Telugu govt jobs   »   APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్   »   APPSC Group 2 Prelims 2024 Exam...

APPSC Group 2 Prelims 2024 Exam Analysis, Difficulty Level, Download Question Paper PDF | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ, క్లిష్టత స్థాయి, డౌన్‌లోడ్ ప్రశ్నాపత్రం PDF

APPSC Group 2 Prelims 2024: APPSC conducted the APPSC Group 2 2024 Prelims exam On 25 February 2024. APPSC Group 2 Prelims held in OMR Based from 10.30 am to 01.30 pm. Our Adda24 Telugu team has released the APPSC Group 2 Prelims Exam Analysis in detail along with the Question paper PDF. Here we will provide an exam Analysis for APPSC Group 2 Prelims 2024. Candidates can check the APPSC Group 2 Prelims 2024 to check their performance in the Examination.

APPSC Group 2 Prelims 2024 Exam Analysis | APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ : APPSC 899 ఖాళీల కోసం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024పరీక్షను 25 ఫిబ్రవరి 2024న నిర్వహించింది. APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్షఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 01.30 గంటల వరకు జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (ఆబ్జెక్టివ్ టైప్) OMR ఆధారంగా ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించబడుతుంది. పరీక్ష రాసిన తర్వాత ప్రతి ఒక్కరూ APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ యొక్క క్లిష్ట స్థాయిని తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగి ఉంటారు. అయితే, ఈ కథనం APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 యొక్క లోతైన విశ్లేషణను అందిస్తుంది. ఇది ప్రశ్నపత్రం, పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి, కవర్ చేయబడిన అంశాలు, సెక్షనల్ వెయిటేజీ మరియు మరిన్ని వంటి వివిధ అంశాలను కవర్ చేస్తుంది. అభ్యర్థులు APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ ని పరీక్షకు సమగ్రంగా సిద్ధం చేయడానికి మరియు తదుపరి APPSC పరిక్షలలో విజయం సాదించడానికి విలువైన వనరుగా ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు పరీక్షలో వారి పనితీరును తనిఖీ చేయడానికి  APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 పరీక్ష విశ్లేషణ ని తనిఖీ చేయవచ్చు.

గమనిక: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్నది మాత్రమే, క్రింద పేర్కొనబడిన సంఖ్యలు యధాతధం కావు.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

APPSC గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షా విధానం

APPSC గ్రూప్ 2 అనేది రెండు దశల పరీక్ష. అభ్యర్థి మొదట  ప్రిలిమ్స్‌కు హాజరు కావాలి, తర్వాత ప్రధాన పరీక్ష  ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ప్రధాన పరీక్షకు (మెయిన్స్) హాజరు కావాలి.

  • 150 మార్కులకు ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
  • ఒక్కొక అంశం నుండి 30 మార్కులు చొప్పున ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర(30), భూగోళ శాస్త్రం(30), భారతీయ సమాజం(30), కరెంట్ అఫైర్స్(30), మెంటల్ ఎబిలిటీ(30).
  • ఈ ఐదు అంశాల నుండి మొత్తం 150 మార్కులకి ప్రిలిమ్స్ (స్క్రీనింగ్) పరీక్ష ఉంటుంది.
  •  పరీక్షకు 150 నిమిషాలు కేటాయిస్తారు.
  • గమనిక : ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
సబ్జెక్టు ప్రశ్నలు మార్కులు
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర 30 30
భూగోళ శాస్త్రం 30 30
భారతీయ సమాజం 30 30
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) 30 30
మెంటల్ ఎబిలిటీ 30 30
మొత్తం 150 150
సమయం 150 నిమిషాలు

 

APPSC Group 2 Exam Analysis | Difficulty Level

APPSC గ్రూప్ 2  పరీక్ష స్థాయి మొత్తంగా మధ్యస్తంగా ఉంది . వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

సబ్జెక్టు కఠినత స్థాయి
ప్రాచీన, మధ్యయుగ మరియు ఆధునిక చరిత్ర సలువు నుండి మధ్యస్తం
భూగోళ శాస్త్రం సలువు నుండి మధ్యస్తం
భారతీయ సమాజం మధ్యస్తం నుండి కఠినం
కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) మధ్యస్తం నుండి కఠినం
మెంటల్ ఎబిలిటీ మధ్యస్తం నుండి కఠినం
మొత్తం మధ్యస్తం

Download APPSC Group 2 Question Paper PDF | డౌన్‌లోడ్ APPSC గ్రూప్ 2 ప్రశ్నాపత్రం PDF

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) 899  గ్రూప్ 2 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్ – ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకం కోసం 25 ఫిబ్రవరి 2024 న రాత పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ కథనంలో మేము 25 ఫిబ్రవరి 2024 న జరిగిన APPSC గ్రూప్ 4 ప్రశ్నాపత్రం 2024 PDFని అందిస్తున్నాము.

Download APPSC Group 2 Question Paper PDF

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (TSPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి
ADDA 247 APP ఇక్కడ క్లిక్ చేయండి  

 

Sharing is caring!