Telugu govt jobs   »   Free Mock Tests   »   Statewide Scholarship Test For APPSC Group...

APPSC Group 2 Prelims State Wide Scholarship Test – 2 : Last Few Hours Left to Attempt | రాష్ట్రవ్యాప్త APPSC గ్రూప్ 2 స్కాలర్‌షిప్ టెస్ట్ 2

APPSC Group 2 Prelims State Wide Scholarship Test – 2: Andhra Pradesh Public Service Commission (APPSC) released APPSC Group 2 Notification 2023 on its official Website https://psc.ap.gov.in
on 07th December 2023. Online applications will be invited from eligible candidates for the posts of executive and Non-Executive in various departments of Group 2 services for a total of 899 vacancies from 21st December 2023 to 10th January 2024. APPSC Group 2 Prelims exam will be held on 25th February 2023, aspirants candidates have already started their preparation for APPSC Group 2, to give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Scholarship Test For APPSC Group 2 on 5th and 6th January 2024 (App and Web Only). The top 10 Rankers will get 30% discount on the APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch or Adda’s Study Mate APPSC Group 2 Prelims and The Next 20 toppers will get 20% discount on the APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch or Adda’s Study Mate APPSC Group 2 Prelims. Attempt Now for the free Scholarship Test on the 5th and 6th January 2024. The APPSC Group 2 Scholarship test link is provided in this article.

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

APPSC Group 2 Prelims State Wide Scholarship Test – 2 | APPSC గ్రూప్ 2 కోసం రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్ టెస్ట్ 2

APPSC గ్రూప్ 2 2023-24 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్ టెస్ట్ 5 మరియు 6 జనవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. టెస్ట్ లో జనరల్ నాలెడ్జ్ ఆధారంగా 150 ప్రశ్నలు అడుగుతారు, గరిష్ట సమయం 150 నిమిషాలు. టాప్ 10 ర్యాంకర్‌లు APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch or Adda’s Study Mate APPSC Group 2 Prelims 30% తగ్గింపును పొందుతారు మరియు తదుపరి 20 మంది టాపర్లు APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch or Adda’s Study Mate APPSC Group 2 Prelims 20% తగ్గింపు పొందుతారు.  5 జనవరి 2024 ఉదయం 11 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే స్కాలర్‌షిప్‌లకు అర్హులు.

Telangana Statewide Scholarship Test For TSPSC Group 4 : Result Pulished_30.1

APPSC/TSPSC Sure Shot Selection Group

APPSC group 2 Scholarship Test  Exam Pattern

  • పేపరు 150 మార్కులకు గాను (150 నిమిషాలు వ్యవధి) నిర్వహించడం జరుగుతుంది.
  • రాత టెస్ట్ లో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కు ఉంటుంది
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర 30 30
భూగోళ శాస్త్రం 30 30
భారతీయ సమాజం 30 30
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ 30 30
మొత్తం 150 150
సమయం 150 నిమిషాలు

Scholarship Test Details

స్కాలర్‌షిప్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • స్కాలర్‌షిప్ కోసం అభ్యర్థి నమోదు తప్పనిసరి. స్కాలర్‌షిప్ టెస్ట్ ఇప్పుడే ప్రయత్నించడానికి (Attempt Now (App & Web only)) ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్ టెస్ట్ 5 మరియు 6 జనవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది.
  • టెస్ట్ 5 జనవరి 2024 ఉదయం 11 గంటల నుండి Adda247 యాప్‌ మరియు వెబ్ లో మాత్రమే అందుబాటులో ఉంచబడుతుంది.
  • అభ్యర్థులు ఉదయం 11 గంటల తర్వాత తమకు నచ్చిన సమయంలో ప్రయత్నించవచ్చు. 6 జనవరి 2024 11:55 PM లోపు టెస్ట్ను సమర్పించినట్లు నిర్ధారించుకోండి.
  • Adda247 అధికారిక అప్లికేషన్‌లో టెస్ట్ అందుబాటులో ఉంచబడుతుంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
  • టెస్ట్ లో మొత్తం 150 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారు.
  • టెస్ట్ గరిష్ట సమయం 150 నిమిషాలు. అభ్యర్థులు టెస్టును పాజ్ చేయడానికి అనుమతించబడదు. టెస్ట్ పాజ్ చేయబడినా లేదా యాప్ విండో మూసివేసిన, టెస్ట్ సమయం రన్ అవుతూనే ఉంటుంది.
  • టెస్ట్ ఫలితం 7 జనవరి 2024 @ 11 AMకి Adda247 మొబైల్ అప్లికేషన్‌ మరియు వెబ్ లో ప్రకటించబడుతుంది. అభ్యర్థులు తమ ఫలితాలను లేదా టెస్ట్ యొక్క సమాధానాలు అంతకు ముందు తనిఖీ చేయలేరు.
  • స్కాలర్‌షిప్‌లు/రివార్డ్‌లు:  టాప్ 10 ర్యాంకర్‌లు APPSC Group 2 (Pre + Mains) Selection Kit Batch or Adda’s Study Mate APPSC Group 2 Prelims 30% తగ్గింపును పొందుతారు
  • గమనిక: ఏదైనా అభ్యర్థి స్కాలర్‌షిప్ టెస్ట్ సమయంలో అతను/ఆమె చేసిన దుష్ప్రవర్తనల ఆధారంగా వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రతి హక్కును Adda247 కలిగి ఉంది.

Statewide Scholarship Test Date | రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్

తెలంగాణ రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్ టెస్ట్ 5 మరియు 6 జనవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 5 జనవరి 2024 11 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి ప్రయత్నించవచ్చు.

Exam Date and Time 5 January 2024 11 AM to 6 January 2024 11:55 PM
Result 7 January 2024 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)
Attempt(Web only) Click Here to Attempt (Web Only)

APPSC Group 2 Target Prelims Batch | Online Live Classes by Adda 247

 మరింత చదవండి
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు APP ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 తెలుగు Youtube Official Channel ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!