Telugu govt jobs   »   Latest Job Alert   »   APPSC Group 4 Exam Date 2022...

APPSC Group 4 Junior Assistant Exam Date 2022 Out | గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేది విడుదల

APPSC Group 4 Junio Assistant Exam Date 2022 | APPSC గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ పరీక్ష తేదీ 2022 విడుదల

APPSC Group 4 Junior Assistant  Exam Date 2022 psc.ap.gov.in: Andhra Pradesh Public Service Commission (APPSC) has released  APPSC Group 4 Exam Date. Candidates who are preparing for the APPSC Group 4 Junior Assistant exam are searching for APPSC Group 4 Exam Date and which is on 31 july 2022. Candidates can avail all the information related to  APPSC Group 4 Junior Assistant  exam date on this page.

Name of the Organization Andhra Pradesh Public Service Commission (APPSC)
Total Vacancies 670 Posts
Name of the Post Group 4 Junior Assistant Cum Computer Assistant
Exam Date  31 July 2022
Article category Exam Date

APPSC Junior Assistant Exam Date 2022

In This Article, you will get information about APPSC Group 4 Exam Date with other information. The candidates can download their respective Admit Card from the official website of the Commission.

APPSCGroup 4 Exam Date 2022
 Post APPSC Group 4 Junior assistant
 Exam Date  31 July 2022

APPSC GROUP 4 Exam Date 2022| APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ పరీక్షా తేది

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC)  రెండు వారాల ముందు APPSC Group-4 Exam date పరీక్షా తేదిలను విడుదల చేసినది.అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా తేదిలను క్రింది లింక్ ద్వారా పొందవచ్చు  పొందవచ్చు.  670 APPSC గ్రూప్ 4 పోస్టులకు గాను సంబంధించిన దరఖాస్తు చివరి తేదీ 29 జనవరి 2022.

DRDO సైంటిస్ట్ B రిక్రూట్‌మెంట్ 2022_40.1APPSC/TSPSC Sure shot Selection Group

APPSC GROUP 4 Important Dates | ముఖ్యమైన తేదీలు

Post Name APPSC Group 4 Junior Assistant
Name of Organisation APPSC
Notification date 28/12/2021
Application Start Date 30/12/2021
Application Last Date  29/01/2022
Exam Date 31 July 2022
Mode of Application Online
Number of Vacancies 670
official website https://psc.ap.gov.in

Download Official Notice on APPSC GROUP 4 Exam Date 2022

 

APPSC Group 4 Exam Schedule Out | APPSC గ్రూప్-4 పరీక్ష ప్రణాళిక విడుదల

APPSC Group 4  Junior Assistant నోటిఫికేషన్ ద్వారా మొత్తం 670 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసినది. ఇప్పటి వరకు జాబ్ కేలండర్ లో పేర్కొన్న 15 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లలో సుమారు 9 రకాల విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కావున త్వరలో మిగిలిన వాటికి కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అని APPSC చైర్మన్ ఇటివల పేర్కొనడం జరిగింది. అలాగే మరిన్ని పోస్టుల కొరకు సంబంధించిన పూర్తి వివరాలు APPSC calender 2022ద్వారా తెలుసుకోవచ్చు తెలుసుకోండి.

APPSC గ్రూప్-4 జూనియర్ అసిస్టెంట్ 2022 నోటిఫికేషన్ కు సుమారు 4 లక్షల పైగా దరఖాస్తులు స్వీకరించడం జరిగినది. అలాగే APPSC Group-4 Exam Date కు సంబంధించిన అంశం మీద ఇటివల APPSC స్పందించడం జరిగింది. దీనికి గాను APPSC Group-4 Exam Schedule ను అధికారిక వెబ్ సైట్ నందు ఉంచడం జరిగినది. పరీక్ష తేదీ 31 జూలై 2022. దీనిపై తాజా సమాచారం త్వరితంగా తెలుసుకోవడానికి ఈ పేజిని బుక్ మార్క్ చేసుకోండి.

Also Read: APPSC Group 4 Syllabus

APPSC Group 4 2022 Vacancies | ఖాళీల వివరాలు

జిల్లా పేరు  ఖాళీల సంఖ్య
శ్రీకాకుళం  38 
విజయనగరం  34 
విశాఖపట్నం  43 
తూర్పు గోదావరి  64 
పశ్చిమ గోదావరి  48 
కృష్ణ  50 
గుంటూరు  57 
ప్రకాశం  56
SPS నెల్లూరు  46
చిత్తూరు  66 
అనంతపురం  63
కర్నూలు  54 
YSR కడప  51 
Total  670 

Click Here: APPSC Group 4 2022 cutoff

APPSC GROUP 4 Junior assistant Exam Date 2022 : FAQs 

Q1 : ఎన్ని పోస్టులకు APPSC నోటిఫికేషన్ విడుదల చేశారు?

Ans. 1180 పోస్టులకు గాను వివిధ శాఖలలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు

Q2 :APPSC గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తు చివరి తేది ?

Ans.29 జనవరి 2022

Q3 : APPSC నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలను ఎక్కడ పొందవచ్చు?

Ans. APPSC అధికారిక వెబ్ సైట్ లో పొందవచ్చు లేదా adda247/te లో లేదా Adda247 Telugu app లో పూర్తి సమాచారంను పొందవచ్చు.

APPSC Junior Assistant Salary Details
APPSC Junior Assistant Group-4 Exam pattern & Syllabus 

 

****************************************************************************

 

APPSC Group 4 Junior Assistant Exam Date 2022 psc.ap.gov.in_4.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!