Telugu govt jobs   »   Free Mock Tests   »   APPSC Group 2 Live Mock Test

APPSC Group 2 Prelims 2024 State Wide Free Live Mock Test 2: Attempt Now | APPSC గ్రూప్ 2 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

State Wide Free Live Mock Test For APPSC Group 2 Prelims 2024: Andhra Pradesh Public Service Commission (APPSC) released APPSC Group 2 Notification 2023-24 on its official Website https://psc.ap.gov.in. Online applications received from eligible candidates for the posts of executive and Non-Executive in various departments of Group 2 services for a total of 899 vacancies. APPSC Group 2 Prelims exam will be held on 25th February 2023, aspirants candidates have already started their preparation for APPSC Group 2.

To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a State Wide Free Live Mock Test For APPSC Group 2 Prelims 2024 on 3rd and 4th February 2024 (App and Web Only).  Attempt Now for the free Scholarship Test on the 3rd and 4th of February 2024 to excel in the APPSC Group 2 Prelims 2024 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 3rd February 2024 from 11 AM to 4th February 2024 at 11:55 PM (App Only & Web). Attempt Now (Web Only) and Also Attempt From the Adda247 Store for the free-length mock Test from 3rd February 2024 to 4th February 2024.

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

State Wide Free Live Mock Test for APPSC Group 2 | APPSC గ్రూప్ 2 కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

APPSC గ్రూప్ 2 2023-24 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 2023 3 మరియు 4 ఫిబ్రవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. టెస్ట్లో జనరల్ నాలెడ్జ్ ఆధారంగా 150 ప్రశ్నలు అడుగుతారు, గరిష్ట సమయం 150 నిమిషాలు.  ఈ ఉచిత లైవ్ మాక్ టెస్ట్ లో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు తప్పనిసరి. 3 ఫిబ్రవరి 2024 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే ఉచిత లైవ్ మాక్ టెస్ట్ కు అర్హులు. APPSC గ్రూప్ 2 ఆశావహులందరికీ ఇలాంటి టెస్ట్ లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా స్కాలర్ షిప్ లను పొందడానికి ఇది సువర్ణావకాశం.

Telangana Statewide Scholarship Test For TSPSC Group 4 : Result Pulished_30.1

APPSC/TSPSC Sure Shot Selection Group

APPSC Group 2 State Wide Free Live Mock Test Exam Pattern

  • పేపరు 150 మార్కులకు గాను (150 నిమిషాలు వ్యవధి) నిర్వహించడం జరుగుతుంది.
  • రాత టెస్ట్ లో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కు ఉంటుంది
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర 30 30
భూగోళ శాస్త్రం 30 30
భారతీయ సమాజం 30 30
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ 30 30
మొత్తం 150 150
సమయం 150 నిమిషాలు

State Wide Free Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • స్కాలర్‌షిప్ కోసం అభ్యర్థి నమోదు తప్పనిసరి. ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నం చేయడానికి (Attempt Now (App & Web only)) ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 3 మరియు 4 ఫిబ్రవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది.
  • టెస్ట్ 3 ఫిబ్రవరి 2024 11 గంటల నుండి Adda247 యాప్‌ మరియు వెబ్ లో మాత్రమే అందుబాటులో ఉంచబడుతుంది.
  • అభ్యర్థులు ఉదయం 11 గంటల తర్వాత తమకు నచ్చిన సమయంలో ప్రయత్నించవచ్చు. 28 జనవరి 2024 11:55 PM లోపు టెస్ట్ను సమర్పించినట్లు నిర్ధారించుకోండి.
  • Adda247 అధికారిక అప్లికేషన్‌లో టెస్ట్ అందుబాటులో ఉంచబడుతుంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
  • టెస్ట్ లో మొత్తం 150 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు అడుగుతారు.
  • టెస్ట్ గరిష్ట సమయం 150 నిమిషాలు. అభ్యర్థులు టెస్టును పాజ్ చేయడానికి అనుమతించబడదు. టెస్ట్ పాజ్ చేయబడినా లేదా యాప్ విండో మూసివేసిన, టెస్ట్ సమయం రన్ అవుతూనే ఉంటుంది.
  • టెస్ట్ ఫలితం 5 ఫిబ్రవరి 2024 @ 11 AMకి Adda247 మొబైల్ అప్లికేషన్‌ మరియు వెబ్ లో ప్రకటించబడుతుంది. అభ్యర్థులు తమ ఫలితాలను లేదా టెస్ట్ యొక్క సమాధానాలు అంతకు ముందు తనిఖీ చేయలేరు.
  • గమనిక: ఏదైనా అభ్యర్థి ఉచిత లైవ్ మాక్ టెస్ట్ సమయంలో అతను/ఆమె చేసిన దుష్ప్రవర్తనల ఆధారంగా వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రతి హక్కును Adda247 కలిగి ఉంది.

State Wide Free Live Mock Test Date | రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్

తెలంగాణ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 3 మరియు 4 ఫిబ్రవరి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 3 ఫిబ్రవరి 2024 11 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న  అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

Exam Date and Time 3rd February 2024 11 AM to 28 January 2024 11:55 PM
Result 4th February 2024 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)
Attempt(Web only) Click Here to Attempt (Web Only)

Upcoming APPSC Group 2 State-Wide Free Live Mock Tests

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష 25 ఫిబ్రవరి 2023న జరుగుతుంది. పరీక్షకు చాలా కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మీ మెరుగైన ప్రిపరేషన్ మరియు పరీక్ష ఒత్తిడిని తగ్గించడం కోసం మేము మరొక రాష్ట్రవ్యాప్త మాక్ పరీక్షలను నిర్వహించబోతున్నాము. పరీక్షకు వెళ్లే ముందు తప్పనిసరిగా లైవ్ ఫ్రీ మాక్ టెస్ట్‌ను ప్రయత్నించాలి. ఇది మీకు పరీక్ష ఒత్తిడి తగ్గించి, మీలో విశ్వాసాన్ని కలిగిస్తుంది.

Upcoming APPSC Group 2 Prelims State-Wide Mock Test
APPSC Group 2 Prelims State wide Mock 3 10 Feb 2024
APPSC Group 2 Prelims State wideMock 4 17 Feb 2024
APPSC Group 2 Prelims State wideMock 5 23 Feb 2024

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu YouTube Channel

Adda247 Telugu Telegram Channel

APPSC GROUP-2 2024 Complete Study Kit for APPSC GROUP-2 Prelims

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!