APPSC AEE హాల్ టికెట్ 2023
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌లో 09 ఆగష్టు 2023 తేదీన APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) హాల్ టికెట్ విడుదల చేసింది. APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్ష 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో నిర్వహించనున్నారు. APPSC AEE రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 23 ఖాళీలు విడుదల చేశారు. APPSC AEE హాల్ టికెట్ 2023 APPSC AEE పరీక్షా సమయం, పరీక్షా కేంద్రం మొదలైన వివరాలు ఉంటాయి. APPSC AEE హాల్ టికెట్ అధికారిక వెబ్సైట్ లో psc.ap.gov.in విడుదల చేశారు. APPSC AEE హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్ ను ఇక్కడ అందించాము. APPSC AEE హాల్ టికెట్ 2023కి సంబంధించిన వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
APPSC AEE హాల్ టికెట్ 2023 అవలోకనం
APPSC AEE హాల్ టికెట్అధికారిక వెబ్‌సైట్ psc.ap.gov.inలో 09 ఆగష్టు 2023 తేదీన APPSC AEE హాల్ టికెట్ విడుదల చేసింది. APPSC AEE హాల్ టికెట్ 2023 అవలోకనం ఇక్కడ అందించాము.
APPSC AEE హాల్ టికెట్ 2023 అవలోకనం | |
సంస్థ పేరు | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) |
పోస్టు పేరు | AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) |
పోస్టుల సంఖ్య | 23 |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
వర్గం | అడ్మిట్ కార్డ్ |
APPSC AEE హాల్ టికెట్ 2023 | 09 ఆగష్టు 2023 (విడుదలైంది) |
APPSC AEE పరీక్ష తేదీ | 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 |
ఎంపిక విధానం | వ్రాత పరీక్షా ద్వారా |
పరీక్ష విధానం | CBRT విధానం |
అధికారిక వెబ్సైట్ | psc.ap.gov.in |
APPSC AEE హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్
APPSC AEE పరీక్ష 21 & 22 ఆగష్టు 2023 తేదీలలో నిర్వహించనున్నారు. APPSC AEE పరీక్షా కోసం హాల్ టికెట్ 2023 09 ఆగష్టు 2023 తేదీన విడుదల చేసింది. APPSC AEE హాల్ టికెట్ 2023ని OTR మరియు పుట్టిన తేదీని ఉపయోగించి డౌన్‌లోడ్ చేసుకోవాలి. అభ్యర్థులు APPSC AEE హాల్ టికెట్ 2023 హార్డ్ కాపీతో పరీక్షకు హాజరు కావాలి మరియు పరీక్షకు ముందు అవసరమైన పత్రాలు లేకుండా పరీక్ష హాల్‌లోకి ప్రవేశం అనుమతించబడదు. అభ్యర్థులు దిగువన అందించిన లింక్ నుండి APPSC AEE హాల్ టికెట్ 2023 ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
APPSC AEE హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ లింక్
APPSC AEE హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి దశలు?
అభ్యర్థులు APPSC AEE హాల్ టికెట్ 2023 డౌన్లోడ్ చేయడానికి క్రింద ఇచ్చిన దశలను అనుసరించండి
- దశ 1: APPSC అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ను సందర్శించండి.
- దశ 2: వాట్స్ న్యూ విభాగంపై క్లిక్ చేయండి.
- దశ 3: APPSC AEE హాల్ టికెట్ 2023 లింక్ కోసం శోధించండి
- దశ 4: APPSC AEE హాల్ టికెట్ 2023 లింక్‌పై క్లిక్ చేసి APPSC అప్లికేషన్ ID మరియు DOB వంటి మీ లాగిన్ వివరాలను సమర్పించండి
- దశ 5: సబ్మిట్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీ APPSC AEE హాల్ టికెట్ 2023 స్క్రీన్‌పై అందుబాటులో ఉంటుంది
- దశ 6: మీ అన్ని వివరాలను ధృవీకరించిన తర్వాత, మీ APPSC AEE హాల్ టికెట్ 2023 కాపీని డౌన్లోడ్ చేయండి
APPSC AEE హాల్ టికెట్ 2023లో పేర్కొన్న వివరాలు
APPSC AEE హాల్ టికెట్ 2023లో పేర్కొన్న వివరాలు దిగువన అందించాము.
- పరీక్ష పేరు
- అభ్యర్థి పేరు
- అభ్యర్థి తండ్రి పేరు
- అభ్యర్థి తల్లి పేరు
- దరఖాస్తుదారు యొక్క రోల్ సంఖ్య
- అభ్యర్థి వర్గం మరియు లింగం
- అభ్యర్థి పుట్టిన తేది
- అభ్యర్థి రిజిస్ట్రేషన్ సంఖ్య
- APPSC AEE పరీక్ష తేదీ
- APPSC AEE పరీక్ష సమయం
- APPSC AEE పరీక్షా కేంద్రం పేరు మరియు చిరునామా
APPSC AEE పరీక్ష తేదీ 2023
APPSC AEE రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 23 ఖాళీలు విడుదల చేశారు. APPSC AEE (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్) పరీక్ష 21 ఆగష్టు 2023 మరియు 22 ఆగష్టు 2023 తేదీలలో నిర్వహించనున్నారు. APPSC AEE జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (పేపర్ – I) పరీక్షా 21.08.2023 AN (02.30 PM to 5.00 PM), (సివిల్ & మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్ (కామన్) పేపర్ II 22.08.2023 FN (09.30 AM to 12.00 )తేదీన మరియు (సివిల్ ఇంజనీరింగ్ & మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ పేపర్) పేపర్ III 22.08.2023 AN (02.30 PM to 5.00 PM) తేదీలలో జరగనున్నాయి.
APPSC AEE Articles
APPSC AEE previous year Question Papers |
APPSC AEE Previous Year Cut off |
APPSC AEE Syllabus |
APPSC AEE Salary |
APPSC AEE Notification 2023 |
APPSC AEE Exam Date 2023 |
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |