Telugu govt jobs   »   Article   »   APPSC Computer Draughtsman Grade-II Recruitment 2023...

APPSC Computer Draughtsman Grade-II Recruitment 2023 Cancelled | APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్ 2023 రద్దు చేయబడింది

The Andhra Pradesh Public Service Commission has decided to withdraw the Notification to the post of Computer Draughtsman, Grade-II in A.P. Survey and Land Records Sub-ordinate Service due to Administrative grounds. The fee paid by the candidates will be refunded soon. Check the complete details in this article given below.

APPSC Computer Draughtsman Recruitment 2023 Cancelled

APPSC Computer Draughtsman Grade-II Recruitment 2023 Cancelled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే శాఖకు చెందిన కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ను APPSC రద్దు చేసింది. నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు జులై 27 అధికారిక ప్రకటన జారీ చేసింది.

APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్ కోసం 17 అక్టోబరు 2022న నోటిఫికేషన్‌ ను విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాల భర్తీకి అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఈ నోటిఫికేషన్‌లో ఇచ్చిన విద్యార్హతలకు అదనంగా సాంకేతిక విద్యార్హతను చేర్చాలని తాజాగా నిర్ణయించడంతో ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. ఈ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు, వారు చెల్లించిన ఫీజు త్వరలో వాపసు చేయబడుతుందని పేర్కొన్నది. అంతేకాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేశారు. వీటి వివరాలను నోటిఫికేషన్‌లో జతచేసి ఇవ్వాల్సి ఉన్నందున APPSC నోటిఫికేషన్‌ను రద్దు చేసింది.

APPSC Computer Draughtsman Grade II Cancelled | అవలోకనం

APPSC Computer Draughtsman Grade II Cancelled
Name of the Board Andhra Pradesh Public Service Commission, Vijayawada
Name of the Post Computer Draughtsman Grade-II
Number of vacancies 08
Cancelled Due to  Administrative grounds
Official Website psc.ap.gov.in

APPSC Computer Draughtsman Grade-II Recruitment 2023 Cancelled Web Note | వెబ్ నోట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వే శాఖలో కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ గ్రేడ్‌- II నోటిఫికేషన్‌ను APPSC రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఏపీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సబార్డినేట్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి APPSC అక్టోబరు 17న నోటిఫికేషన్ విడుదల అయ్యింది. పదోతరగతితోపాటు ఐటీఐ అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్-II రిక్రూట్‌మెంట్ 2023 రద్దు చేయబడిన వెబ్ నోట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది లింక్‌పై క్లిక్ చేయండి.

APPSC Computer Draughtsman Grade-II Recruitment 2023 Cancelled Webnote

Reason For Cancelling the APPSC Recruitment | APPSC రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేయడానికి కారణం

కంప్యూటర్‌ డ్రాఫ్ట్స్‌మెన్‌ పోస్టుల భర్తీకి సంబంధించి సాంకేతిక విద్యార్హతను అదనంగా చేర్చాలని నిర్ణయించినందున ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. అంతేకాకుండా విధుల నిర్వహణ జాబితాలోనూ మార్పులు చేస్తున్నారు. వీటి వివరాలను నోటిఫికేషన్‌లో ఇవ్వాల్సి ఉన్నందున నోటిఫికేషన్‌ను రద్దుచేశారు.

APPSC Computer Draughtsman Grade II Recruitment 2022_40.1

APPSC/TSPSC Sure shot Selection Group

APPSC Computer Draughtsman Grade-II Recruitment 2023 Cancelled: FAQS

ప్ర. APPSC ఎందుకు APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ II రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేసింది?
జ: అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ II రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్‌ను APPSC రద్దు చేసింది.

ప్ర. APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ II రిక్రూట్‌మెంట్ కోసం ఎన్ని ఖాళీలు ఆఫర్ చేయబడ్డాయి?
జ: APPSC కంప్యూటర్ డ్రాఫ్ట్స్‌మన్ గ్రేడ్ II రిక్రూట్‌మెంట్ కోసం మొత్తం 08 ఖాళీలు ఉన్నాయి.

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests Online Test Series in Telugu and English By Adda247

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

FAQs

why APPSC Cancelled APPSC Computer Draughtsman Grade II Recruitment?

APPSC cancelled Notification for APPSC Computer Draughtsman Grade II Recruitment due to Administrative grounds.

How many vacancies are offered for APPSC Computer Draughtsman Grade II Recruitment?

There are a total of 08 vacancies offered for APPSC Computer Draughtsman Grade II Recruitment