APIIC plans for 5 MLD CETP in Atchutapuram SEZ | అచ్యుతాపురం సెజ్ లో 5 ఎంఎల్ డీ సీఈటీపీకి APIIC నిర్మించనుంది
విశాఖపట్నం- చెన్నై కారిడార్ లో ఉన్న అచ్యుతాపురం SEZ లో (APIIC) ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పారిశ్రామిక వ్యర్ధాల శుద్ధికి 5 ఎంఎల్ డి కామన్ ఇఫ్లూయంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (CETP)ను ఏర్పాటు చేయనుంది. 540 కోట్లతో 34 ఎకరాల విస్తీర్ణం లో ఈ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. DBFTO డిజైన్, బిల్ట్, ఫైనాన్స్, ట్రాన్స్ఫర్, ఆపరేట్ విధానంలో దీని అభివృద్ది చేస్తున్నారు. ఈ ప్లాంట్ ప్రధానంగా అనకాపల్లి జిల్లా SEZ లో ఉన్న ఫార్మా, రసాయనాల యూనిట్ల నంచి విడుదలఎఎ వ్యర్ధ జలాలను శుద్ధి చేయనుంది. ఇప్పటికే 1.5MLD సమర్ధ్యాన్ని 2 MLD కి పెంచానున్నారు మరియు 3 MLD ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ADB రుణంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు.
Read More: | |
తెలుగులో వారపు కరెంట్ అఫైర్స్ 2023 | నెలవారీ కరెంట్ అఫైర్స్ 2023 తెలుగులో |
తెలుగులో డైలీ కరెంట్ అఫైర్స్ 2023 | స్టడీ మెటీరియల్ |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |