Telugu govt jobs   »   APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్   »   APPSC Group 1 Prelims 2024 State...

APPSC Group 1 Prelims 2024 State Wide Free Live Mock Test: Attempt Now | APPSC గ్రూప్ 1 2024 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

State Wide Free Live Mock Test For APPSC Group 1 Prelims 2024: Andhra Pradesh Public Service Commission (APPSC) released APPSC Group 1 Notification 2023-24 on its official Website https://psc.ap.gov.in. Online applications were received from eligible candidates for the various posts in different departments of Group 1 services for a total of 81 vacancies. APPSC Group 1 Prelims exam will be held on 17th March 2024, aspiring candidates have already started their preparation for APPSC Group 1.

To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a State Wide Free Live Mock Test For APPSC Group 1 Prelims 2024 on 9th and 10th February 2024 (App and Web Only). Attempt Now for the free Mock Test on the 9th and 10th of March 2024 to excel in the APPSC Group 1 Prelims 2024 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 9th March 2024 from 11 AM to 10th March 2024 at 11:55 PM (App Only & Web). Attempt Now (Web Only) or Attempt Now(APP Only) and Also Attempt From the Adda247 Web or APP for the free-length mock Test from 9th February 2024 to 10th February 2024.

Adda’s Study Mate APPSC Group 2 Prelims 2024 by Adda247 Telugu

State Wide Free Live Mock Test for APPSC Group 1 | APPSC గ్రూప్ 1 కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్

APPSC గ్రూప్ 1 2024 కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  9 మరియు 10 మార్చి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. ఉచిత మాక్ టెస్ట్ లో APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షా సిలబస్ ఉంటుంది మరియు పేపర్-1 కి 120 నిముషాలు, పేపర్-2 కి 120 నిముషాలు నివిడి ఉంటుంది.  ఈ ఉచిత లైవ్ మాక్ టెస్ట్ లో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు తప్పనిసరి. 9 మార్చి 2024 ఉదయం 10 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే ఉచిత లైవ్ మాక్ టెస్ట్ కు అర్హులు. APPSC గ్రూప్ 1 ఆశావహులందరికీ ఇలాంటి టెస్ట్ లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా స్కాలర్ షిప్ లను పొందడానికి ఇది సువర్ణావకాశం.

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

APPSC Group 1 State Wide Free Live Mock Test Exam Pattern

  • పేపరు-1 120 మార్కులకు గాను (120 నిమిషాలు వ్యవధి) ఉంటుంది.
  • మాక్ టెస్ట్ లో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
  • ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కు ఉంటుంది.
పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం
APPSC Group 1 State Wide Free Live Mock Test 120 120 120 నిమిషాలు

State Wide Free Live Mock Test Details

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • స్కాలర్‌షిప్ కోసం అభ్యర్థి నమోదు తప్పనిసరి. ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నం చేయడానికి (Attempt Now (App & Web only)) ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 9 మరియు 10 మార్చి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది.
  • టెస్ట్ 9 మార్చి 2024 11 గంటల నుండి Adda247 యాప్‌ మరియు వెబ్ లో మాత్రమే అందుబాటులో ఉంచబడుతుంది.
  • అభ్యర్థులు ఉదయం 11 గంటల తర్వాత తమకు నచ్చిన సమయంలో మాక్ టెస్ట్ ని రాయవచ్చు. 10 మార్చి 2024 11:55 PM లోపు టెస్ట్ను సమర్పించాలి.
  • Adda247 అధికారిక అప్లికేషన్‌లో టెస్ట్ అందుబాటులో ఉంచబడుతుంది. యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి!
  • టెస్ట్ లో APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షా శైలి మాదిరిగానే ప్రశ్నలు ఉంటాయి.
  • టెస్ట్ గరిష్ట సమయం 240 నిమిషాలు. అభ్యర్థులు టెస్టును పాజ్ చేయడానికి అనుమతించబడదు. టెస్ట్ పాజ్ చేయబడినా లేదా యాప్ విండో మూసివేసిన, టెస్ట్ సమయం పూర్తి అవుతూనే ఉంటుంది.
  • టెస్ట్ ఫలితం 11 మార్చి 2024 @ 11 AMకి Adda247 మొబైల్ అప్లికేషన్‌ మరియు వెబ్ లో ప్రకటించబడుతుంది. అభ్యర్థులు తమ ఫలితాలను లేదా టెస్ట్ యొక్క సమాధానాలు అంతకు ముందు తనిఖీ చేయలేరు.
  • గమనిక: ఏదైనా అభ్యర్థి ఉచిత లైవ్ మాక్ టెస్ట్ సమయంలో అతను/ఆమె చేసిన దుష్ప్రవర్తనల ఆధారంగా వారి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే ప్రతి హక్కును Adda247 కలిగి ఉంది.

State Wide Free Live Mock Test Date | రాష్ట్రవ్యాప్త స్కాలర్‌షిప్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  మరియు 9 మరియు 10 మార్చి 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 9 మార్చి 2024తేదీ  ఉదయం 11 గంటల నుండి మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న  అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.

Exam Date and Time 9th March 2024 11 AM to 10th March 2024 11:55 PM
Result 11th March 2024 11 AM
Attempt (App only) Click Here to Attempt (App only)
Attempt (Web only) Click Here to  (Web Only)

Why APPSC Group 1 State-Wide Free Live Mock?

ADDA 247 తెలుగు నిర్వహించే ఉచిత మాక్ టెస్ట్ లోని ప్రశ్నలు APPSC లో అడిగే విధంగా ఉంటాయి. మా నిపుణుల బృందం APPSC గ్రూప్-1 సిలబస్ నుంచి ప్రశ్నలని రూపొందించారు కావున మీ ప్రిపరేషన్ మరియు పరీక్ష లో మీ సామర్ధ్యాన్ని తెలుసుకోగలరు. ఈ ఉచిత లైవ్ మాక్ టెస్ట్ లో మీ ప్రవీణ్యాన్ని తెలుసుకోడానికి అవకాశం ఉంటుంది. APPSC గ్రూప్-1 ప్రిలిమ్స్ ఉచిత మాక్ టెస్ట్ లో మొదటి 10 స్థానాలు సాధించిన అభ్యర్ధులు ADDA తెలుగు చేత ప్రశంసలు మరియు గుర్తింపు పొందుతారు.

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu YouTube Channel

Adda247 Telugu Telegram Channel

APPSC GROUP-2 2024 Complete Study Kit for APPSC GROUP-2 Prelims

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!