APPSC AMVI హాల్ టికెట్ 2023 విడుదల
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్, అధికారిక వెబ్సైట్ psc.ap.gov.inలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) హాల్ టికెట్ 2023ని విడుదల చేసింది. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష 06 అక్టోబర్ 2023 తేదీన నిర్వహించనున్నారు. APPSC AMVI పరీక్షా కంప్యూటరు బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహిస్తారు. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ 2023 లో 17 ఖాళీలను విడుదల చేసింది. APPSC AMVI హాల్ టికెట్ లో పరీక్షా కేంద్రం పేరు, పరీక్షా సమయం మొదలైన వివరాలు ఉంటాయి. APPSC AMVI హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్ ఈ కధనంలో అందించాము.
APPSC/TSPSC Sure shot Selection Group
APPSC AMVI హాల్ టికెట్ 2023 అవలోకనం
APPSC AMVI హాల్ టికెట్ 2023 అధికారిక వెబ్‌సైట్లో 25 సెప్టెంబర్ 2023 తేదీన విడుదల చేశారు. APPSC AMVI హాల్ టికెట్ 2023 అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
APPSC AMVI హాల్ టికెట్ 2023 అవలోకనం | |
సంస్థ | ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ |
పోస్ట్ | అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) |
ఖాళీలు | 17 |
APPSC AMVI పరీక్ష తేదీ 2023 | 06 అక్టోబర్ 2023 |
పరీక్షా విధానం | CBRT |
APPSC AMVI హాల్ టికెట్ స్థితి | విడుదల |
APPSC AMVI హాల్ టికెట్ విడుదల తేదీ | 25 సెప్టెంబర్ 2023 |
వర్గం | హాల్ టికెట్ |
ఉద్యోగ ప్రదేశం | తెలంగాణ |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC AMVI హాల్ టికెట్ 2023 వెబ్ నోట్
APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) హాల్ టికెట్ ను 25 సెప్టెంబర్ 2023 తేదీన అధికారిక వెబ్సైట్ లో విడుదల చేశారు. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష 06 అక్టోబర్ 2023 తేదీన CBRT విధానలో నిర్వహించనున్నారు. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) హాల్ టికెట్ లో పరీక్షా సమయం, పరీక్షా కేంద్రం, అభ్యర్ధి పేరు, రోల్ నెంబర్ తదితర వివరాలు ఉంటాయి. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) హాల్ టికెట్ ను విడుదల చేస్తూ APPSC వెబ్ నోట్ విడుదల చేసింది. APPSC అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (AMVI) హాల్ టికెట్ వెబ్ నోట్ డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
APPSC AMVI హాల్ టికెట్ 2023 వెబ్ నోట్
APPSC AMVI హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్
APPSC AMVI పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్ధులు పరీక్షా కేంద్రానికి APPSC AMVI హాల్ టికెట్ 2023ని హార్డ్ కాపీ రూపంలో తీసుకువెళ్లాలి. APPSC AMVI పరీక్షా 06 అక్టోబర్ 2023 తేదీన నిర్వహిస్తారు. APPSC AMVI హాల్ టికెట్ 2023 ను చివరి క్షణం వరకు ఉండకుండా ముందుగానే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. APPSC AMVI హాల్ టికెట్ 2023 లో పరీక్షకు సంబంధించిన వివరాలు మరియు మార్గ దర్శకాలు ఉంటాయి. APPSC AMVI హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేసుకోవడానికి దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.
APPSC AMVI హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్
APPSC AMVI హాల్ టికెట్ 2023 ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
ఏదైనా పరీక్షకు, పరీక్ష హాలులోకి ప్రవేశించడానికి హాల్ టికెట్ తప్పనిసరి. అభ్యర్థులు APPSC AMVI హాల్ టికెట్ 2023ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి క్రింది సూచనలను అనుసరించవచ్చు.
- దశ 1: ముందుగా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్ @psc.ap.gov.in.కి వెళ్లండి.
- దశ 2: హోమ్ పేజీలో, అనౌన్స్‌మెంట్ విభాగానికి వెళ్లి, APPSC AMVI హాల్ టికెట్ లింక్ కోసం తనిఖీ చేయండి.
- దశ 3: తర్వాత పేజీ తెరవబడుతుంది, APPSC AMVI హాల్ టికెట్ లింక్ పై క్లిక్ చేయండి.
- దశ 4: ఆపై, అడిగిన అన్ని లాగిన్ ఆధారాలను నమోదు చేయండి, అంటే వినియోగదారు ID, పాస్‌వర్డ్ & క్యాప్చా.
- దశ 5: అవసరమైన వివరాలను సమర్పించి, “లాగిన్ బటన్”పై క్లిక్ చేయండి.
- దశ 6: ఈ ప్రక్రియ తర్వాత, APPSC AMVI హాల్ టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది, హాల్ టిక్కెట్‌పై పేర్కొన్న అన్ని వివరాలను సమీక్షించండి.
- దశ 7: హాల్ టికెట్‌ని రివ్యూ చేసిన తర్వాత, దానిని డౌన్‌లోడ్ చేసి ప్రింటవుట్ తీసుకోండి.
APPSC AMVI హాల్ టికెట్ 2023లో పేర్కొన్న వివరాలు
అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి, ఏదైనా వ్యత్యాసం ఉంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారాన్ని లేదా వెబ్‌సైట్‌లో ఇచ్చిన హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించండి. మీ APPSC AMVI హాల్ టిక్కెట్‌పై పేర్కొన్న వివరాలు దిగువన అందించాము.
- అభ్యర్థి పేరు
- తండ్రి పేరు
- అభ్యర్థుల రోల్ నంబర్/రిజిస్ట్రేషన్ నంబర్
- లింగం
- దరఖాస్తుదారు ఫోటో
- దరఖాస్తుదారు సంతకం
- పరీక్ష తేదీ మరియు సమయం
- పరీక్షా కేంద్రం
- దరఖాస్తు చేయబడిన పోస్ట్ పేరు
- వర్గం/ఉప వర్గం
APPSC AMVI ఆర్టికల్స్
APPSC AMVI పరీక్షా తేదీ 2023 |
APPSC AMVI పరీక్షా సరళి 2023 |
APPSC AMVI నోటిఫికేషన్ 2023 |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |