Telugu govt jobs   »   Latest Job Alert   »   apcob-exam-analysis

APCOB staff Assistant Exam Analysis 2022 Shift-3,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-3

APCOB staff Assistant Exam Analysis 2022 Shift-3,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-3: APCOB మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 8 జనవరి 2022 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం షిఫ్టులలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకు 2021 సంవత్సరానికి గాను 327 మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ వ్యాసము నందు APCOB Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

APCOB staff Assistant Exam Analysis 2022 Shift-2,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-2

Adda247 Telugu Sure Shot Selection Group

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

APCOB Assistant Manager and Staff Assistant Exam Pattern : పరీక్ష విధానం 

Andhra Pradesh State Cooperative Bank(APCOB) స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ సిలబస్ అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్షకు సంబంధించిన వివరణాత్మక సిలబస్ కింద పట్టిక రూపంలో అందించబడింది.

Read Now:  వివిధ సూచీలలో భారతదేశం 

 

APCOB staff Assistant Exam Analysis 2022 Shift-2,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-2

 

APCOB Staff Assistant Exam Pattern : స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షా విధానం

APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

APCOB Staff Assistant Exam Pattern (స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విధానం)
సబ్జెక్టులు ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Numerical Ability 35 35
మొత్తం 100 100

APCOB Manager Exam Pattern : మేనేజర్ పరీక్ష విధానం 

APCOB మేనేజర్ పరీక్షలో 100 ప్రశ్నలకు 1 గంట వ్యవధి ఇవ్వబడతాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. వివరణాత్మక APCOB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

APCOB Manager Exam Pattern (మేనేజర్ పరీక్ష విధానం)
సబ్జెక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవది
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Quantitative Aptitude 35 35
మొత్తం 100 100

Note :  Special Category :  Extra 30 marks on Subject with extra 20 minutes time.

Read More : పుస్తకాలు రచయితలు పూర్తి జాబితా(Books and Authors Complete list)

 

APCOB staff Assistant Exam Analysis 2022 Shift-2,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-2

 

APCOB  Staff Assistant  Exam Analysis 2021 : Difficulty level(కఠినత స్థాయి)

APCOB పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు.

APCOB Staff Assistant  Exam Difficulty Level: 

APCOB స్టాఫ్ అసిస్టెంట్ స్థాయి పరీక్ష Easy to Moderate ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
Mathematics Easy to Moderate
Reasoning Easy to Moderate
English Easy to Moderate
Overall Easy to Moderate

Read Now : AP High Court Assistant Study Material

 

APCOB Staff Assistant Analysis  : Questions asked in Numerical Ability

APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షకు సంబంధించి Numerical Ability ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయి.

TOPIC No of Questions
Ages 3
Simplification 15
Data Interpretation() 5
Speed and Distance
Quadratic Equations
Number series 5
Miscellaneous (Time and distance, work, SI, CI etc) 7

Get Unlimited Study Material in telugu For All Exams

 

APCOB staff Assistant Exam Analysis 2022 Shift-2,APCOB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష విశ్లేషణ 2022 Shift-2

 

APCOB Staff Assistant Exam Analysis: Questions asked in Reasoning

రీజనింగ్ విభాగం నుండి అత్యధికంగా పజిల్స్ మరియు సీటింగ్ అరేంజ్మెంట్ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

TOPIC No of Questions
Puzzles-Floor Flat Based 5
Alphabet Analogy (Forward and Reverse) 3
Inequality 5
Seating Arrangement(square) 5
Puzzles-days 5
Question Based on Height 1
Direction and Distance 1
Blood relations 3
Syllogisms 5
Miscellaneous 1

 

APCOB Staff Assistant Exam Analysis : Questions asked in English

ఇంగ్లీష్ విభాగం నుండి అత్యధిక ప్రశ్నలు Close Test, Paragraph వంటి వివిధ భాగాల నుండి ప్రశ్నలు అడగడం జరిగింది.

English :

TOPIC No of Questions
Close Test 8
Paragraph 7-8
Fillers
Error Detection 4-5
 sentence rearrangement 4-5
wrong spelt 5
Miscellaneous
Total

 

Also Download:

SSC CGL 2021 Notification Out 

Monthly Current Affairs PDF All months

APPSC Endowment Officer Notification 2021 For 60 Posts,

APPSC Group 4 Official Notification 2021

RRB NTPC Result 2021, CBT 1 Result Date, CBT-2 Exam Dates

Folk Dances of Andhra Pradesh

 

Sharing is caring!