Telugu govt jobs   »   APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్   »   PPSC Group 2 Mains 2024 State...

APPSC Group 2 Mains 2024 State Wide Free Mock Test : Attempt Now | APPSC గ్రూప్ 2 మెయిన్స్ 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత మాక్ టెస్ట్

APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test

APPSC Group 2 Mains 2024 State-Wide Free Mock Test: Andhra Pradesh Public Service Commission (APPSC) is going to conduct the APPSC Group 2 Mains exam very soon. APPSC Group 2 Mains exam dates will be released soon on its official Website https://psc.ap.gov.in. To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Free Statewide Free Mock for the APPSC Group 2 Examination on the 4th and 5th May 2024. Candidates from AP & Telangana who are preparing for  APPSC Group 2 can attempt this Mains 2024 State Wide Free Mock Test and check their strengths. Candidates must work hard and practice enough to get good marks and surpass the high cut-off score. Mains 2024 State Wide Free Mock Test will be held on 4th May 2024 from 11 AM to 5th May 2024 at 11:55 PM (App Only ). Attempt now from the Adda247 APP for the free-length mock Test from 4th May 2024 to 5th May 2024.

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

APPSC GROUP 2 Mains 2024 State-Wide Free Mock Test

APPSC గ్రూప్ 2 మెయిన్స్ 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత మాక్ టెస్ట్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) త్వరలో APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించబోతోంది. APPSC గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష తేదీలు దాని అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో త్వరలో విడుదల చేయబడతాయి. పరీక్షల సరళి మరియు క్లిష్టతరమైన ప్రశ్నల గురించి మరియు అసలు పరీక్షలో అడిగే ప్రశ్నల రకం గురించి ఒక ఆలోచన ఇవ్వడానికి Adda247 APPSC కోసం ఉచిత రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్‌ని నిర్వహిస్తోంది. ఈ ఉచిత లైవ్ మాక్ టెస్ట్ లో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు తప్పనిసరి. 4 మే 2024 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే ఉచిత లైవ్ మాక్ టెస్ట్ కు అర్హులు. APPSC గ్రూప్ 2 ఆశావహులందరికీ ఇలాంటి టెస్ట్ లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా స్కాలర్ షిప్ లను పొందడానికి ఇది సువర్ణావకాశం. 

APPSC Group 2 Free State wide Free Mock Test Highlights: 

APPSC గ్రూప్ 2 ఉచిత రాష్ట్ర స్థాయి మాక్ టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 4 మరియు 05 మే 2024 తేదీలలో నిర్వహించబడుతుంది.
  2. టెస్ట్ 4 మే 2024 11 గంటల నుండి Adda247 యాప్‌ లో మాత్రమే అందుబాటులో ఉంచబడుతుంది
  3. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  4. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  5. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  6. Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  7. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  8. మొత్తం పరీక్ష 150 మార్కులకు ఉంటుంది.
  9. పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  10. ఇంగ్లీష్ మరియు తెలుగు మాధ్యమం(మీడియం)లో పరీక్ష నిర్వహించబడుతుంది. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.

APPSC Group 2 Free State wide Free Mock Test Exam Pattern:

  • పేపరు 150 మార్కులకు గాను (150 నిమిషాలు వ్యవధి) నిర్వహించడం జరుగుతుంది.
  • రాత టెస్ట్ లో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కు ఉంటుంది
సబ్జెక్టు ప్రశ్నలు మొత్తం  మార్కులు పరీక్షా సమయం
మొత్తం ప్రశ్నలు  150 150 150

State Wide Free Free Mock Test Date | రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  మరియు 04 మరియు 05 మే 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 4 మే 2024 తేదీ  ఉదయం 11 గంటల నుండి మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

State Wide Free Free Mock Test Date
Exam Date and Time 4th May 2024 11 AM to 5th May 2024 11:55 PM
Result 06th May 2024 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu YouTube Channel

Adda247 Telugu Telegram Channel

pdpCourseImg

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, APPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!