారు?

జ. APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న నిర్వహించబడింది.

adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్ష ఎప్పుడు నిర్వహించారు?

APPSC మెడికల్ ఆఫీసర్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న నిర్వహించబడింది.

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు ఎప్పుడు విడుదల అయ్యాయా?

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు(యునానీ) విడుదల అయ్యాయి

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలీ ?

APPSC మెడికల్ ఆఫీసర్ ఫలితాలు ఈ కధనంలో డౌన్లోడ్ చేసుకోవాలి